కేంద్రప్రభుత్వం | Polity | MCQ | Part -20 By Laxmi in TOPIC WISE MCQ Polity Total Questions - 48 251. విద్యార్థి నాయకుడిగా పని చేసిన ప్రధాన మంత్రి ఎవరు ? A. ఎ.బి వాజ్ పేయ్ B. ఐ.కె. గుజ్రాల్ C. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ D. డా.మన్మోహన్ సింగ్ 252. ఐక్యరాజ్యసమితిలో హిందీ లో ప్రసంగించిన రెండవ ప్రధాన మంత్రి ఎవరు ? A. నరేంద్ర దామోదర్ మోడీ B. ఐ.కె. గుజ్రాల్ C. ఎ.బి వాజ్ పేయ్ D. డా.మన్మోహన్ సింగ్ 253. ప్రధానమంత్రి ని , క్యాబినెట్ సౌధానికి మూలస్తంభం లాంటి వాడు అని వ్యాఖ్యానించిన వారు ఎవరు ? A. లార్డ్ మార్లే B. గ్లాడ్ స్టోన్ C. మన్రో D. ఐవర్ జెన్నింగ్స్ 254. మొదట్లో ప్రధాన మంత్రి సమానులలో ప్రధముడైన ప్రస్తుతం మాత్రం "చుక్కల్లో చంద్రుడు" అని వ్యాఖ్యానించిన వారు ఎవరు ? A. గ్లాడ్ స్టోన్ B. లార్డ్ మార్లే C. హెర్బర్ట్ మారిసన్ D. ఐవర్ జెన్నింగ్స్ 255. ప్రధాన మంత్రి రాజ్యమనే నౌకకు కెప్టెన్ అని వ్యాఖ్యానించిన వారు ఎవరు ? A. ఐవర్ జెన్నింగ్స్ B. గ్లాడ్ స్టోన్ C. మన్రో D. లార్డ్ మార్లే 256. ప్రధానమంత్రి సూర్యుడు అయితే సూర్యుని చుట్టూ తిరిగే గ్రహలే మంత్రులు అని వ్యాఖ్యానించిన వారు ఎవరు ? A. ఐవర్ జెన్నింగ్స్ B. లార్డ్ మార్లే C. గ్లాడ్ స్టోన్ D. హెర్బర్ట్ మారిసన్ 257. అతి చిన్న మంత్రి వర్గం ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి ఎవరు ? A. రాజీవ్ గాంధీ B. లాల్ బహుదూర్ శాస్త్రి C. ఇందిరా గాంధీ D. జవహర్ లాల్ నెహ్రూ 258. పెద్ద మంత్రి వర్గం ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి ఎవరు ? A. జవహర్ లాల్ నెహ్రూ B. ఇందిరా గాంధీ C. మన్మోహన్ సింగ్ D. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 259. ఎక్కువ శాఖలను తన వద్దనే ఉంచుకున్న ప్రధాన మంత్రి ఎవరు ? A. ఎ.బి వాజ్ పేయ్ B. మన్మోహన్ సింగ్ C. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ D. చంద్రశేఖర్ 260. అత్యధిక ప్రధాన మంత్రులను అందించిన రాష్ట్రం ఏది ? A. తమిళనాడు B. సిక్కిం C. ఉత్తర ప్రదేశ్ D. రాజస్తాన్ 261. అత్యధిక ప్రధాన మంత్రులను అందించిన రెండవ రాష్ట్రం ఏది ? A. రాజస్తాన్ B. గుజరాత్ C. మహారాష్ట్ర D. కర్ణాటక 262. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఓటు విలువ గల శాసన సభ్యులు ఉన్న రాష్ట్రం ఏది ? A. తమిళనాడు B. ఉత్తరప్రదేశ్ C. మధ్యప్రదేశ్ D. సిక్కిం 263. ఎవరి అనుమతి లేనిదే రాష్ట్రాల పేర్లు, సరిహద్దులకు సంబంధించిన విషయాలపై బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడానికి వీలు ఉండదు ? A. గవర్నర్ B. లోక్ సభ స్పీకర్ C. రాష్ట్రపతి D. డిప్యూటీ స్పీకర్ 264. పౌరులకు ఓటు హక్కు ఏ నిబంధన ప్రకారం ఇవ్వడం జరిగింది ? A. 197 వ నిబంధన B. 313 వ నిబంధన C. 326 వ నిబంధన D. 260 వ నిబంధన 265. రాష్ట్ర మంత్రుల జీతాలను ఎవరు నిర్ధారిస్తారు ? A. రాజ్యాంగం B. పార్లమెంటు C. రాష్ట్ర శాసనసభ D. గవర్నర్ 266. మై కంట్రీ ,మై లైఫ్ గ్రంథ కర్త ఎవరు ? A. ఎల్.