RRB NTPC Reasoning Model Paper -3 By Laxmi in Your Result Total Questions Attempted Not Attempted Correct Answers Wrong Answers Your Score Show Your Answers జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 00:00 REASONING [Q]రవి ఒక తరగతి గదిలో 18వ స్థానంలో ఉన్నాడు. అయినా ఆ తరగతి గదిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ? A. 36 B. 18 C. 29 D. సాధ్యపడదు REASONING [Q]లక్ష్మి ఉత్తర దిశగా 200 మీటర్ల నడిచి తూర్పు వైపుకి తిరిగి 100 మీటర్ల నడిచిన మీదట దక్షిణ దిశగా 200 మీటర్ల నడిచి గమ్యస్థానం చేరెను అయినా ఆమె ప్రయాణించిన స్థలం నుండి ఎంత దూరంలో ఉంది? A. 100 మీటర్లు B. 200 మీటర్లు C. 150 మీటర్లు D. ఏది కాదు REASONING [Q]ఒక వరుసలో A ఎడమవైపు నుండి 7వ స్థానంలో, B కుడివైపు నుండి 9వ స్థానంలో ఉన్నారు. వారు తమ స్థానాలను మార్చుకోనగా A ఎడమవైపు నుండి 11వ స్థానంలో ఉన్నట్లయితే మొత్తం ఆ వరుసలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? A. 20 B. 19 C. 18 D. 10 REASONING [Q]ఒక పాఠశాలలో తప్పనిసరిగా ఉండవలసింది A. లైబ్రరీ B. ప్లేగ్రౌండ్ C. లాబొరేటరీ D. టీచర్స్ REASONING [Q]ఒక కోడింగ్ భాషలో HYDERABAD ను DABAREDYH గా, BANGALORE ను EROLAGNAB గా కోడ్ చేయబడింది అయితే VISAKHAPATNAM ను ఏ విధంగా కోడ్ చేయవచ్చును? A. MANTAPAHKASIV B. MANTAPAKHASIV C. MANTAPAASHKIV D. MANTAPAKHAIVS REASONING [Q]ఒక వస్తువుపై 15% డిస్కౌంట్, మరో దానిపై 20% డిస్కౌంట్ కు సమానం. ఈ రెండు వస్తువుల ఖరీదులు ఎంత? A. 40, 20 B. 60, 30 C. 80, 60 D. 60, 40 REASONING [Q]6, 13, 28,_______ 122, 249 A. 70 B. 59 C. 48 D. 35 REASONING [Q]34, 18, 10, 6, 4, ? A. 0 B. 1 C. 2 D. 3 REASONING [Q]1 నుండి 100 వరకుగల అన్ని సంఖ్యలను మీరు రాస్తే 3 అంకెను మరి ఎన్నిసార్లు రాస్తరు? A. 11 B. 18 C. 20 D. 21 REASONING [Q]ఇచ్చిన సంఖ్యల వరుసలో ఉండవలసిన సంఖ్య ఏది? 8, 16, 32, ?, 128 A. 36 B. 58 C. 42 D. 64 REASONING [Q]క్రింది ఇచ్చిన సంఖ్యల వరుసలో ఉండవలసిన సంఖ్య ఏది? 5, 15, 20, 35, ?, 90, 145 A. 50 B. 60 C. 65 D. 55 Submit Exam Newer Post Older Post Home