Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

రాష్ట్రప్రభుత్వం | Polity | MCQ | Part -22

in

Indian Polity

Total Questions - 50

51.
ఏ రాజ్యాంగ నిభందన ప్రకారం గవర్నర్ పదవిలో కొనసాగినంత కాలం అతని జీతభత్యాలను తగ్గించరాదు ?

52.
నిభందన 156 (1) ప్రకారం ఎవరి అభీష్టం మేరకు గవర్నర్ పదవిలో కొనసాగాబడతారు?

53.
గవర్నర్ కు గల క్షమాభిక్ష అధికారం ఏ రాజ్యాంగ నిభందన ద్వారా కల్పించబడింది ?

54.
163 రాజ్యాంగ నిభందన ప్రకారం గవర్నర్ పొందే అధికారం ఏది?

55.
ఏ రాజ్యాంగ నిభందన ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్ జారి చేసే అధికారం పొందుతారు?

56.
గవర్నర్ పదవికి చట్టబద్దమైన రక్షణలు కల్పించే రాజ్యాంగ నిభందన ఏది?

57.
రాష్ట్ర గవర్నర్ జీతభత్యాలు ఎక్కడి నుండి చెల్లించబడతాయి?

58.
రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ గా ఎవరు వ్యవహరిస్తారు?

59.
అధికార భాషా సంఘం , అల్ప సంఖ్యాక సంఘం, మహిళా సంఘాలు,కమిషన్ల చైర్మన్ లను ఎవరు నియమిస్తారు?

60.
గవర్నర్ కు ఎవరికీ ఉన్నటువంటి దౌత్య , మిలిటరీ అధికారాలు నియమించబడలేవు?

61.
రాష్ట్ర ముఖ్యమంత్రిని నియమించే అధికారం ఎవరికి కలదు?

62.
రాష్ట్ర ముఖ్య కార్యదర్శి మరియు అడ్వకేట్ జనరల్ ను ఎవరు నియమిస్తారు?

63.
మైనారిటీ కమిషన్ , మహిళా కమిషన్ , ప్రభుత్వ రంగ సంస్ధల కమిటీలు ఎవరిచేత నియమించబడతాయి?

64.
ఏ నిభందన ప్రకారం రాష్ట్ర గవర్నర్ శాసన సభలో అంతర్భాగమే కాని సభ్యుడు కాదు?

65.
రాష్ట్ర శాసన సభలను సమావేశ పరచడం , వాయిదా వేయడం, రద్దు చేయడం లాంటి అధికారం ఎవరికీ కలిగి ఉంటుంది?

66.
గవర్నర్ శాసన మండలి లో ఎన్నవ వంతు సభ్యులను నామినేట్ చేస్తారు?

67.
రాష్ట్ర శాసనసభకు ప్రోటెం-స్పీకర్ ను ఎవరు నియమిస్తారు?

68.
ఏ రాజ్యంగ నిభందన ప్రకారం గవర్నర్ కు కొన్ని న్యాయాధికారాలు నియమించబడినవి?

69.
ఉరిశిక్ష విషయంలో క్షమాభిక్ష పెట్టే అధికారం ఎవరికి కలదు?

70.
గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో ఎవరి సలహా తీసుకుంటాడు?

71.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, జిల్లా జడ్జిల నియామకం,పోస్టింగులు,పదోన్నతులు వంటి విషయాలలో ఎవరికీ అధికారం కలిగి ఉంటుంది ?

72.
హైకోర్టు విధించిన శిక్షను తగ్గించడానికి, క్షమాభిక్ష పెట్టడానికి లేదా శిక్షను పూర్తిగా రద్దు చేయడానికి ఎవరికి అధికారం ఉంటుంది?

73.
ఎవరి అనుమతి లేకుండా ద్రవ్యబిల్లును శాసనసభలో ప్రవేశపెట్టరాదు?

74.
ప్రతి ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర వార్షిక ఆర్ధిక నివేదికను విధానసభలో సమర్పించే విధంగా చూసే అధికారం ఎవరికి కలదు?

75.
ప్రతి ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర వార్షిక ఆర్ధిక నివేదిక ను ఎక్కడ ప్రవేశ పెడతారు?

