మన విశ్వం | Physics | MCQ | Part -11

in

Physics - మన విశ్వం

Total Questions - 50

1
బంగారం మరియు వజ్రం యొక్క స్వచ్చతను కొలవడానికి ఉపయోగించే కారేట్ యొక్క అర్థం ఏమిటి ?

2
ద్రవంపైన తేలియాడుచున్న వస్తువుల యొక్క దృశ్య భారం ఎంత ?

3
ఒక పాత్రలో ఉన్న నీటిపైన ఒక మంచుముక్కను ఉంచినపుడు. మంచు పూర్తిగా కరిగిన పిమ్మట నీటి మట్టం లో కలిగే మార్పు ఎలాఉంటుంది ?

4
ఆల్కహాల్, కిరోసిన్ లాంటి ద్రవపదార్థములు నీటిపైన తేలియాడానికి గల కారణం ఏమిటి ?

5
నీటిపైన ఉన్న మంచుదిమ్మెపై ఒక లోహపు గోళమును అమర్చినపుడు. మంచు పూర్తిగా కరిగిన పిమ్మట నీటిమట్టం ఏమగును ?

6
కొన్ని రాళ్ళను మోసుకుని వెళుచున్న పడవ చెరువు యందు కొంత దూరం ప్రయాణించిన తర్వాత, దానియందు గల రాళ్లను చెరువులోనికి విసిరివేసినపుడు ఆ చెరువు మట్టం ఏమగును ?

7
చెరువు యందు ప్రయాణించుచున్న ఒక ఓడ యందు రంధ్రం ఏర్పడి దానిలోనికి నీరు ప్రవేశించి అది మునిగి పోయినపుడు ఆ చెరువు మట్టం ఏమగును ?

8
నదిలో ప్రయాణించుచున్న ఒక ఓడ, సముద్ర ములోనికి ప్రవేశించినపుడు ఆ ఓడ మట్టం ఏమగును ?

9
రెండు వరుసలలో పడవలు సమాంతరంగా, దగ్గర దగ్గరగా ప్రవహిస్తున్నపుడు ఒకదానికొకటి నెట్టివేయబడును అని తెలుపు నియమం ఏది ?

10
తుఫాన్లకు గుడిసెపై కప్పులు కొట్టుకపోవడం యందు ఇమిడి ఉన్న నియమం ఏది ?

11
ద్రవాలను చిమ్మడానికి వాడే "ఆటోమైసర్" ఏ నియమం పై ఆదారపడి పని చేస్తాయి ?

12
"బున్ సెన్ బర్నర్" ఏ నియమం పై ఆదారపడి పని చేస్తుంది ?

13
"వాహనాలలో ఉండే కార్పొరేటర్" ఏ నియమం పై ఆదారపడి పని చేస్తుంది ?

14
"PRESSURE COOKER" ఏ నియమం పై ఆదారపడి పని చేస్తుంది ?

15
ద్రవ ప్రవాహాల అధ్యయనం ఏమంటారు ?

16
ద్రవాల అధ్యయనం ఏమంటారు ?

17
ద్రవ ప్రవాహరేటుని కొలిచే పరికరం ఏది ?

18
ద్రావణాల సాపేక్ష సాంద్రతను కొలిచే పరికరం ఏది ?

19
గాలిలోని సాపేక్ష తేమను కొలిచే పరికరం ఏది ?

20
ద్రవాలను చిమ్మడానికి వాడే పరికరం ఏది ?

21
భూకేంద్ర సిద్ధాంతం ను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ?

22
సూర్య కేంద్రక సిద్ధాంతం ను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ?

23
"కక్ష్యానియమం" అని ఏ నియమానికి పేరు ?

24
"విస్తీర్ణనియమం అని ఏ నియమానికి పేరు ?

25
సూర్యుడిని నాభిగా చేసుకొని సూర్యుని చుట్టూ పరిభ్రమించుచున్న ప్రతి గ్రహం దీర్ఘవృత్తాకారమార్గంలో పరిభ్రమిస్తుంది అని తెలిపిన నియమం ఏది ?

26
ఏ నియమం ఉపయోగించి సూర్యుని చుట్టూ పరిభ్రమించుచున్న గ్రహాల కక్ష్యను తెలుసుకోవచ్చు ?

27
సూర్యుని చుట్టూ పరిభ్రమించుచున్న ఒక గ్రహం యొక్క ఆవర్తన కాలవర్గం అనునది సూర్యుని నుండి గ్రహానికి గల దూర ఘనానికి అనులోమానుపాతంలో ఉంటుంది అని తెలిపిన నియమం ఏది ?

28
విశ్వంలో ఏవేని రెండు కణాల మధ్యగల ఆకర్షణ బలం అనునది వాటి ద్రవ్యరాశుల లబ్దానికి అనులోమానుపాతంలో మరియు వాటి మధ్యగల దూరవర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది అని తెలిపిన నియమం ఏది ?

29
సముద్రం యందు ఆటుపోటు ఏర్పడుటకు గల కారణం ఏది ?

30
గురుత్వత్వరణం విలువ ఏక్కడ గరిష్టంగా ఉంటుంది ?

31
గురుత్వత్వరణం విలువ ఏక్కడ కనిష్టంగా ఉంటుంది ?

32
భూమి ఉపరితలం నుండి పైకి వెళుచున్న వస్తువు యొక్క గురుత్వ త్వరణం విలువ ?

33
భూమి ఉపరితలం నుండి పైకి వెళుచున్న వస్తువు యొక్క భారం విలువ ?

34
భూ కేంద్రం వద్ద వస్తువు యొక్క భారం విలువ ?

35
భూమి గురుత్వత్వరణ విలువను లెక్కించుట కొరకు ఉపయోగించే పరికరం ఏది ?

36
లఘులోలకమును విశ్వాంతరాళములోకి తీసుకుని వెళ్ళినపుడు లఘులోలకం యొక్క ఆవర్తనకాలం ఏమవును ?

37
లఘులోలకమును విశ్వాంతరాళములోకి తీసుకుని వెళ్ళినపుడు లఘులోలకం యొక్క పౌనఃపున్యం ఏమవును ?

38
ఏదైనా ఒక వస్తువును భూమి ఆకర్షణ పరిధిని దాటి శాశ్వతముగా విశ్వాంతరాళంలోనికి పంపించుటకు కావలసిన కనీసవేగమును ఏమని అంటారు ?

39
కింది వాటిలో సహజ ఉపగ్రహానికి ఉదాహరణ ?

40
కింది వాటిలో అతిపెద్ద ఉపగ్రహం ఏది ?

41
భూమిని పోలిన ఉపగ్రహం ఏది ?

42
సూర్యుడు భూమి కంటే రెట్లు పెద్దది ?

43
సూర్య గోళము ఉపరితలముపై గల ఆవరణములు ఏవి ?

44
గ్రహణ సమయములో మాత్రమే కనిపించు సూర్య గోళము యొక్క ఆవరణములు ఏవి ?

45
సూర్యు శక్తికి మూలము ఏమిటి ?

46
సూర్య కిరణాలు భూమిని చేరు సమయము ఎంత ?

47
సూర్యకేంద్రక సిద్ధాంతకర్త ఎవరు ?

48
భూమికి -సూర్యునికి మధ్య దూరమును కొలుచు ప్రమాణము ఏది ?

49
సూర్యులో ఉన్న ప్రధాన మూలకము ?

50
సూర్యుని ఉష్ణోగ్రతలు కొలుచు పరికరం ఏది ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US