Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

కేంద్రప్రభుత్వం | Polity | MCQ | Part -17

in

Polity

Total Questions - 50

101.
కార్మిక ఉద్యమాలతో సంబంధం ఉన్న రాష్ట్రపతి ఎవరు?

102.
వివాదాస్పద కార్మిక బిల్లును వెనక్కి పంపిన రాష్ట్రపతి ఎవరు?

103.
ఏక గ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి ఎవరు?

104.
వివాదాస్పద పోస్టల్ బిల్లు పై పాకెట్ వీటో అధికారం వినియోగించిన రాష్ట్రపతి ఎవరు?

105.
"మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ గ్రంధ రచయిత ఎవరు?

106.
రాజనీతిజ్ఞ రాష్ట్రపతి గా పేరు పొందిన వ్యక్తి ఎవరు?

107.
బాబ్రీ మసీదు విధ్వంసం ఎవరి కాలంలో జరిగింది?

108.
అత్యధిక మెజార్టీ తో ఎన్నికైన రాష్ట్రపతి ఎవరు?

109.
శాస్త్రజ్ఞ రాష్ట్రపతి గా పేరుగాంచిన వ్యక్తి ఎవరు?

110.
"వింగ్స్ ఆఫ్ ఫైర్" గ్రంధ రచయిత ఎవరు?

111.
భారత క్షిపణి శాస్త్ర పితామహుడు ఎవరు?

112.
PURA (Providing Urban Eminities In Rural Areas) పథకం సృష్టికర్త ఎవరు?

113.
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా పనిచేసి,రాష్ర్టపతి ఐనా వ్యక్తి ఎవరు?

114.
"ది డ్రమటిక్ డీకేడ్" గ్రంధ కర్త ఎవరు?

115.
"హువర్ ప్రైజ్" పొందిన మొదటి రాష్ట్రపతి ఎవరు?

116.
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లో కొంత కాలం ప్రొఫెసర్ గా పనిచేసిన రాష్ట్ర పతి ఎవరు?

117.
కేంద్రంలో అతి చిన్న వయస్సులో మంత్రి అయిన మొదటి పురుషుడు ఎవరు?

118.
డా.బాబు రాజేంద్ర ప్రసాద్ ఏ గ్రంథాన్ని రచించారు?

119.
డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏ గ్రంథాన్ని రచించారు?

120.
ఆర్.వెంకట్రామన్ ఏ గ్రంథాన్ని రచించారు?

121.
ఎ.పి.జె.అబ్దుల్ కలాం ఏ గ్రంథాన్ని రచించారు?

122.
ప్రణబ్ ముఖర్జీ ఏ గ్రంథాన్ని రచించారు?

123.
సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏ గ్రంథాన్ని రచించారు?

124.
రాష్ట్రపతి న్యాయాధికారాలకు సంబంధించిన ఆర్టికల్ ఏది?

125.
ఏదైనా కేసులోని ఖైధికి క్షమాభిక్ష పెట్టే అధికారం ఎవరికి ఉంది?

126.
ఏదైనా కేసులోని ఖైధికి శిక్ష పరిమాణాన్ని తగ్గించడం ఎవరికి సాధ్యమవుతుంది?

127.
ఏదైనా కేసులోని ఖైధికి శిక్షను తాత్కలికంగా వాయిదా వేయడం ఎవరికి సాధ్యమవుతుంది?

128.
ప్రత్యేక పరిస్థితులలో నేరస్థునికి విధింపబడిన శిక్షను తగ్గించడం ఎవరికి సాధ్యమవుతుంది?

129.
కేంద్ర ప్రభుత్వం లో రెండవ అత్యున్నత స్థానాన్ని కలిగి ఉన్న వారు ఎవరు?

130.
అమెరికా అధ్యక్ష పదవితో పోల్చదగిన భారత దేశ పదవి ఏది?

131.
ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎవరు?

132.
పదవిలో ఉండగా మరణించిన తొలి ఉప రాష్ట్రపతి ఎవరు?

133.
పదవి కాలం ముగియకముందే ఉప రాష్ట్రపతి తన రాజీనామా లేఖ పై సంతకం చేసి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి పంపాలి?

134.
భారత ఉపరాష్ట్రపతి ఎవరి ద్వారా ఎన్నుకొబడుతారు ?

135.
రాజ్యసభలోని మెజార్టీ సభ్యులు ఒక తీర్మానం ద్వారా ఏ పదవిని తొలగించవచ్చు?

136.
భారత ఉప రాష్ట్రపతి ఎన్ని రకాల అధికారాలను కల్గి ఉంటారు?

137.
పదవి రిత్యా రాజ్య సభ అధ్యక్షుడు ఎవరు?

138.
రాజ్య సభ యొక్క వ్యవహారాలను ఎవరు నిర్వహిస్తారు?

139.
ఆర్థిక బిల్లుపై సంతకం చేసే అధికారం గానీ,ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించే అధికారం గానీ ఎవరికి ఉండదు?

140.
ఏదైనా ఒక బిల్లును ఆమోదించే విషయంలో ప్రతిష్టంభన ఏర్పడితే తన అంతిమ నిర్ణాయక ఓటు ఎవరికి ఉంటుంది?

141.
మరణం ,రాజీనామా,తొలగించడం,వేరే కారణం వలన గానీ రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే రాష్ట్రపతి గా ఎవరు వ్యవహరిస్తారు?

142.
ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి గా ఎన్ని నెలలు మాత్రమే వ్యవహరించగలరు?

143.
ఎక్కువ కాలం ఉప రాష్ట్రపతి గా పనిచేసిన వారు ఎవరు?

144.
అత్యదిక మెజారిటీతో ఎన్నికైన ఉప రాష్ట్రపతి ఎవరు?

145.
కె.ఆర్.నారాయణన్ ఎన్ని ఓట్ల మెజారిటీతో ఉప రాష్ట్రపతి గా గెలిచారు?

146.
అతి తక్కువ కాలం పని చేసిన ఉప రాష్ట్రపతి ఎవరు?

147.
ఉప రాష్ట్రపతి కృష్ణ కాంత్ సమాధిని ఏమని అంటారు?

148.
రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ సమాధిని ఏమని అంటారు?

149.
రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ సమాధిని ఏమని అంటారు?

150.
రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ సమాధిని ఏమని అంటారు?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US