76.
రాష్ట్ర ప్రభుత్వ నిధిని నిర్వహించడం , నిధులను విడుదల చేయడం లాంటి అధికారాలు ఎవరికి కలిగి ఉంటాయి?

77.
రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ సమర్పించిన వార్షిక నివేదికను ఏ మంత్రి మండలి పరిశీలనకు పంపుతారు?

78.
రాష్ట్ర ప్రభుత్వం లోని వివిధ శాఖల ఆదాయ వ్యయాల గురించి నివేదికలను గవర్నర్ కు ఎవరు పంపిస్తారు?

79.
రాష్ట్ర ప్రభుత్వం లోని వివిధ శాఖల ఆదాయ వ్యయాల గురించి ఆడిటర్ జనరల్ పంపించిన నివేదికలను ఎవరు స్వీకరిస్తారు?

80.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకాలంలో రాష్ట్రపతి తరపున రాష్ట్ర వాస్తవాధికారిగా ఎవరు పరిపాలనను కొనసాగిస్తారు?

81.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకాలంలో ,రాష్ట్ర గవర్నర్ రాష్ట్రవాస్తవాదికారిగా ఎవరి తరపున పరిపాలన కొనసాగిస్తారు?

82.
ఏ పార్టికి పూర్తి మెజారిటి లేని పరిస్ధితులలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం వంటి విచక్షణా అధికారం ఎవరికి కలిగి ఉంటుంది?

83.
భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు?

84.
భారతదేశం లో అత్యధిక కాలం గవర్నర్ గా పనిచేసిన వారు ఎవరు?

85.
ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ ఎవరు?

86.
ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా గవర్నర్ ఎవరు?

87.
ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా గవర్నర్ ఎవరు?

88.
null

89.
గవర్నర్ కొన్ని విషయాలపై ఆర్డినెన్స్ జారి చేసే ముందు ఎవరి యొక్క సలహాను స్వీకరించడం జరుగుతుంది?

90.
భారత రాజ్యాంగంలో ఏ నిభందనలు ముఖ్యమంత్రి పదవి గురించి తెలియజేస్తాయి?

91.
ఏ నిభందన ప్రకారం గవర్నర్ కు విధి నిర్వహణలో సహకరించడానికి, సలహాలివ్వడానికి ముఖ్యమంత్రి అధినేతగా ఉంటారు?

92.
163 (1) నిభందన ప్రకారం రాష్ట్రమంత్రి మండలిలో గవర్నర్ కి విధి నిర్వహణలో సహకరించడానికి ,సలహాలివ్వడానికి అధినేతగా ఎవరు ఉంటారు?

93.
రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఎవరు ఉంటారు?

94.
ఏ నిభందన ప్రకారం రాష్ట్ర శాసనసభ లో సభ్యత్వం లేని మంత్రి 6 నెలల కాల పరిమితి తరువాత కొనసాగారాదు?

95.
164 (4) నిభందన ప్రకారం రాష్ట్ర శాసనసభలో ఎన్ని నెలల పాటు సభ్యత్వం లేని మంత్రి ఆ యొక్క కాల పరిమితి తరువాత కొనసాగారాదు ?

96.
రాజ్యాంగంలో ఏ నిభందన ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు?

97.
భారత రాజ్యాంగంలో 164 నిభందన ప్రకారం ముఖ్యమంత్రి ని ఎవరు నియమిస్తారు?

98.
రాష్ట్ర శాసనసభలో ఏదో ఒక సభలో ముఖ్యమంత్రి సభ్యత్వాన్ని పొందనట్లయితే ఎన్ని నెలల తరువాత మంత్రి పదవిని కోల్పోవడం జరుగుతుంది?

99.
ఏ రాజ్యంగ నిభందన ప్రకారం ప్రతి మంత్రి, గవర్నర్ సమక్షంలో పదవి ప్రమాణస్వీకారం చేయటం జరుగుతుంది?

100.
ఏ రాజ్యాంగ నిభందన ప్రకారం గవర్నర్ పదవిలో కొనసాగినంత కాలం అతని జీతభత్యాలను తగ్గించరాదు ?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US