బారువడ్డీ - Simple Interest -1 By Laxmi in Your Result Total Questions Attempted Attempted Not Attempted Correct Answers Wrong Answers Your Points Show Your Answers మ్యాధమేటిక్స్- బారువడ్డీ 00:00 [Q] 500 రూ.లకు 4 సంవత్సరాలకు 6% వడ్డీ రేటు చొప్పున అయ్యే వడ్డీ ఎంత? A. రూ. 120 B. రూ. 130 C. రూ. 140 D. రూ. 110 [Q] 750 రూ.లపై 16% వడ్డీ రేటు చొప్పున 2 సం. 3 నెలల్లో అయ్యే మొత్తం ఎంత? A. రూ. 790 B. రూ. 920 C. రూ. 1000 D. రూ. 1020 ARITHMETIC: Simple Intrest [Q] ఒక రైతు రూ. 7200 లను తన కుమార్తె వివాహమునకు సంవత్సరమునకు 15% వడ్డీ ఇచ్చునట్టు అప్పు అప్పు తెచ్చేను. 2 సం. 6 నెలల చివర అప్పు తీర్చలేను అని భయపడి తన పొలంలో కొంత భాగంను ఋణదాతకు రూ.12000 లకు అమ్మిన అతనికి ఎంత సొమ్ము తిరిగి వచ్చును ? A. రూ. 100 B. రూ. 1100 C. రూ. 3,100 D. రూ. 2,100 ARITHMETIC: Simple Intrest [Q] రూ. 48000 లకు 15% బారువడ్డీ మీద నెలకు వచ్చు వడ్డీ A. రూ. 500 B. రూ. 700 C. రూ. 400 D. రూ. 600 ARITHMETIC: Simple Intrest [Q] రూ. 6000 లక 15% వడ్డీ రేటుతో 3 సం.ల 3 నెలలకు అయ్యే వడ్డీ ఎంత? A. రూ. 2900 B. రూ. 2925 C. రూ. 2950 D. రూ. 8925 ARITHMETIC: Simple Intrest [Q] A రూ. 800 లను 9% వడ్డీ రేటుకి తెచ్చి 9 నెలల తర్వాత బాకీ తీర్చేను. అతడు చెల్లించిన సోమ్మెంత? A. రూ. 854 B. రూ. 36 C. రూ. 762 D. రూ. 81 ARITHMETIC: Simple Intrest [Q] ఏ రేటు చొప్పున 20 సం.లలో ఎంత మొత్తము రెట్టింపు మొత్తమగును? A. రూ. 2900 B. రూ. 2925 C. రూ. 2950 D. రూ. 8925 Submit Exam Newer Post Older Post Home