RRB NTPC Reasoning Model Paper -2 By Laxmi in Your Result Total Questions Attempted Not Attempted Correct Answers Wrong Answers Your Score Show Your Answers జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 00:00 [Q] a x b = a 2 - ab + b2 మరియు a ∆ b = ab2 అయినచో (1 ∆ 2) x (3 ∆ 4) = A. 30 B. 31 C. 40 D. 41 [Q] A అనువాడు తూర్పు ముఖంగా కూర్చున్నాడు, A కుడివైపుకు 270° తిరిగి తర్వాత 180° ఎడమ వైపుకు తిరిగినచో, ఇప్పుడు A కు ఎదురుగా ఉన్న దిక్కు. A. తూర్పు B. పడమర C. ఉత్తరము D. దక్షిణము [Q] ఈ క్రింది పటములోని X విలువను కనుగొనుము. A. 24 B. 25 C. 30 D. 35 [Q] ఈ శ్రేణిలోని తర్వాత పదము ABZY, CDXW, EFVU, ...... A. GHTS B. GHST C. HGTS D. FGTS [Q] ఈ కింది వానిలో భిన్నమైన దానిని కనుగొనుము? A. B. C. D. [Q] ఒక నెలలో 3వ దినము బుధవారమైనచో 26వ దినమెమి? A. ఆదివారం B. మంగళవారం C. గురువారం D. శుక్రవారం [Q] ఈ క్రింది శ్రేణిలోని తర్వాత పదము1, 3, 6, 10, 15, ..... A. 19 B. 21 C. 33 D. 25 [Q] క్రింది వానిలో '?' ను కనుగొనుము. A. B. C. D. [Q] A యొక్క తల్లి C, C యొక్క భర్త D, F యొక్క భార్య E, C యొక్క సోదరుడు F అయినచో. A యొక్క ______ F అగును. A. చిన్నాన్న లేక పెద్దనాన్న B. మేనమామ C. సోదరుడు D. సోదరి [Q] ఒక గోడ గడియారం కాలము 9:00 సూచించుచున్నది. దీనిని నిమిషాలు ముల్లు దక్షిణమును సూచించే విధంగా భూమి పైన పెట్టినచో, గంటల ముల్లు సూచించు దిక్కు. A. తూర్పు B. పడమరం C. ఉత్తర D. దక్షిణ Submit Exam Model Paper -1 : Click Here Newer Post Older Post Home