కేంద్రప్రభుత్వం | Polity | MCQ | Part -18

in

Polity

Total Questions - 50

151.
ఆంధ్ర ప్రదేశ్ లో గవర్నర్ గా పనిచేసిన ఉప రాష్ట్రపతి ఎవరు?

152.
మూడు సార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పని చేసిన ఉప రాష్ట్రపతి ఎవరు?

153.
వాయిస్ ఆఫ్ కన్సెషన్ గ్రంథ రచయిత ఎవరు?

154.
తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు మాత్రమే నిర్వహించిన ఉప రాష్ట్రపతి ఎవరు?

155.
ఉపరాష్ట్రపతి వి. వి. గిరి ఏ గ్రంథాన్ని రచించారు?

156.
భారత ప్రధానమంత్రి నియామకం గురించి భారత రాజ్యాంగంలోని ఎన్నవ నిబంధన ద్వారా పేర్కొనబడింది?

157.
భారత రాజకీయ వ్యవస్థలో అత్యంత ప్రధానమైన పాత్ర ఎవరిది?

158.
భారత రాజకీయ వ్యవస్థలో ప్రధాన మంత్రి పాత్ర అత్యంత ప్రధానమైనది అని రాజ్యాంగం ఏ దేశం నుండి గ్రహించారు?

159.
కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక అధిపతి ఎవరు?

160.
ప్రభుత్వానికి ,పార్లమెంట్ కు ,ప్రజలకు ప్రధాన నాయకుడు ఎవరు?

161.
ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు?

162.
సాధారణంగా లోక్ సభలో మెజారిటీ పార్టీ నాయకులని ఎవరు నియమిస్తారు?

163.
ప్రధానమంత్రిని పదవి నుంచి తొలగించే వారు ఎవరు?

164.
ప్రధానమంత్రి పదవిని "ప్రభుత్వముకు ఇరుసు వంటివాడని"గా అభివర్ణించిన వారు ఎవరు?

165.
ఎవరి నియామకంలో, రాష్ట్రపతికి ప్రధానమంత్రి సూచనలు ఇస్తారు?

166.
కేంద్రంలో నీతి అయోగ్ అధ్యక్షుడు ఎవరు?

167.
కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ను ఎప్పుడు ఏర్పాటు చేసింది?

168.
రాష్ట్రపతికి ,కేంద్ర మంత్రి మండలికి మధ్య వారధి వలె వ్యవహరించేవారు ఎవరు?

169.
భారత రాజ్యాంగం లోని ఏ నిబంధనలు కేంద్ర మంత్రి మండలి నిర్మాణం ,అధికారాలు, విధుల గురించి వివరిస్తుంది?

170.
ఏ నిబంధన ప్రకారం కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి సహాయాన్ని, సలహాలను అందజేస్తుంది

171.
ఏ నిబంధన ద్వారా కేంద్ర మంత్రిమండలి సమిష్టిగా లోక్ సభకు బాధ్యత వహించాలని వివరిస్తుంది?

172.
కేంద్ర మంత్రి మండలి లో ఎన్ని రకాల మంత్రులు ఉంటారు?

173.
కేబినెట్ అనే పదం రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా చేర్చబడింది?

174.
కేబినెట్ మంత్రుల ను స్వయంగా నియమించిన వారు ఎవరు?

175.
కేంద్ర ప్రభుత్వంలో హోం ,ఆర్థిక ,రక్షణ, రైల్వేలు,విదేశీ వ్యవహారాలు ,మానవ వనరుల అభివృద్ధి ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,గనులు, ఉక్కు మొదలైన ముఖ్యమైన మంత్రిత్వ శాఖలకు అధిపతులుగా ఎవరు వ్యవహరిస్తారు?

176.
మంత్రిత్వ శాఖలను స్వయంగా నిర్వహించే వారు ఎవరు?

177.
విధి నిర్వహణలో ప్రధాన మంత్రికి నేరుగా జవాబుదారీగా బాధ్యత వహించే వారు ఎవరు?

178.
కేబినెట్ అనే మూలస్తంభం చుట్టూ కేంద్ర రాజకీయ వ్యవస్థ పరిభ్రమిస్తూ ఉంటుంది అని వ్యాఖ్యానించిన వారు ఎవరు?

179.
రాజ్యమనే నౌకకు కేబినెట్ చోదక చక్రం వంటిది అని తెలిపిన వారు ఎవరు?

180.
కేబినెట్ అనేది విధానాలతో కూడిన అయస్కాంతం వంటిది అని వ్యాఖ్యానించిన వారు ఎవరు?

181.
భారతదేశానికి అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా వ్యవహరించిన వారు ఎవరు?

182.
భారత రత్న బిరుదును పొందిన తొలి ప్రధానమంత్రి ఎవరు?

183.
పదవిలో ఉంటూ మరణించిన తొలి ప్రధానమంత్రి ఎవరు?

184.
అలీన ఉద్యమ నిర్మాణంలో ఒకరు గా పేరుపొందిన ప్రధానమంత్రి ఎవరు?

185.
ఆధునిక నవభారత నిర్మాత అని ఎవరిని అంటారు?

186.
జవహర్ లాల్ నెహ్రూ మరణానంతరం తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించిన వారు ఎవరు?

187.
జై జవాన్ -జై కిసాన్ అను నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు?

188.
మరణానంతరం భారత రత్న బిరుదును పొందిన తొలి ప్రధానమంత్రి ఎవరు?

189.
ఇండియన్ లింకన్ గా పేరుపొందిన ప్రధానమంత్రి ఎవరు?

190.
1965లో పాకిస్తాన్ లో జరిగిన యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రధాన మంత్రి ఎవరు?

191.
భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఎవరు?

192.
1969లో మొదటిసారిగా 14 బ్యాంకులను జాతీయం చేసిన మొదటి ప్రధానమంత్రి ఎవరు?

193.
భారతదేశంలో మొదటిసారిగా మధ్యంతర ఎన్నికలు నిర్వహించిన ప్రధానమంత్రి ఎవరు?

194.
1970లో రాజభరణాల ను రద్దు చేసిన వారు ఎవరు?

195.
ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించిన తొలి మహిళ ఎవరు?

196.
1971 లో "గరీబీ హఠావో " అను నినాదం ఇచ్చిన వారు ఎవరు?

197.
ప్రధానమంత్రి పదవిలో ఉండగా హత్యగావించబడిన తొలి ప్రధానమంత్రి ఎవరు?

198.
20 సూత్రాల పథకాన్ని ప్రవేశ పెట్టింది ఎవరు ?

199.
1971 లో భారత రత్న అవార్డు పొందిన తొలి మహిళా ఎవరు ?

200.
భారత పార్లమెంట్ లో అత్యధిక సార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన వారు ఎవరు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US