Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

భారతదేశ న్యాయవ్యవస్థ | Polity | MCQ | Part -24

in

Indian Polity

Total Questions - 50

1.
భారతదేశ సుప్రీంకోర్టు ఎక్కడ ఉంది?

2.
భారత దేశం న్యాయ వ్యవస్థ నిర్మాణం ఏ ఆకృతిలో ఉంది?

3.
ఆంధ్రప్రదేశ్ హైకొర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?

4.
ఏది కేంద్ర ప్రభుత్వం లో ముఖ్యమైన 3 వ అంగం?

5.
భారతదేశం లో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా సమయంలో 1773 రూపొందించిన రెగ్యులేటింగ్ చట్టం ద్వారా సుప్రీం కోర్టు ను ఎక్కడ ఏర్పాటు చేశారు?

6.
ఏ సంవత్సరంలో మొట్టమొదటి సారిగా సుప్రీం కోర్టును ఏర్పాటు చేశారు?

7.
1774 స, సుప్రీం కోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు?

8.
భారత రాజ్యాంగ పరిషత్తులో ప్రముఖ సభ్యుల్లో ఎవరు సుప్రీం కోర్టుకు సంబందించిన నిబంధనల ముసాయిదాను రూపొందిచడంలో కీలక పాత్ర పోషించాడు?

9.
భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యులు సుప్రీం కోర్టుకు సంబందించిన నిబంధనల ముసాయిదాను రూపొందిచదానికి బ్రిటిష్ రాజ్యాంగం నుండి ఏమి స్వీకరించారు?

10.
భారత రాజ్యాంగ సభ్యులు సుప్రీం కోర్టుకు సంబందించిన నిబంధనల ముసాయిదాను రూపొందిచడంలో"న్యాయ సమీక్ష" అనే అంశాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు?

11.
సుప్రీం కోర్టు మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది?

12.
ఏ కోర్టు మొదటి సమావేశం జనవరి 28,1950 న పార్లమెంట్ భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్ లో జరిగింది?

13.
సుప్రీం కోర్టు మొదటి సమావేశం తర్వాత మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు?

14.
ప్రభుత్వ పాలన శ్రేష్టతకు న్యాయశాఖ చక్కటి పరీక్షగా పని చేస్తుంది అని అభిప్రాయపడింది ఎవరు?

15.
సుప్రీం కోర్టు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

16.
సుప్రీం కోర్టులో అన్నీ వ్యవహారాలు ఏ భాషలో నిర్వహించడం జరుగుతుంది?

17.
భారత రాజ్యాంగంలోని 124 నుండి 147 వరకు గల నిబంధనలు సుప్రీంకోర్టు యొక్క వేటి గురించి పేర్కొన్నారు?

18.
ఏ నిబంధన భారత సుప్రీం కోర్టు నిర్మాణం గురించి పేర్కొన్నది?

19.
రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయంలో సుప్రీంకోర్టు లో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఎంత మంది ఉండేవారు?

20.
ప్రస్తుతం సుప్రీంకోర్టు ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఎంత మంది ఉన్నారు?

21.
ఏ నిబంధనలో పార్లమెంట్ న్యాయమూర్తుల సంఖ్యను పెంచవచ్చు అని పేర్కొన్నది?

22.
సుప్రీం కోర్టు (జడ్జిల సంఖ్య)సవరణ చట్టం 2008 ప్రకారం ఫిబ్రవరి 2009 లో ఎంతకి పెంచారు?

23.
124 (2) నిబంధన ప్రకారం ఎవరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులను అవసరమైన మేరకు నియమిస్తాడు?

24.
ఎవరిని సంప్రదించి రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తాడు?

25.
సుప్రీం కోర్టులోని ప్రతి న్యాయామూర్తిని ఎవరు దేని ద్వారా నియమిస్తాడు?

26.
రాజ్యాంగంలో సుప్రింకోర్టులోని ఎవరి యొక్క ప్రత్యేక అర్హతలను పేర్కొనలేదు?

27.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రత్యేక అర్హతలు పేర్కొనలేదు కాబట్టి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ఎవరిని నియమిస్తారు?

28.
1973 లో కేశవానంద భారతి కేసు తరువాత ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులను కాదని జూనియర్ అయిన ఏ న్యాయ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు?

29.
సుప్రీంకోర్టు రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎవరు?

30.
ఈ క్రింది వాటిలో 124(6) నిబంధన ప్రకారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండవలసిన అర్హతలు ఏవి?

31.
సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్ని సంవత్సరాలు నిండే వరకు పదవిలో కొనసాగవచ్చు?

32.
రాజ్యాంగంలోని రెండవ షెడ్యూల్ దేని గురించి తెలుపుతుంది?

33.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నెలసరి వేతనం ఎంత?

34.
సుప్రీం కోర్టు న్యాయమూర్తి నెలసరి వేతనం ఎంత?

35.
ఏ నిబంధన ప్రకారం సుప్రీం కోర్టు జడ్జీలను తొలగించే విధానాన్ని తొలగింపు తీర్మానం అంటారు?

36.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎస్.ఎం.సీక్రి ఎన్నవ వాడు?

37.
సుప్రీం కోర్టు జడ్జీలను తొలగించే తొలగింపు తీర్మానం అనే పద్దతిని ఏ దేశం నుండి గ్రహించారు?

38.
ఏ ప్రవర్తన కారణంగా ఒక తొలగింపు తీర్మానం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టవచ్చు?

39.
రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు కు నిర్దిష్ట అంశాలకు సంబంధించి సలహా పూర్వక విధులు ఉంటాయి?

40.
ఏదైనా చట్ట సంబంధ విషయంలో లేదా ప్రజా ప్రాముఖ్యం ఉన్న అంశాలపై తన అభిప్రాయం తెలుపవలసినదిగా ఎవరు సుప్రీంకోర్టుకు కొరవచ్చును?

41.
సుప్రీంకోర్టు వెలువరించిన వేటిని దేశవ్యాప్తంగా అన్ని దిగువ న్యాయస్థానాలు సాక్ష్యాలుగా ఆధారాలుగా స్వీకరించాలి?

42.
సుప్రీంకోర్టు 15 వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు?

43.
రిట్ అనే పదానికి అర్ధం?

44.
రాజ్యాంగంలోని 32 వ నిబంధన పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం ఏ రిట్ లను జారీ చేస్తూంది?

45.
సుప్రీం కోర్టు 20 వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు?

46.
హెబియస్ కార్పస్ అనగా?

47.
ఏ రిట్ చట్ట వ్యతిరేకంగా నిర్బంధానికి గురైన వ్యక్తికి బంధ విముక్తి కలింగించడానికి దీనిని మంజూర్ చేస్తారు?

48.
మాండమస్ అనగ అర్ధం?

49.
ఎవరైన ప్రభుత్వ అధికారి విధి నిర్వహణలో వైఫల్యం చెందినప్పుడు ఆ విధిని సక్రమంగా నిర్వర్తిoచమని ఆజ్ఞాపిస్తూ సుప్రీం కోర్టు ఏ రిట్ ను జారీ చేస్తుంది?

50.
మాండమస్ రిట్ ఎవరికి జారీ చేయబడదు?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US