మన విశ్వం | Physics | MCQ | Part -12

in

Physics - మన విశ్వం

Total Questions - 29

51
చంద్రుని యొక్క వేగము గంటకు ఎంత ?

52
చంద్రునిపై బెలూన్లు మరియు పారాచూట్లు పని చేయక పోవుటకు గల కారణం ఏది ?

53
చంద్రునిపై తొలి మానవుడు కాలుమోపిన ప్రాంతమును ఏమంటారు ?

54
చంద్రమండలంపై కాలుమోపిన తొలి అమెరికా వ్యోమగాములు ఎవరు ?

55
చంద్రునిపై గల అతి పెద్ద శిఖరము పేరు ఏమిటి ?

56
భూమి మరియు చంద్రుని మధ్య అధిక దూరము ఉన్నప్పుడు దానిని ఏమంటారు ?

57
భూమి మరియు చంద్రుని మధ్య తక్కువ దూరము ఉన్నప్పుడు దానిని ఏమంటారు ?

58
చంద్రుని ఉపరితలాన్ని పరిశీలించడానికి ఇండియా అంతరిక్ష నౌక "చంద్రయాన్-1" ను ప్రయోగించినది ?

59
అతి పెద్ద గ్రహం ఏది ?

60
మరుగుజ్జు గ్రహం అని ఏ గ్రహానికి పేరు ?

61
గ్రహాలలో అతి చిన్న గ్రహం ఏది ?

62
ఉపగ్రహాలు లేని గ్రహము ఏది ?

63
సూర్యునికన్నా ముందుగా ఉదయించి, ఆలస్యంగా అస్తమించు గ్రహం ఏది ?

64
వాతావరణము లేని గ్రహము ఏది ?

65
వలయ వ్యవస్థను కలిగియున్న ఏకైక గ్రహము ఏది ?

66
95% కార్బన్ డై ఆక్సైడ్ ను కలిగి ఉన్న గ్రహము ఏది ?

67
మార్నింగ్ స్టార్ మరియు ఈవినింగ్ స్టార్ అని పిలువబడు గ్రహము ఏది ?

68
భూమికి అత్యంత సమీపములోని గ్రహము ఏది ?

69
ఎల్లో ప్లానెట్ గా పిలువబడు గ్రహము ఏది ?

70
బ్లూ ప్లానెట్ గా పిలువబడు గ్రహము ఏది ?

71
ఎరుపు రంగు గ్రహం గా పిలువబడు గ్రహము ఏది ?

72
నక్షత్రపు గ్రహంగా పిలువబడు గ్రహము ఏది ?

73
గోల్డెన్ ప్లానెట్ గా పిలువబడు గ్రహము ఏది ?

74
అత్యల్ప ఉష్ణోగ్రతను కలిగియున్న గ్రహము ఏది ?

75
పాలపుంతకు భారతీయులు పెట్టిన పేరు ?

76
సౌరకుటుంబంలో పరిమాణంలో భూమి ఎన్నవ స్థానం లో ఉంది ?

77
దృవ నక్షత్రం పేరు ఏమిటి ?

78
హేలీ తోకచుక్క ఎన్ని ఏళ్ళకు ఒక సారి కనిపిస్తుంది ?

79
కాస్మిక్ సంవత్సరం దేనికి ప్రమాణం ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US