రాజ్యాంగ సవరణలు | Polity | MCQ | Part -13

in

Indian Polity

Constitutional Amendments

Total Questions - 50

101.
ఏ సవరణ చట్టం ద్వారా న్యాయస్థానాలకు గల అధికారాన్ని న్యాయ సమీక్షా సిద్ధాంతాన్ని తిరిగి కల్పించడం జరిగింది?

102.
ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్ సభ మరియు శాసనసభ సభ్యుల పదవీ కాలాన్ని 6 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు తగ్గించారు?

103.
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా "పత్రికా స్వేచ్ఛను" పునరుద్ధరించడం జరిగింది?

104.
44 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా స్వేచ్ఛ హక్కు ను ఎప్పుడు పునరుద్ధరించడం జరిగింది?

105.
45 వ సవరణ చట్టం1980 ద్వారా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ -తెగల రిజర్వేషన్లను ఎన్ని సంవత్సరాలు పెంచడం?

106.
47 వ సవరణ చట్టం 1984 లో భూ సంస్కరణలకు సంబంధించిన 14 కొత్త చట్టాలను ఎన్నో షెడ్యూల్ లో చేర్చింది?

107.
48 వ రాజ్యాంగ సవరణ చట్టం 1984 ద్వారా సవరించబడిన రాజ్యాంగ నిబంధన ఏది?

108.
50 వ సవరణ చట్టం ద్వారా 33 వ నిబంధనని ఎప్పుడు సవరించడం జరిగింది?

109.
పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగం లోకి చేర్చడం జరిగింది?

110.
ఏ సవరణ చట్టం ద్వారా ప్రకరణ"371 జి"నూతనంగా రాజ్యాంగంలో చేర్చారు?

111.
సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఇతర న్యాయమూర్తుల జీతభత్యాలను పెంపుదలకు నిర్దేశించిన రాజ్యాంగ సవరణ ఏది?

112.
"51వ సవరణ చట్టం-1984" ద్వార సవరించబడిన నిబంధన ఏది?

113.
ఈశాన్య రాష్ట్రాలలో రిజర్వేషన్లను కల్పించిన సవరణ చట్టం ఏది?

114.
అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని భారతదేశ రాష్ట్రాల యూనియన్ లో ఎన్నవ రాష్ట్రంగా చేర్చారు?

115.
54 వ సవరణ చట్టం ఎన్నవ షెడ్యూల్ ని సవరించింది?

116.
54 వ సవరణ చట్టం-1986 ద్వారా సవరించబడిన నిబంధనలు ఏవి?

117.
55 వ సవరణ చట్టం -1986 ద్వారా రాజ్యాంగంలోనికి చేర్చిన నిబంధన ఏది?

118.
56 వ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో నూతనంగా చేర్చబడిన నిబంధన ఏది?

119.
ఎన్నవ సవరణ చట్టం ద్వారా గోవా ప్రాంతాన్ని భారతదేశ రాష్ట్రాల యూనియన్ లో రాష్ట్రంగా చేర్చడం జరిగింది?

120.
57 వ సవరణ చట్టంద్వారా సవరించబడిన నిబంధన ఏది?

121.
"57 వ సవరణ చట్టం"లో సవరించిన భాగం ఏది?

122.
59 వ సవరణ చట్టం-1988ద్వారా సవరించబడిన నిబంధనలు ఏవి?

123.
ఏ సవరణ చట్టం ప్రకారం పంజాబ్ లో అత్యవసర పరిస్థితి కారణంగా వ్యక్తిగత స్వేచ్ఛ మరియు జీవించే హక్కును రద్దు చేయడం జరిగింది?

124.
59 వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించిన అంశాలు ఏవి?

125.
60 వ సవరణ చట్టం-1988 ద్వారా సవరించబడిన నిబంధన ఏది?

126.
ఏ సవరణ ప్రకారం వయోజనులకు ఓటు హక్కు కల్పించే కనీస వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది?

127.
61 వ సవరణ చట్టం (1989) ఏ నిబంధనని సవరించింది?

128.
62 వ సవరణ చట్టం (1989) ఏ నిబంధనని సవరించింది?

129.
ఏ సవరణ ప్రకారం భూ సంస్కరణలకు సంబంధించి రాష్ట్రాలు చేసిన 55 చట్టాలను 9 వ షెడ్యూల్ లో కలపడం జరిగింది?

130.
67 వ సవరణ చట్టం (1990) ఏ నిబంధనని సవరించింది?

131.
ఏ సవరణ ప్రకారం పంజాబ్ లో రాష్ట్రపతి పాలన కాలపరిమితిని గరిష్టంగా 4 సంవత్సరాలకు పెంచడం జరిగింది?

132.
ఏ సవరణ ప్రకారం ఢిల్లీకి 70 మంది శాసనసభ్యులతో శాసనసభను ఏర్పాటు చేయడం జరిగింది?

133.
70 వ సవరణ చట్టం-1992 ఏ నిబంధనను సవరించింది?

134.
ఏ సవరణ ద్వారా నేపాలి, కొంకణి,మణిపురి భాషలను 8 వ షెడ్యూల్ లో చేర్చారు?

135.
71 వ సవరణ చట్టం-1992 ఎన్నవ షెడ్యూల్ ని సవరించింది?

136.
త్రిపుర రాష్ట్ర శాసనసభలో షెడ్యూల్డ్ తెగల వారికి స్థానాలను కేటాయించడానికి సంబంధించిన అంశం ఏ సవరణ కు చెందిన అంశం?

137.
ఏ సవరణలో పంచాయతీ సంస్థలను ఏర్పాటు మరియు ఎన్నికల బాధ్యతలు, ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని అంశాలు వివరంగా ఉన్నాయి?

138.
73 వ సవరణ చట్టం-1992 కి సంబంధించిన అంశం ఏది?

139.
73 వ సవరణ చట్టం-1992 లో ఎన్నో షెడ్యూల్ ని నూతనంగా -రాజ్యాంగంలో కి చేర్చింది?

140.
రాజ్యాంగంలో 12 వ షెడ్యూల్ ను నూతనంగా చేర్చిన సవరణ చట్టం ఏది?

141.
243 వ నిబంధనకి కొన్ని నూతన అంశాలను ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా కలపడం జరిగింది?

142.
75 వ సవరణ చట్టం ఏ నిబంధనను సవరించింది?

143.
ఏ సవరణ చట్టం గృహ హక్కుదారు మరియు అద్దెకున్న వారికి సంబంధించిన వివాదాలను తొందరగా పరిష్కరించడానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ను ఏర్పాటు చేయడానికి వీలు కల్పిస్తుంది?

144.
79 వ సవరణ చట్టం -1999 ద్వారా సవరించబడిన నిబంధన ఏది?

145.
80 వ సవరణ చట్టం ద్వారా సవరించబడిన -నిబంధనలు ఏవి ?

146.
80 వ సవరణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు ?

147.
రాజ్యాంగంలో 16(4బి) క్లాజ్ ను కొత్తగా ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది?

148.
ఏ సవరణ ప్రకారం ఎస్సీ మరియు ఎస్టీ లకు సంబంధించిన అర్హత మార్కులను మరియు ఇతర అర్హతలను తగ్గించవచ్చు?

149.
82 వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు రూపొందింది ?

150.
83 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సవరించబడిన నిబంధన ఏది ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US