కేంద్రప్రభుత్వం | Polity | MCQ | Part -19

in

Polity

Total Questions - 50

201.
పదవికి రాజీనామా చేసిన తొలి ప్రధానమంత్రి ఎవరు ?

202.
అతి పెద్ద వయస్సులో ప్రధానిగా వ్యవరించిన వారు ఎవరు ?

203.
పాకిస్తాన్ పురస్కారం పొందిన తొలి భారతీయుడు ఎవరు ?

204.
నిరంతర ప్రణాళికలను ఎవరి కాలంలో ప్రవేశ పెట్టారు ?

205.
ఎవరి కాలంలో, ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడినది ?

206.
ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడింది ?

207.
ముఖ్యమంత్రి గా పనిచేసి ప్రధాని అయిన మొదటి వ్యక్తి ఎవరు ?

208.
పార్లమెంట్ లో అడుగు పెట్టని ప్రధాన మంత్రి ఎవరు ?

209.
రైతు బంధువునిగా పేరు పొందిన ప్రధాన మంత్రి ఎవరు ?

210.
లోక్ దళ్ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు ?

211.
ఏ ప్రధానమంత్రి కాలంలో పార్లమెంటులో మొదటిసారిగా అవిశ్వాస తీర్మానం ప్రకటన జారీ చేశారు ?

212.
చరణ్ సింగ్ ప్రధాన మంత్రిగా ఎన్ని రోజులు పని చేశారు ?

213.
చరణ్ సింగ్ ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్ని నెలలు పని చేశారు ?

214.
ఆపద్ధర్మ ప్రధానిగా పని చేసిన వారు ఎవరు ?

215.
అతి చిన్న వయస్సులో ప్రధానమంత్రిగా పదవిని చేపట్టిన వ్యక్తి ఎవరు ?

216.
ఓటు హక్కు వయోపరిమితిని 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన వారు ఎవరు ?

217.
ఆఫ్రికా ఫండ్ ను ఏర్పాటు చేసిన తొలి ప్రధాన మంత్రి ఎవరు ?

218.
బీకరీ హఠావో అను నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు ?

219.
భారతదేశంలో సాంకేతిక విప్లవానికి పునాది వేసిన వారు ఎవరు ?

220.
నూతన విద్యా విధానాన్ని ఎప్పుడు ప్రవేశ పెట్టారు ?

221.
నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు ?

222.
అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయిన మొదటి ప్రధాన మంత్రి ఎవరు ?

223.
1990 లో అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసిన వారు ఎవరు ?

224.
అంతర్ రాష్ట్ర మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు ?

225.
బోన్సీ బాబాగా పేరు పొందిన ప్రధాన మంత్రి ఎవరు ?

226.
మండల్ కమిషన్ సిఫార్సుల అమలుకు శ్రీకారం చుట్టిన వారు ఎవరు ?

227.
భారత దేశంలో రాజకీయ పాదాయాత్రలకు శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి ఎవరు ?

228.
యంగ్ టార్క్' అని ఏ ప్రధానమంత్రిని అంటారు ?

229.
ఎర్రకోట నుండి ప్రసంగించిన ఏకైక ప్రధానమంత్రి ఎవరు ?

230.
దక్షిణ భారతదేశానికి చెందిన తొలి ప్రధానమంత్రి ఎవరు ?

231.
ద ఇన్ సైడర్ అనే ఆత్మకథను రాసిన తొలి ప్రధాన మంత్రి ఎవరు ?

232.
పి.వి నరసింహరావు ఏ ఆత్మకథను రచించారు ?

233.
దేశ్ బచావో, దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు ?

234.
లుక్ ఈస్ట్ అను విదేశాంగ విధానాన్ని ప్రవేశ పెట్టిన వారు ఎవరు ?

235.
ఇండియాలో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశ పెట్టిన వారు ఎవరు ?

236.
ఒక పర్యాయంలో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి ఎవరు ?

237.
జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అను నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు ?

238.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో, హిందీలో ప్రసంగించిన తొలి ప్రధాన మంత్రి ఎవరు ?

239.
కార్గిల్ యుద్దాన్ని విజయవంతంగా ఎదుర్కొన్న ప్రధాన మంత్రి ఎవరు ?

240.
పోఖ్రాన్ లో రెండో సారి అణుపరీక్షలు ఏ పేరుతో జరిపించబడింది ?

241.
పోఖ్రాన్ లో రెండో సారి అణుపరీక్షలు "ఆపరేషన్ శక్తి" పేరుతో ఎప్పుడు జరిగాయి ?

242.
NDA కూటమికి నేతృత్వం వహించిన వారు ఎవరు ?

243.
ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును పొందిన వారు ఎవరు ?

244.
దక్షిణ భారతదేశం నుండి ప్రధాని అయిన రెండవ వ్యక్తి ఎవరు ?

245.
13 పార్టీలతో కూడుకున్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన వారు ఎవరు ?

246.
వరల్డ్ స్టేట్స్ మన్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు ఎవరు ?

247.
జనతాదళ్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన వారు ఎవరు ?

248.
గుజ్రాల్ డాక్ట్రిన్ పేరుతో భారత విదేశాంగ విధానంలో ఒక నూతన కోణాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు ?

249.
అమెరికాలో 123 అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్న ప్రధాన మంత్రి ఎవరు ?

250.
లోక్ సభలో పదవీ కాలం మధ్యలో విశ్వాస పరీక్షలో నెగ్గిన తొలి ప్రధాన మంత్రి ఎవరు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US