Dummy-30

in

Date : 26-10-2024 Quiz-Code : A23


  • Total : 25 Questions
  • Quiz time 05 minutes
  • Enter Your Mobile No and Password Continue

Your Result


Total Questions
Attempted
Not Attempted
Correct Answers
Wrong Answers
Your Points
25 Questions
00:00


Quiz to Cash

Biology : జీవశాస్త్రం

[Q1]
ద్రాక్ష మొక్కల్లో అనిషేక ఫలనాన్ని కలిగించే ఆక్సీన్లు ఏవి ?
A. ఇండోల్ బ్యుటరిక్ ఆమ్లము
B. నాఫ్తలీన్ అసిటిక్ ఆమ్లము
C. డైక్లోరో ఫినాక్సి ఎసిటిక్ ఆమ్లము
D. ట్రైక్లోరో ఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లము

Biology : జీవశాస్త్రం

[Q]
యాంటి వీనమ్' ఇంజక్షన్ ని తయారుచేస్తున్న'ఆఫ్ కిన్స్ సంస్థ' ఎక్కడ ఉంది ?
A. ముంబై
B. పుణె
C. డిల్లీ
D. చెన్నై

Biology : పోషణ

[Q]
ఫిజియన్ చెస్ట్' వ్యాది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ?
A. రెటీనాల్
B. కాల్సిఫెరాల్
C. టోకోఫెరాల్
D. థయామిన్

History : గవర్నర్ జనరల్

[Q]
హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో మరణించింది ఎవరు ?
A. లార్డ్ కానింగ్
B. డల్హౌసి
C. మౌంటీ-1
D. ఎల్జిన్-1

History : 1857తిరుగుబాటు

[Q]
1844 భారత్ లోని 7 రెజిమెంట్స్ తమ జీతల పెంపు కోసం చేసిన తిరుగుబాటును అణిచివేసింధి ఎవరు?
A. వెలన్లే
B. విల్లియమ్ బెంటిక్
C. విలేన్ బారో
D. వారెన్ హస్టింగ్స్

History : మొగల్ సామ్రాజ్యం

[Q]
అక్బర్ సమాధి ని జహాంగీర్ ఎక్కడ నిర్మించాడు ?
A. ఆగ్రా
B. ఇబాదత్ ఖానా
C. సికింద్రా
D. పైవేవీ కావు

Economy : భారతదేశ ఆర్ధిక సంస్కరణలు

[Q]
క్రొత్త వ్యవసాయ వ్యూహరచన (హరితవిప్లవం) నుమొట్టమొదట అంగీకరించినది? '
A. మొదటి పంచవర్ష ప్రణాళిక
B. రెండవ పంచవర్ష ప్రణాళిక
C. మూడవ పంచవర్ష ప్రణాళిక
D. నాల్గవ పంచవర్ష ప్రణాళిక

Geography : మృత్తికలు

[Q]
నదీ ప్రవాహాల వల్ల గట్లను కోసి వేసే క్రమ క్షయాన్నీ ఏమంటారు?
A. బురద క్రమ క్షయం
B. రిపారియన్ క్రమ క్షయం
C. అవనాళికా క్రమ క్షయం
D. వంక క్రమ క్షయం

Geography : భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[Q]
సాత్పురా పర్వతాలు నిర్మాణ పరంగా విభజించబడిన భాగాలు ఏవి?
A. రాజ్ పిప్ లా కొండలు
B. మహాదేవ కొండలు
C. మైకాల్ కొండలు
D. పైవన్నీ

Geography : భారతదేశ వ్యవసాయరంగం

[Q]
పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు?
A. ఎపి కల్చర్
B. సెరి కల్చర్
C. అక్వ కల్చర్
D. పిసి కల్చర్

Reasonign : పోలిక పరీక్ష

[Q]
క్షయ” అనేది “ఊపిరితిత్తు లకు సంబంధించినది అయితే “కాటరాక్ట్ కు సంబంధించినది ఏది? ;ఎ) చెవి ;బి) గొంతు ;సి) చర్మం ;డి) కన్ను
A. చెవి
B. గొంతు
C. చర్మం
D. కన్ను

Reasonign : కోడింగ్ - డికోడింగ్

[Q]
DRIVER = 12, PEDESTRIAN = 20, ACCIDENT = 16 అయితే CAR = ? (కమ్యూనికేషన్ S.I. 2012)
A. 3
B. 6
C. 8
D. 10

