రాష్ట్రప్రభుత్వం | Polity | MCQ | Part -23

in

Indian Polity

Total Questions - 65

101.
నిభందన 156 (1) ప్రకారం ఎవరి అభీష్టం మేరకు గవర్నర్ పదవిలో కొనసాగాబడతారు?

102.
గవర్నర్ కు గల క్షమాభిక్ష అధికారం ఏ రాజ్యాంగ నిభందన ద్వారా కల్పించబడింది ?

103.
163 రాజ్యాంగ నిభందన ప్రకారం గవర్నర్ పొందే అధికారం ఏది?

104.
ఏ రాజ్యాంగ నిభందన ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్ జారి చేసే అధికారం పొందుతారు?

105.
గవర్నర్ పదవికి చట్టబద్దమైన రక్షణలు కల్పించే రాజ్యాంగ నిభందన ఏది?

106.
రాజ్యాగంలోని ఎన్నవ షెడ్యూల్ లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాల నమూనా పత్రాలు ఉన్నాయి ?

107.
రాజ్యాంగంలోని మూడవ షెడ్యూల్ ఎవరి యొక్క ప్రమాణ స్వీకారాల నమూనా పత్రాలు ఉంటాయి

108.
ముఖ్యమంత్రి పదవీకాలం ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది ?

109.
ఏ నిబంధన ప్రాకారం మంత్రుల జీతభత్యాలు రాష్ట్రశాసనసభ చేసిన చట్టం ప్రకారం నిర్ణయిస్తారు ?

110.
రాష్ట్రమంత్రి మండలిని ఎవరు ఏర్పాటు చేస్తారు ?

111.
రాష్ట్రమంత్రి మండలి సమవేశాలకు అధ్యక్షత వహించేది ఎవరు ?

112.
గవర్నర్ - మంత్రి మండలి మధ్య వారధిగా ఎవరు ఉంటారు ?

113.
శాసనసభ నాయకుడిగా అధికారం ఎవరు వ్యవహరిస్తారు ?

114.
ఆంధ్రప్రదేశ్ తొలిముఖ్యమంత్రి ఎవరు ?

115.
ఆంద్రప్రదేశ్ తొలి ఉపముఖ్యమంత్రి ఎవరు ?

116.
ఆంద్రప్రదేశ్ తొలి శాసన సభ స్పీకర్ ఎవరు ?

117.
ఆంధ్రప్రదేశ్ హైకొర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?

118.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఎవరు?

119.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ఉపముఖ్యమంత్రి ఎవరు?

120.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి గవర్నర్ ఎవరు ?

121.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్ ఎవరు?

122.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి శాసన మండలి చైర్మన్ ఎవరు?

123.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?

124.
నవ్యాంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ ఎవరు ?

125.
నవ్యాంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు ?

126.
నవ్యాంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?

127.
రాజ్యాంగంలోని ఏ నిబందన ప్రకారం ప్రతిరాష్టంలో ఆ రాష్ట్రమంత్రి మండలి ఉంటుంది ?

128.
భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర మత్రిమండలి ఎన్ని రకాలుగా ఉంటుంది ?

129.
క్యాబినెట్ మంత్రికి లేదా రాష్ట్ర మంత్రికి సహాయకారులుగా ఏ మంత్రివర్గం ఉంటుంది?

130.
రాష్ట్ర మంత్రి మండలి లో తక్కువ ప్రాధాన్యం గల శాఖలకు ఎవరు ఆధ్వర్యం వహిస్తారు?

131.
ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మంత్రి మండలి పరిమాణం విషయంలో మొత్తం శాసనసభ సభ్యుల సంఖ్య లో 15 శాతానికి మించకూడదు?

132.
ఏ సభలోను, సభ్యులు కానివారు మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎన్ని నెలల వ్యవధిలోగా విధాన సభ సభ్యులుగా ఎన్నిక కావలసి ఉంటుంది?

133.
ఏ నిబంధన ప్రకారం గవర్నర్ మంత్రుల విధి నిర్వహణ పట్ల సంతోషంగా ఉన్నంత కాలం మంత్రులు తమ పదవిలో కొనసాగ గలరని తెలియజేస్తుంది?

134.
రాజ్యాంగ ఏ నిబంధన ప్రకారం మంత్రిమండలి విధానసభకు బాధ్యత వహించాలి?

