RRB NTPC Mathematics Model Paper -2 By Laxmi in Your Result Total Questions Attempted Not Attempted Correct Answers Wrong Answers Your Points Show Your Answers మ్యాధమేటిక్స్ 00:00 [Q] 6 గంటలను ఒక కాలంలో మ్రోగించుట ప్రారంభించి, 2, 4, 6, 8, 10, 12 సెకండ్ల అంతరాలలో మ్రోగుతాయి. 30 ని,,లలో గంటలన్నీ ఎన్ని సార్లు ఏక కాలంలో మ్రోగుతాయి. A. 15 B. 16 C. 10 D. 4 [Q] (68.237)2 - (31.763)2 విలువ ఎంత? A. 364.74 B. 3647.4 C. 3.6474 D. 36.474 [Q] ఒక బడిలో తరగతికి 16 మండి ఉన్నార. కొత్తవారిని బడిలో చేర్చుకొని 3 కొత్త తరగతులు ఏర్పాటు చేస్తే తరగతిలో 21 మండి అవుతారు. కొత్తగా చేర్చుకున్న పిల్లల సంఖ్య A. 114 B. 48 C. 24 D. 14 [Q] 10 కూర్చిల ఖరీదు 4 బల్లల ఖరీదుకు సమానం. 15 కుర్చీలు, 2 బల్లల మొత్తం ఖరీదు రూ. 4000 అయితే 12 కుర్చీలు, 3 బల్లల మొత్తం ఖరీదు? A. 3900 B. 3840 C. 3500 D. 3750 [Q] ఒక సంస్థలోని 20 ఉద్యోగుల నెలసరి సగటు ఆదాయం రూ.1500 మేనేజర్ ఆదాయం కూడా కలుపుకుంటే నెలసరి సగటు 100 పెరుగుతుంది మేనేజర్ నెల జీతం ఎంత? A. 4800 B. 3600 C. 2000 D. 2400 [Q] ఒక మోటార్ నడిపే వ్యక్తి 150 km దూరం 50 km/h సగటు వేగంతో తిరుగు ప్రయాణం చేశాడు. అతను మొత్తం రానుపోను ప్రయాణించింది km/hr లో ఎంత వేగంతో జరిగింది? A. 37.5 B. 40 C. 35 D. 37 [Q] 64009 విలువ ఎంత? A. 363 B. 803 C. 253 D. 347 [Q] 7 వరుస సఖ్యల సగటు 20. వీటిలో గరిష్ట సంఖ్య A. 24 B. 23 C. 20 D. 22 [Q] ఒక సంఖ్య 36 కన్నా ఎంత ఎక్కువ, 86 కన్నా అంతే తక్కువ అయితే ఆ సంఖ్య ఏది?. A. 63 B. 72 C. 61 D. 57 [Q] రెండు అంకెల ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 9. సంఖ్య నుండి 63 తగ్గిస్తే సంఖ్య స్థానంలోని అంకెల తారుమారు అవుతాయి ఆ సంఖ్యను కనుక్కోండి? A. 81 B. 63 C. 27 D. 45 Submit Exam Newer Post Older Post Home About US If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972 Read More