ద్రావణాలు | Physics | MCQ | Part -10

in

Physics - ద్రావణాలు

Total Questions - 32

51
గాలిలో ఎగురుచున్న పారాచూట్ వేగము తగ్గడానికి గల కారణం ఏమిటి ?

52
సముద్రం ఆటుపోటుల సమయంలో ఉవ్వెత్తున లేచిన సముద్ర కెరటాలు వెంటనే తగ్గడానికి గల కారణం ఏమిటి ?

53
లోతు గల నీరున్న ఒక బావియందు రాయిని విసిరివేసినపుడు దానివేగం క్రమముగా తగ్గడానికి గల కారణం ఏమిటి ?

54
భూమి ఉపరితలంపైనున్న ప్రతి వస్తువుపైన భూమి గురుత్వాకర్షణ బలం సమానంగా ఉంటుందని ప్రతిపాదించినవారు ఎవరు ?

55
సమాన ద్రవ్యరాశులను కలిగిన పక్షి ఈక మరియు ఒక రాయి, ఈ రెండు వసువులను ఒకే ఎత్తునుండి ఒకేసారి శూన్యంలో జారవిడిచినపుడు వాటిలో భూమిని ముంధుగా చేరేది ఏది ?

56
కింది వాటిలో అన్ని ద్రవపదార్థముల కంటే స్నిగ్ధత ఎక్కువగా గల పదార్థము ఏది ?

57
గాలిలో ఉన్న స్నిగతా బలాల కంటే నీటి యందు గల స్నిగ్ధతా బలాలు ?

58
ఒక వస్తువు భారం అనునది గాలిలో కంటే నీటిలో ఎలా ఉంటుంది ?

59
పీడనము ప్రమాణాలు ఏమిటి ?

60
ఒక వస్తువు వలన కలుగజేయబడు పీడనం, దాని వైశాల్యమునకు మద్య సంబందం ఎలా ఉంటుంది ?

61
వస్తువుల అడ్డుకోత వైశాల్యం తగ్గినట్లయితే వాటి వలన కలుగు పీడనం ఏమవుతుంది ?

62
పీడనం ను కొలిచే పరికరం ఏమిటి ?

63
బారోమీటర్ లో ఉపయోగించే ద్రావణం ఏది ?

64
ఒక ప్రదేశం యందు ఉంచిన భారమితిలోని పాదరస స్తంభ పొడవు అకస్మాత్తుగా తగ్గినట్లయితే, అది దేనిని సూచిస్తుంది ?

65
ఒక ప్రదేశం యందు ఉంచిన భారమితిలోని పాదరస స్తంభ పొడవు క్రమంగా తగ్గినట్లయితే, అది దేనిని సూచిస్తుంది ?

66
ఒక ప్రదేశం యందు ఉంచిన భారమితిలోని పాదరస స్తంభ పొడవు క్రమంగా పెరిగినట్లయితే, అది దేనిని సూచిస్తుంది ?

67
భారమితి యొక్క ఎత్తు అనునది దానియందు ఉపయోగింపబడు ద్రవ సాంద్రతకు ఏవిదంగా ఉంటుంది ?

68
పర్వతాలు ఎక్కినపుడు ముక్కు నుండి రక్తం కారడం, వాంతులు కలగడానికి ప్రధాన కారణం ఏమిటి ?

69
విమానాలలో ప్రయాణించేటపుడు బాల్ పెన్ లోని ఇంక్ బయటకి రావడానికి కారణం ఏమిటి ?

70
నీటితో పనిచేయు భారమితి ఎత్తు ఎంత ?

71
పాదరసంతో పనిచేయు భారమితి ఎత్తు ఎంత ?

72
ఆల్కహాల్ తో పనిచేయు భారమితి ఎత్తు ఎంత ?

73
ప్రయోగశాలయందు వాతావరణ పీడనమును కొలవడానికి ఉపయోగించే భారమితి ఎత్తు ఎంత ?

74
స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి గల ఒక వాయువు యొక్క ఘనపరిమాణం అనునది దాని పైన ప్రయోగించిన పీడనంనకు విలోమానుపాతంలో ఉంటుంది అని తెలుపు నియమం ఏది ?

75
బాయిల్ నియమం ప్రకారం ,స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి గల ఒక వాయువు యొక్క ఘనపరిమాణం అనునది దాని పైన ప్రయోగించిన పీడనంనకు మద్య సంబందం ఎలా ఉంటుంది ?

76
ఒక ప్రవాహిని పైన కలగజేయబడిన పీడనము అనునది అన్ని వైపులా సమానముగా విభజింపబడుతుంది అని తెలుపు నియమం ఏది ?

77
బట్టలను, కాగితములను అధిమిపట్టడానికి ఉపయోగింపబడు "బ్రామాప్రెస్" అను సాధనము ఏ నియమం ఆధారంగా పనిచేస్తుంది ?

78
హైడ్రాలిక్ లిఫ్ట్ ఏ నియమం ఆధారంగా పనిచేస్తుంది ?

79
హైడ్రాలిక్ బ్రేక్లు, హైడ్రాలిక్ పంప్ లు, హైడ్రాలిక్ క్రేన్లు, హైడ్రాలిక్ టిప్పర్లు మరియు ఎయిర్ బ్రేక్లు పనిచేయుట యందు ఇమిడి ఉన్న నియమం ఏది ?

80
ఒక వస్తువును పాక్షికంగా లేదా సంపూర్ణంగా ఒక ద్రవం యందు ముంచినపుడు ఆ వస్తువు, ద్రవం యందు కోల్పోయిన భారమునకు సమానమయిన ద్రవ ద్రవ్యరాశిని ప్రక్కకి తొలగించివేస్తుంది అని తెలుపు నియమం ఏది ?

81
పదార్ధములయొక్క స్వచ్చతను తెలుసుకోవడానికి ఉపయోగపడే సూత్రం ఏది ?

82
బంగారం మరియు వజ్రం యొక్క స్వచ్చతను కొలవడానికి వాడే ప్రమాణం ఏది ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US