135.
164(3) నిబంధన ప్రకారం మంత్రిమండలి ఏ సభకు సమిష్టిగా బాధ్యత వహించాలి?

136.
మంత్రులను ముఖ్యమంత్రి సలహా మేరకు తొలగించే అధికారం ఎవరికి కలదు?

137.
మంత్రుల జీతభత్యాలను రాష్ట్ర శాసనసభ ఏ రాజ్యాంగ నిబంధన ప్రకారం నిర్ధారిస్తుంది?

138.
రాష్ట్ర మంత్రి మండలి సభ్యుల జీతభత్యాలను ఏ నిధి ద్వారా చెల్లించబడుతుంది?

139.
ప్రజా ప్రగతికి, రాష్ట్ర అభివృద్ధికి అవసరం అయిన విధానాలను ఎవరు రూపొందిస్తారు?

140.
ప్రభుత్వం విభాగాల కార్యక్రమాలను, సమన్వయం చేసే అధికారం, బాధ్యతలు ఎవరి ఆధీనంలో ఉంటాయి?

141.
రాష్ట్ర శాసనసభ, సమావేశాలు లేని సమయంలో ఎవరి పేరుతో అత్యవసర ఆజ్ఞలను జారీ చేస్తుంది?

142.
దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరు?

143.
భారతదేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరు?

144.
భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు?

145.
భారతదేశంలో మొదటి మహిళా దళిత ముఖ్యమంత్రి ఎవరు?

146.
రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరు?

147.
ఏ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వారు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు?

148.
అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి గా పనిచేసిన వారు ఎవరు?

149.
భారతదేశంలో మొదటి మైనారిటీ మహిళా ముఖ్యమంత్రి ఎవరు?

150.
రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలన్నీ ఎక్కడ నుండి పర్యవేక్షించబడుతాయి?

151.
సచివాలయ వ్యవహారాలను సమన్వయపరిచే ముఖ్య అధికారి ఎవరు?

152.
రాష్ట్రంలో ప్రతి శాఖ సెక్రటరీ సాధారణంగా ఏ సర్వీసుకు చెంది ఉంటారు?

153.
రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను, పథకాలను ఎవరు రూపొందిస్తారు?

154.
చట్టాలను ,బిల్లులను, నియమాలను, సర్వీస్ నిబంధనలు, అవసరమైన సవరణ కార్యకలాపాలను ఎవరు నిర్వహిస్తారు?

155.
చీఫ్ సెక్రటరీ వ్యవస్థ ఎవరి పరిపాలనా కాలం నుంచి వారసత్వంగా వచ్చింది?

156.
మొదటిసారి చీఫ్ సెక్రటరీ పదవిని ఎవరు ప్రవేశపెట్టారు?

157.
మొదటిసారిగా చీఫ్ సెక్రటరీ ని లార్డ్ వెల్లస్లీ ఎప్పుడు నియమించారు?

158.
రాష్ట్ర సివిల్ సర్వీసు అధికారులకు కు అధిపతి ఎవరు?

159.
చీఫ్ సెక్రటరీ, రాష్ట్రపతి పాలన అమలు లో ఉన్నప్పుడు ఎవరికి సలహాదారునిగా వ్యవహరిస్తాడు?

160.
పరిపాలనా సంస్కరణల సంఘం, చీఫ్ సెక్రటరీ పదవికాలం ఎన్ని సంవత్సరాలు ఉండాలని సిఫార్సు చేసినది?

161.
చీఫ్ సెక్రటరీ ఎవరి యొక్క ప్రధాన సలహాదారుడు?

162.
రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి గా ఎవరు వ్యవహరిస్తారు?

163.
జిల్లాలో సాధారణ పరిపాలనా విభాగం ఎవరి నేతృత్వంలో పనిచేస్తుంది?

164.
జిల్లా కలెక్టర్ యొక్క ప్రధాన విధులు ఏవి?

165.
ఏ నిబంధన ప్రకారం గవర్నర్ మంత్రుల విధి నిర్వహణ పట్ల సంతోషంగా ఉన్నంత కాలం మంత్రులు తమ పదవిలో కొనసాగ గలరని తెలియజేస్తుంది?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US