Reasonign : గడియారాలు

[Q]
8గం|| 2001కు ముల్లుల మధ్య కోణమెంత(డిగ్రీలలో)?
A. 130
B. 150
C. 180
D. 210

Arithmetic : Time and Distance

[Q]
ఒకడు P నుంచి Q కు 40mph వేగంతో వెళ్లి తిరుగు ప్రయాణంలో వేగం 50% పెంచాడు. రెండు ప్రయాణాలకు కలిపి అతని సగటు వేగం:
A. 36 kmph
B. 45 kmph
C. 48 kmph
D. 50 kmph

Arithmetic : Trains

[Q]
రెండు రైళ్లు ఒకే దిశలో 40 kmph, 20 kmph వరుస వేగాలతో నడుస్తున్నాయి. ఎక్కువ వేగంగలరైలు, 5 సెకండ్లలో తక్కువ వేగంగల రైలులో కూర్చున్న వ్యక్తిని పూర్తిగా దాటితే, ఎక్కువ వేగంగల రైలు పొడవు:
A. 23 m
B. 23m
C. 27 m
D. 27 m

Arithmetic : LCM & HCF

[Q]
204, 1190 and 1445 ల H.C.F. ఏంత? :
A. 17
B. 18
C. 19
D. 21

Chemistry : ఆమ్లాలు క్షారాలు

[Q]
క్షారాలు రుచికి ఏవిదంగా ఉంటాయి ?
A. చేదుగా
B. ఉప్పగా
C. పుల్లగా
D. తీయగా

Chemistry : మూలకాలు

[Q]
మొక్కల్లోని ఆకులు పచ్చరంగును కలిగి ఉండటానికి కారణమైన మూలకం ఏది ?
A. ఫ్లోరిన్
B. బ్రోమిన్
C. మెగ్నీషియం
D. మాంగనీస్

Chemistry : ఆమ్లాలు క్షారాలు

[Q]
బంగారాన్ని కరిగించడానికి ఉపయోగించే రసాయనం ఏది ?
A. ఆక్వారీజియా
B. ఫార్మిక్ ఆమ్లం
C. లాక్టిక్ ఆమ్లం
D. సల్ఫ్యూరిక్ ఆమ్లం

Physics : అయస్కాంతత్వం

[Q]
అయసాంతమును ఏకాంతర విద్యుతను ప్రవహింపజేసిన తన అయస్కాంత ధర్మములలో కలిగే మార్పు ఏమిటి ?
A. పెరుగును
B. కోల్పోవును
C. తగ్గును
D. మారదు

Physics : విద్యుత్

[Q]
విద్యుత్ బంధక పదార్థములను గది ఉష్ణోగ్రత నుండి అధిక ఉష్ణోగ్రతకు వేడిచేసినపుడు వాటి యందు గల నిరోధం ఏవిధంగా ఉంటుంది ?
A. పెరుగును
B. తగ్గును
C. మారదు
D. ఏది కాదు

Physics : కాంతి

[Q]
పరమాణు కేంద్రకం యొక్క పరిమాణమును కొలవడానికి ఉపయోగించు ప్రమాణం ఏది ?
A. కాంతి సంవత్సరం
B. ఫెర్మి
C. పారలాస్టిక్ సెకండ్
D. కిలో మీటర్

Polity : రాజ్యాంగ సవరణ

[Q]
94 వ సవరణ, 164(1) నిబంధన ను ఎప్పుడు సవరించింది ?
A. 2005 జూన్ 2 న
B. 2006 జూన్ 12 న
C. 2006 జూన్ 5 న
D. 2009 జూన్ 10 న

Polity : గిరిజన ప్రాంతాల పరిపాలన

[Q]
చట్టం ముందు అందరు సమానులే అని రాజ్యాంగంలోని ఏ నిబంధనలో పేర్కొనబడింది?
A. 12 వ నిబంధన
B. 13 వ నిబంధన
C. 14 వ నిబంధన
D. 15 వ నిబంధన

Polity : Polity

[Q]
భారత రాజ్యాంగ పరిషత్తు ముసాయిదా కమిటీ ని ఎప్పుడు ఏర్పాటు చేసింది?
A. 1945 ఆగస్ట్ 10 న
B. 1946 జూన్ 10 న
C. 1947 జనవరి 26 న
D. 1947 ఆగస్ట్ 29 న

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US