RRB NTPC Mathematics Model Paper -1

in

Your Result


Total Questions
Attempted
Not Attempted
Correct Answers
Wrong Answers
Your Points

మ్యాధమేటిక్స్

00:00

[Q]
3, 34, 45, 67 లలో ఏది పెద్దది.
A. 3
B. 34
C. 45
D. 65
[Q]
0.00308025 యొక్క వర్గమూలం.
A. 0.00555
B. 0.000555
C. 0.0555
D. 0.555
[Q]
విభాజ్యము 1261 అయ్యి భాగఫలంలో భాజకం సగం మరియు శేషం 11 కాగల సంఖ్య యొక్క భాజకం కనుగొనుము.
A. 50
B. 25
C. 40
D. 20
[Q]
5 సెం.మీ., 6 సెం.మీ. వ్యాసార్ధాలు కలిగిన రెంద్దు వృత్తములు బాహ్యముగా తాకుచున్నవి, వాటి ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖా పొడవు?
A. 12 సెం.మీ.
B. 10 సెం.మీ.
C. 30 సెం.మీ.
D. 2 30 సెం.మీ.
[Q]
తండ్రి, కొడుకుల ప్రస్తుత వయసుల నిష్పత్తి 2:1, 10 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 5:2 అయినా కొడుకు ప్రస్తుత వయస్సు ఎంత?
A. 30
B. 25
C. 24
D. 32
[Q]
దిగువ పౌన్:పున్య విభాజనమునకు బాహుళకము విలువ ?
A. 16.9
B. 63.4
C. 64.4
D. 64.9
[Q]
ఏడాదికి ఏ రేటు వంతున 16 సంవత్సరాలలో అసలు మూడింతలు అవుతుంది??
A. 8%
B. 1212 %
C. 823 %
D. 512 %
[Q]
ఒక కట్ట పేకాట కార్డులు బాగుగా కలుపబడి ఉన్నాయి. వాటి నుండి యాదృచ్ఛికంగా తీసిన కారు స్పెడ్, ముఖ కార్డులు ఆగుటకు సంభావ్యత ఎంత?
A. 14
B. 352
C. 1013
D. 313
[Q]
దీర్ఘ ఘనాకృతిలో ఉన్న ఒక పాత్ర 30 సెం.మీ. పొడవు, 25 సెం.మీ. వేడెల్పు కలిగి ఉన్నది దానిని 4.5 లీటర్లు నీటిని నింపుటకు ఎంత ఎత్తును కలిగి ఉండాలి.
A. 8 సెం.మీ.
B. 7 సెం.మీ.
C. 6 సెం.మీ.
D. 9 సెం.మీ.
[Q]
1 సెం.మీ. ప్రమాణము 5 మీటర్లు సూచిస్తే. 6 చదరపు సెం.మీ. వైశాల్యం దేనిని సూచిస్తుంది..
A. 125 మీ.
B. 150 మీ.2
C. 175 మీ.2
D. 145 మీ.2

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US