ద్రావణాలు | Physics | MCQ | Part -9

in

Physics - ద్రావణాలు

Total Questions - 50

1
ఒకే రకమయిన అణువుల మధ్యగల ఆకర్షణ బలాలను ఏమంటారు ?

2
గరిష్ట సంసంజన బలాలు గల ద్రవపదార్థం ఏది ?

3
వేరు వేరు అణువుల మధ్యగల ఆకర్షణ బలాలను ఏమంటారు ?

4
వర్షపుచినుకులు గోళాకారంలో ఉండుటకు కారణం ఏమిటి ?

5
సబ్బుబుడగ గోళాకారంలో ఉండుటకు కారణం ఏమిటి ?

6
పాదరస బిందువులు గోళాకారంలో ఉండుటకు కారణం ఏమిటి ?

7
తల వెంట్రుకలకు నూనెను అద్దినపుడు అవి పరస్పరం దగ్గరగా రావడానికి కారణం ఏమిటి ?

8
నిలకడగా ఉన్న నీటి ఉపరితలం సాగదీసిన పొరవలె ప్రవర్తించడానికి కారణం ఏమిటి ?

9
నీటి ఉపరితలంపైన ఒక గ్రీస్ పూసిన గుండు పిన్నును క్షితిజసమాంతరముగా ఉంచినపుడు కొంతసేపటి వరకు అది ఆ ఉపరితలంపైన అలాగే ఉంటుంది దీనికి కారణం ఏమిటి ?

10
కాగితపు పడవకు కర్పూరపు బిల్లను కట్టి నీటి ఉపరితలం మీద ఉంచి కర్పూరమును మండించినపుడు,ఆ కాగితపు పడవ క్రమరహితంగా తిరగడానికి కారణం ఏమిటి ?

11
గాజు ఫలకాల మధ్యలో కొన్ని నీటి బిందువులను వేసినపుడు, ఆ గాజు ఫలకాలను విడదీయడానికి ఎక్కువ బలమును ప్రయోగించాలి కారణం ?

12
పెయింట్ బ్రష్ ను ఒక పేయింట్ యందు ముంచి బయటకు తీసినపుడు దాని కేశములన్నియు పరస్పరం దగ్గరగా రావడానికి కారణం ఏమిటి ?

13
సముద్రంలో బీకర అలలు వచ్చినపుడు నూనెను పోస్తే అలల తీవ్రత తగ్గును దీనికి కారణం ఏమిటి ?

14
చల్లని నీటిపై నూనె పోస్తే నీటిపై నూనె విస్తరించును దీనికి కారణం ఏమిటి ?

15
వేడి నీటిపై నూనె పోస్తే నీటిపై బిందువులు ఏర్పడును దీనికి కారణం ఏమిటి ?

16
నీటి యందు డిటర్జంట్ పౌడర్ ను కలిపినపుడు నిటిలో జరిగే మార్పు ?

17
నిలకడగా ఉన్న నీటి పైన కిరోసిన్ వెదజల్లినపుడు ఆ నిటిలో జరిగే మార్పు ?

18
ద్రవాలను వేడి చేసినపుడు ఆ ద్రవాలలో కలిగే మార్పు ?

19
ఏ ఉష్ణోగ్రత వద్ద ప్రతి ద్రవ పదార్థం యొక్క తలతన్యత అనునది శూన్యమవుతుంది ?

20
కిరోసిన్ స్టవ్ లోని ఒత్తులు మండటం లో ఇమిడి ఉన్న ధర్మం ఏది ?

21
దీపము ప్రమీద యందు గల ఒత్తి మండటం లో ఇమిడి ఉన్న ధర్మం ఏది ?

22
కాండిల్ పనిచేయడం లో ఇమిడి ఉన్న ధర్మం ఏది ?

23
పెన్ పాళీ పనిచేయడం లో ఇమిడి ఉన్న ధర్మం ఏది ?

24
కాటన్ వస్త్రాలు ద్రవములను సులభంగా పీల్చుకోవడానికి గల కారణం ఏమిటి ?

