RRB NTPC Reasoning Model Paper -1

in

Your Result


Total Questions
Attempted
Not Attempted
Correct Answers
Wrong Answers
Your Score

జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్

00:00

[Q]
COLLEGE యొక్క కోడ్ AMJJCEC అయినచో, UNIVERSITY యొక్క కోడ్
A. VOJWFSTJUZ
B. TMHUDQRHSH
C. SLGTCPQGRW
D. WPKXGTUKVA
[Q]
TABLE యొక్క కోడ్ WDEOH అయినచో, BOARD యొక్క కోడ్.
A. CPBSE
B. ERDUG
C. ERFUH
D. ESDVG
[Q]
FAT ను 6+1+20 చే సూచించనచో, LEAN ను దేని ద్వారా సూచించవచ్చును
A. 12+5+1+14
B. 11+4+1+13
C. 10+6+2+14
D. 12+4+1+13
[Q]
ఈ కింది వానిలో ఏది విలక్షణమైనదో దానిని కనుగొనుము?
A. చెస్.
B. క్యారమ్స్
C. టేబుల్ టెన్నిస్
D. హాకీ
[Q]
ఈ కింది వానిలో ఏది విలక్షణమైనదో దానిని కనుగొనుము?
A. ACE
B. BDE
C. CEG
D. DFH
[Q]
ఈ కింది వానిలో ఏది విలక్షణమైనదో దానిని కనుగొనుము?
A. AOIU
B. AUEI
C. EUOI
D. AUYO
[Q]
2, 5, X, 17, 26 అనేవి ఒక నియమాన్ని పాటించినచో, x = ?
A. 9
B. 10
C. 11
D. 12
[Q]
ఈ శ్రేణి తర్వాత సంఖ్యను కనుగొనుము.
3, 12, 48, 192, ......
A. 412
B. 514
C. 768
D. 1110
[Q]
ఒక భాషలో 1+2=5, 2+3=13, 3+4=25 అయినచో 4+5 = ?
A. 31
B. 41
C. 51
D. 59
[Q]
ఒక భాషలో 5x7=40, 4x6=28, 6x3=24 అయినచో 9x4= ?
A. 35
B. 40
C. 45
D. 50

Model Paper -1 :  Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US