Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

రాజ్యాంగ సవరణలు | Polity | MCQ | Part -12

in

Indian Polity

Constitutional Amendments

Total Questions - 50

51.
103వ రాజ్యాంగ సవరణ బిల్లులోని అంశం ఏది?

52.
రాజ్యాంగ సవరణ విధానమును గురించి తెలియజేయు నిబంధన ఏది?

53.
22 వ రాజ్యంగ సవరణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?

54.
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వార 244 (ఎ) అధికరణాన్ని మరియు 371(బి) నిబంధనను రాజ్యాంగంలోకి చేర్చారు?

55.
మేఘాలయను స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?

56.
ముడి పత్తిని, ఆహార ధాన్యాల ఉత్పత్తిని , పశువులకు సంబంధించిన అంశాలను ఉమ్మడి జాబితాలోకి మార్చిన రాజ్యాంగ సవరణ ఏది?

57.
పార్లమెంటు అంతర్ రాష్ట్రాల మధ్య జరిగే వాణిజ్యాలపై పన్నులను విధించే అధికారం కలిగించిన సవరణ చట్టం ఏది?

58.
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం లోక్ సభ ,రాజ్యసభ మరియు రాష్ట్ర శాసనసభల స్థానాలపై మార్పులు చేసింది?

59.
8 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సవరించబడిన నిబంధనలు ఏవి?

60.
330,332,333 మరియు 334 నిబంధనలను 8 వ సవరణ చట్టం ఎప్పుడు సవరించింది?

61.
ఈ క్రింది వాటిలో 8 వ రాజ్యాంగ సవరణ చట్టం 1960 కి సంబంధించిన అంశం ఏది?

62.
66(1) మరియు 71 (4) లను 1961 లో ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సవరించారు?

63.
12వ రాజ్యాంగ సవరణ చట్టం 1962 లో ఎన్నవ నిబంధనని సవరించింది?

64.
నాగాలాండ్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక అంశాలను కల్పించిన భారత రాజ్యాంగ సవరణ చట్టం ఏది?

65.
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పాండిచ్చేరి ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం గా మార్చడం జరిగింది?

66.
15 వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించిన అంశాలు ఏవి?

67.
15 వ రాజ్యాంగ సవరణ చట్టం- 1963 లో సవరించబడిన నిబంధనలు ఏవి?

68.
రాష్ట్రాలకు స్వేచ్ఛా హక్కు పై నియంత్రణలు, నిర్బంధాలు విధించడానికి అధికారం కల్పించిన సవరణ చట్టం ఏది?

69.
17 వ రాజ్యాంగ సవరణ చట్టం- 1964 సవరించబడిన నిబంధన ఏది?

70.
ఏ నిబంధనలో "రాష్ట్రం" అనే మాటను పునర్ నిర్వచించారు?

71.
18 వ సవరణ చట్టం 1966లో ఎన్నవ నిబంధనకి సవరణలు జరిపింది?

72.
ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎన్నికల వివాదాలకు సంబంధించిన ఎన్నికల ట్రిబ్యునల్స్ ను రద్దు చేశారు?

73.
ఏ సవరణ ద్వారా జిల్లా జడ్జీలను నియమించే ప్రాతిపదికను రాజ్యాంగంలో చేర్చారు?

74.
23 వ రాజ్యాంగ సవరణ చట్టం- 1970 ద్వారా సవరించబడిన నిబంధనలు ఏమిటి?

75.
24 వ సవరణ చట్టం -1971 ద్వారా సవరించబడిన నిబంధనలు ఏవి?

76.
ఏ సవరణ ద్వారా పార్లమెంటుకు ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం కల్పించడం జరిగింది?

77.
ఏ ఏ నిబంధనలు 25 వ సవరణ చట్టం (1971) ద్వారా రాజ్యాంగం లోకి చేర్చడం జరిగింది?

78.
ఏ ఏ నిబంధనలు 26 వ సవరణ చట్టం -1971 ద్వారా తొలగించబడ్డవి?

79.
ఏ సవరణ చట్టం ద్వారా 239 (ఎ) మరియు 371 (సి) అధికరణాలను రాజ్యాంగంలో చేర్చారు?

80.
ఏ సవరణ చట్టం ద్వారా ఈశాన్య రాష్ట్రాలను పునర్ వ్యవస్థీకరించారు?

81.
29 వ సవరణ చట్టం ద్వారా "9వ" షెడ్యూల్ ని ఎప్పుడు సవరించింది?

82.
30 వ సవరణ చట్టం -1972 ద్వారా సవరించబడిన నిబంధన ఏది?

83.
32 వ సవరణ చట్టం 1973 ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన నిబంధనలు ఏవి?

84.
33 వ రాజ్యాంగ సవరణ చట్టం- 1974 ద్వారా సవరించబడిన నిబంధనలు ఏవి?

85.
1974 లో 9వ షెడ్యూల్ అధికార పరిధిని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంపించడం జరిగింది?

86.
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1975 "2 (ఎ)" నిబంధనను రాజ్యాంగంలోనికి చేర్చారు?

87.
35 వ రాజ్యాంగ సవరణ చట్టం -1975 ద్వారా ఏ ఏ నిబంధనలను సవరించడం జరిగింది?

88.
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా "371 ఎఫ్" నిబంధనను రాజ్యాంగంలోకి చేర్చారు?

89.
ఏ సవరణ ద్వారా సిక్కిం కు పూర్తిస్థాయి రాష్ట్రప్రతిపత్తి కల్పించడం జరిగింది?

90.
37 వ సవరణ చట్టం- 1975 ద్వారా ఏ నిబంధనలను రాజ్యాంగంలోనికి చేర్చడం జరిగింది?

91.
ఏ సవరణ ద్వారా రాష్ట్రపతి విధించిన అత్యవసర పరిస్థితిని కోర్టుల అధికార పరిధి నుండి తప్పించారు?

92.
38 వ సవరణ చట్టం -1975 ద్వారా సవరించబడిన నిబంధనలు ఏవి?

93.
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 9 వ షెడ్యూల్ లో నూతన చట్టాలను కలపడం జరిగింది?

94.
39 వ సవరణ చట్టం ద్వారా 1975లో సవరించబడిన నిబంధనలు ఏవి?

95.
41వ సవరణ చట్టం -1976 ద్వారా సవరించబడిన నిబంధన ఏది?

96.
ఏ సవరణ ద్వారా భారతదేశ అధికార పరిధి విస్తరించినంత వరకు ఉన్న జలాలపై భారతదేశానికి పూర్తి హక్కు ఉన్నదని వాటిపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందని తీర్మానించడం జరిగింది?

97.
42 వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా నూతనంగా రాజ్యాంగంలోకి చేర్చబడిన భాగాలు ఏవి?

98.
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కర్మాగారాల నిర్వహణలో కార్మికులకు కూడా భాగస్వామ్యం కల్పించడం జరిగింది?

99.
ఏ సవరణ చట్టం ప్రాథమిక హక్కులపై నిర్బంధాలు విధించే అధికారాలను పెంచింది?

100.
ఏ సవరణ చట్టం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల కోసం అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US