రాష్ట్రప్రభుత్వం | Polity | MCQ | Part -21

in

Indian Polity

Total Questions - 50

1.
భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో నిభందన 152 ఏ రాష్ట్రానికి తప్ప అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది?

2.
భారత రాజ్యాంగంలో ఎన్నవ భాగంలో 152 నుంచి 237 వరకు ఉన్న నిభందనలు రాష్ట్ర ప్రభుత్వానికి సంభందించిన విషయాలను పేర్కొంటాయి?

3.
భారత రాష్ట్ర కార్యనిర్వహక వ్యవస్ధలో ఎవరు రాజ్యంగ కార్యనిర్వాహక అధినేతగా ఉంటారు?

4.
భారతదేశ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు పాల్గొంటారు?

5.
గవర్నర్ పదవి కాలం ఎంత?

6.
గవర్నర్ పదవి కి ఉండవలసిన కనీస వయస్సు ఎంత?

7.
భారత రాష్ట్ర కార్యనిర్వాహక,శాసన వ్యవస్ధ ప్రకారం గవర్నర్ ని తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది?

8.
భారత రాజ్యాంగంలో ఏ నిభందనలు రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం గురించి వివరిస్తాయి?

9.
భారత రాజ్యాంగంలో ఏ నిబందనలు రాష్ట్ర ప్రభుత్వానికి సంభందించిన విషయాలను పేర్కొంటాయి?

10.
రాష్ట్ర కార్యనిర్వాహక, శాసన వ్యవస్ధలో గవర్నర్ యొక్క ముఖ్య విధులు ఏవి?

11.
రాష్ట్ర కార్యనిర్వాహక,శాసన వ్యవస్ధలో గవర్నర్ యొక్క జీతం ఎంత?

12.
భారత రాజ్యాంగంలో ఏ నిభందనల ప్రకారం గవర్నర్ నియమించబడతాడు?

13.
రాష్ట్ర ముఖ్యమంత్రి పదవీకాలం ఎంత?

14.
రాష్ట్ర ముఖ్యమంత్రి గా పోటీ చేయడానికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత?

15.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిచే తొలగింపబడతాడు?

16.
ఏ తీర్మానం ప్రకారం ముఖ్యమంత్రి, గవర్నర్ లేదా రాష్ట్రపతిచే తొలగింపబడతాడు?

17.
రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ప్రధాన విధులు ఏవి?

18.
ఏ రాజ్యంగ నిభందనల ప్రకారం ముఖ్యమంత్రి నియమించబడతాడు?

19.
రాష్ట్ర విధానసభ మండలి ఛైర్మన్ ఏ రాజ్యంగ నిభందనల ప్రకారం నియమించబడతారు?

20.
రాష్ట్ర విధానసభ మండలి సభ్యునికి కి ఉండవలసిన కనీస వయస్సు ఎంత?

21.
రాష్ట్ర విధానమండలి పదవి కాలం ఎంత?

22.
విధానమండలి ఛైర్మన్ ఏ రాష్ట్రకార్యనిర్వాహక తీర్మానం వలన తొలగించబడతాడు?

23.
రాష్ట్ర విధానమండలి ఛైర్మన్ యొక్క నిర్వహణలు ఏవి?

24.
రాష్ట్ర విధానమండలి డిప్యూటి ఛైర్మన్ యొక్క ముఖ్య విధులు ఏవి?

25.
రాష్ట్ర విధానమండలి సభ్యులు రాజ్యంగ ఏ నిభందనల ప్రకారం నియమించబడతారు?

26.
రాష్ట్ర విధానమండలి సభ్యుల కి ఉండవలసిన కనీస వయస్సు ఎంత?

27.
రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ లో ఏ తీర్మానం ప్రకారం విధాన సభ మండలి సభ్యులు తొలగించబడతారు ?

28.
రాష్ట్ర విధానసభ స్పీకర్ పదవి కాలం ఎంత?

29.
రాష్ట్ర విధానసభ స్పీకర్ కి ఉండవలసిన కనీస వయస్సు ఎంత ?

30.
విధానసభ స్పీకర్ ఏ రాజ్యంగ నిభందనల ప్రకారం నియమించబడతాడు?

31.
రాష్ట్ర విధానసభ స్పీకర్ యొక్క కార్యనిర్వహకలు ఏవి?

32.
రాష్ట్ర విధానసభ స్పీకర్ ఏ తీర్మానంచే తొలగించబడతాడు?

33.
రాష్ట్ర విధానసభ డిప్యూటి స్పీకర్ యొక్క ముఖ్య విధులు ఏవి?

34.
విధానసభ సభ్యులు రాజ్యంగ ఏ నిభందనల ప్రకారం నియమించబడతారు?

35.
రాష్ట్ర విధానసభ సభ్యుల కి ఉండవలసిన కనీస వయస్సు ఎంత?

36.
రాష్ట్ర విధానసభ సభ్యులను తొలగించడానికి ఉపయోగించే తీర్మానం ఏది ?

37.
గవర్నర్ నియామక విషయంలో భారత రాజ్యంగ నిర్మాతలు ఏ దేశ రాజ్యాంగ పద్ధతిని అనుసరించారు?

38.
రాజ్యాంగ నిభందన 155 ప్రకారం రాష్ట్రపతి ఎవరి సలహా ప్రకారం గవర్నర్ ను నియమిస్తారు?

39.
1956 నుండి ఒక వ్యక్తిని రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్ గా నియమించడానికి, ఏ భారత రాజ్యంగ చట్టం వీలు కల్పిస్తుంది?

40.
రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఎవరి పేరు మీద అమలవుతాయి?

41.
ఏ రాజ్యంగ నిభందన ప్రకారం గవర్నర్ అర్హతలు నియమించబడినవి?

42.
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరి చేత పదవి ప్రమాణ స్వీకారాన్ని చేయించబడతారు?

43.
గవర్నర్ గా నియమితుడయ్యే వ్యక్తికి ఏ రాజ్యాంగ నిభందనల ప్రకారం షరతులు నిర్దేశించబడినవి ?

44.
గవర్నర్ గా నియమితుడయ్యె వ్యక్తికి 158 నిభందన ప్రకారం నియమించిన షరతులు ఏవి?

45.
రాష్ట్ర గవర్నర్ ఏ అధికార గృహంలో నివసిస్తారు?

46.
రాష్ట్ర గవర్నర్ చే నియామకం పొందే వ్యక్తులు ఎవరు?

47.
243 (కె) నిభందన ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను నియమించేది ఎవరు?

48.
రాష్ట్ర గవర్నర్ ఏ రాజ్యంగ నిభందన ప్రకారం పబ్లిక్ సర్వీస్ సభ్యుల యొక్క నియామకం జరుగుతుంది?

49.
165 (1) రాజ్యాంగ నిభందన ప్రకారం అడ్వకేట్ జనరల్ ఎవరి చేత నియమించబడటం జరుగుతుంది?

50.
ఏ రాజ్యాంగ నిభందన ప్రకారం రాష్ట్రపతి అభీష్టం మేరకు గవర్నర్ పదవిలో కొనసాగాబడతాడు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US