25
స్పాంజ్, ద్రవములను సులభంగా పీల్చుకోవడానికి గల కారణం ఏమిటి ?

26
ఇటుక, ద్రవములను సులభంగా పీల్చుకోవడానికి గల కారణం ఏమిటి ?

27
చాక్ పీస్, ద్రవములను సులభంగా పీల్చుకోవడానికి గల కారణం ఏమిటి ?

28
అద్దుడు కాగితం, ద్రవములను సులభంగా పీల్చుకోవడానికి గల కారణం ఏమిటి ?

29
ఇసుక ఎడారుల యందు ఓయాసిస్ లు ఏర్పడటం లో ఇమిడి ఉన్న ధర్మం ఏది ?

30
నల్లరేగడి మట్టి, పరిసరములలో గల నీటిని పీల్చుకొని ఎల్లప్పుడూ తేమగా ఉండటానికి గల కారణం ఏమిటి ?

31
మనశరీరం యందు రక్త సరఫరా జరుగుటలో ఇమిడి ఉన్న ధర్మం ఏది ?

32
మొక్కలు, వేర్ల ద్వారా పీల్చుకున్న నీరు దారువు ద్వారా ద్రవోద్దమం అను ప్రక్రియ ద్వారా పైకి ఎగబ్రాకటంలో ఇమిడి ఉన్న ధర్మం ఏది ?

33
"వర్షాకాలంలో కర్ర తలుపులు తేమను గ్రహించడం వల్ల అవి ఉబ్బడం జరుగుతుంది, దీనిలో ఇమిడి ఉన్న ధర్మం ఏది ?

34
"గాజుతో స్వచ్చమైన నీరు యొక్క స్పర్శకోణం ఎంత(డిగ్రీలలో) ?

35
"గాజుతో గ్లిసరిన్ యొక్క స్పర్శకోణం ఎంత(డిగ్రీలలో) ?

36
"గాజుతో సాధారణ నీరు యొక్క స్పర్శకోణం ఎంత(డిగ్రీలలో) ?

37
"వెండితో నీటి స్పర్శకోణం ఎంత(డిగ్రీలలో) ?

38
"గాజుతో పాదరసం యొక్క స్పర్శకోణం ఎంత(డిగ్రీలలో) ?

39
కింది వాటిలో గాజుతో స్పర్శకోణం ఎక్కువగా గల పదార్థం ఏది ?

40
ద్రవముల స్పర్శకోణం అనునది 90 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నట్లయితే అటువంటి ద్రవపదార్థములు పాత్రతో కలిగి ఉండే సంబందం ?

41
ద్రవముల స్పర్శకోణం అనునది 90 డిగ్రీల కంటే ఏక్కువగా ఉన్నట్లయితే అటువంటి ద్రవపదార్థములు పాత్రతో కలిగి ఉండే సంబందం ?

42
ద్రవముల స్పర్శకోణం అనునది 90 డిగ్రీల కు సమానంగా ఉన్నట్లయితే అటువంటి ద్రవపదార్థములు పాత్రతో కలిగి ఉండే సంబందం ?

43
నీటి యందు డిటర్జెంట్ పౌడర్ ను కలిపినపుడు ఆ సబ్బునీటి యొక్క స్పర్శకోణం ఏమవుతుంది ?

44
ద్రవాలను వేడి చేసినపుడు స్పర్శకోణం ఏమవుతుంది ?

45
స్నిగ్ధతను కొలిచే పరికరం ఏమిటి ?

46
స్నిగ్ధతకు ప్రమాణాలు ఏమిటి ?

47
స్నిగ్ధత వేటిపై ఆధారపడును ?

48
స్నిగ్ధత వలన ప్రవాహిణిల యొక్క ఫలితవేగం ఏమవుతుంది ?

49
ద్రవాలను వేడి చేసినపుడు వాటి స్నిగ్ధత ఏమవుతుంది ?

50
వాయువులను వేడి చేసినపుడు వాటి స్నిగ్ధత ఏమవుతుంది ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US