కె అద్వానీ B. అబ్దుల్ కలాం C. మొరార్జీ దేశాయ్ D. వి.వి గిరి 267. భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి ఎవరు ? A. సర్ధార్ వల్లబాయ్ పటేల్ B. దేవీలాల్ C. హీదాయతులా D. హమీద్ అన్సారీ 268. 91వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించబడినది ? A. విద్యా హక్కు B. సమాచార హక్కు C. మంత్రి మండలి పరిమాణం D. రాజకీయ అవినీతి నిర్మూలన 269. రాష్ట్రపతి ఎవరి చేత ఎన్నుకోబడతారు ? A. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులచేత B. గవర్నర్ చేత C. పార్లమెంట్ చేత D. ప్రజలచేత 270. అడహక్ కమిటీ అనగా ఏమిటి ? A. శాశ్వత కమిటీ B. అంచనాల సంఘాన్ని ఈ విధంగా పిలుస్తారు C. తాత్కాలిక కమిటీ D. ఏది కాదు 271. భారతదేశ మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు ? A. సరోజినీ నాయుడు B. ప్రతిబాపాటిన్ C. ఇందిరా గాంధీ D. సుచేతకృపలానీ 272. పంచశీల సిద్ధాంత కర్త ఎవరు ? A. జవహర్ లాల్ నెహ్రూ B. ఇందిరా గాంధీ C. మొరార్జీ దేశాయ్ D. చరణ్ సింగ్ 273. మిశ్రమ ఆర్థిక వ్యవస్థను భారత దేశంలో ప్రవేశ పెట్టింది ఎవరు ? A. ఇందిరా గాంధీ B. చరణ్ సింగ్ C. హెచ్.డి.దేవెగౌడ D. జవహర్ లాల్ నెహ్రూ 274. లికిత రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చిన తొలి దేశం ఏది ? A. అమెరికా B. ఇంగ్లండ్ C. లండన్ D. ఫ్రాన్స్ 275. దేశ్ బచావో- దేశ్ బనావో అను నినాదాన్ని ఇచ్చిన ప్రధాన మంత్రి ఎవరు ? A. పి.వి నరసింహరావు B. చరణ్ సింగ్ C. జవహర్ లాల్ నెహ్రూ D. మన్మోహన్ సింగ్ 276. భారతదేశంలో తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన వారు ఎవరు ? A. పి.వి నరసింహరావు B. చరణ్ సింగ్ C. మొరార్జీ దేశాయ్ D. రాజీవ్ గాంధీ 277. భారత రాష్ట్రపతి కాకముందే భారతరత్న అవార్డును పొందిన వారు ఎవరు ? A. మన్మోహన్ సింగ్ B. ఎ.బి.వాజ్ పేయ్ C. హెచ్.డి.దేవెగౌడ D. ఎ.పి.జె.అబ్దుల్ కలాం 278. భారతదేశంలో మొదటి మహిళా గవర్నర్ ఎవరు ? A. సరోజినీ నాయుడు B. షీలా కౌర్ C. వి.ఎస్.రమాదేవి D. శారద ముఖర్జీ 279. జవహర్ లాల్ నెహ్రూ సమాధి భూమిని ఏమని పిలుస్తారు ? A. నారాయణ్ ఘాట్ B. విజయ్ ఘాట్ C. వీర్ భూమి D. శాంతి వన్ 280. మొట్ట మొదటి సారిగా 356 వ నిబంధన ఏ రాష్ట్రంలో ఉపయోగించారు ? A. పంజాబ్ B. మహారాష్ట్ర C. రాజస్తాన్ D. సిక్కిం 281. ఆర్థిక బిల్లును గూర్చి తెలియజేయు నిబంధన ఏది ? A. 62 వ నిబంధన B. 82 వ నిబంధన C. 102 వ నిబంధన D. 110 వ నిబంధన 282. రాజ్య సభకు పదవీ రిత్యా అధ్యక్షుడు ఎవరు ? A. డిప్యూటీ స్పీకర్ B. భారత రాష్ట్రపతి C. లోక్ సభ స్పీకర్ D. భారత ఉప రాష్ట్రపతి 283. మొదటి సారిగా లోక్ సభను రద్దు చేసింది ఎవరు ? A. ప్రధాన మంత్రి B. రాష్ట్రపతి C. లోక్ సభ స్పీకర్ D. గవర్నర్ 284. సమిష్టి బాధ్యత అనే సూత్రాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు ? A. బ్రిటన్ B. ఇంగ్లాండ్ C. ఫ్రాన్స్ D. రష్యా 285. లోక్ సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత ? A. 250 B. 315 C. 449 D. 550 286. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం లోక్ సభలో SC/STలకు కొన్ని స్థానాలను రిజర్వ్ చేశారు ? A. 103 వ నిబంధన B. 210 వ నిబంధన C. 223 వ నిబంధన D. 330 వ నిబంధన 287. కేంద్రమంత్రి మండలి నియామకంలో కీలక పాత్ర ఎవరిది ? A. ప్రధాన మంత్రి B. రాష్ట్రపతి C. గవర్నర్ D. లోక్ సభ స్పీకర్ 288. "గవర్నమెంట్ ఫ్రమ్ విథ్ ఇన్" అనే గ్రంథాన్ని వ్రాసింది ఎవరు ? A. వల్లభాయ్ పటేల్ B. టి.టి కృష్ణమాచారి C. ఎ.బి.వాజ్ పేయ్ D. ఎన్.వి.గాడ్గిల్ 289. భారతదేశానికి మొదటి కాంగ్రెసేతర ప్రధాన మంత్రి ఎవరు ? A. మొరార్జీ దేశాయ్ B. ఎ.బి.వాజ్ పేయ్ C. వి.పి.సింగ్ D. చంద్రశేఖర్ 290. సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత ? A. 52 సంవత్సరాలు B. 58 సంవత్సరాలు C. 60 సంవత్సరాలు D. 65 సంవత్సరాలు 291. మొట్ట మొదటి లోక్ సభ స్పీకర్ ఎవరు ? A. అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్ B. టి.టి. కృష్ణమాచారి C. కె.సంతానం D. గణేశ వాసుదేవ్ మౌలాంకర్ 292. లోక్ సభ నిర్మాణం గురించి తెలియజేసే నిబంధన ఏది ? A. 40 వ నిబంధన B. 62 వ నిబంధన C. 81 వ నిబంధన D. 101 వ నిబంధన 293. దక్షిణ భారతదేశానికి చెందిన తొలి ప్రధానమంత్రి ఎవరు ? A. పి.వి నరసింహరావు B. రాజీవ్ గాంధీ C. చరణ్ సింగ్ D. మొరార్జీ దేశాయ్ 294. ద ఇన్ సైడర్ అనే ఆత్మకథను రాసిన తొలి ప్రధాన మంత్రి ఎవరు ? A. చరణ్ సింగ్ B. రాజీవ్ గాంధీ C. పి.వి నరసింహరావు D. వి.పి సింగ్ 295. పి.వి నరసింహరావు ఏ ఆత్మకథను రచించారు ? A. హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ B. డ్రమటిక్ డీకేడ్ C. వింగ్స్ ఆఫ్ ఫైర్ D. ద-ఇన్-సైడర్ 296. దేశ్ బచావో, దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు ? A. చరణ్ సింగ్ B. ఇందిరా గాంధీ C. పి.వి నరసింహరావు D. వి.పి సింగ్ 297. లుక్ ఈస్ట్ అను విదేశాంగ విధానాన్ని ప్రవేశ పెట్టిన వారు ఎవరు ? A. పి.వి నరసింహరావు B. వి.పి సింగ్ C. ఇందిరా గాంధీ D. చరణ్ సింగ్ 298. ఇండియాలో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశ పెట్టిన వారు ఎవరు ? A. ఇందిరా గాంధీ B. చరణ్ సింగ్ C. వి.పి సింగ్ D. పి.వి నరసింహరావు You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next