భారత రాజ్యాంగ పరిణామక్రమం | Polity | MCQ | Part -5 By Laxmi in TOPIC WISE MCQ Polity - Evolution of Indian Constitution Total Questions - 55 201. భారత రాజ్యాంగలోని 17 వ భాగం వేటి గురించి తెలియజేస్తుంది? A. కేంద్ర రాష్ట్ర సంబంధాలు B. ప్రాథమిక విధులు C. రాష్ట్ర ప్రభుత్వాల D. అధికార భాష 202. భారతదేశంలో రాజ్యాధికారమునకు మూలం ఎవరు? A. రాష్ట్ర పతి B. న్యాయమూర్తి C. ప్రజలు D. గవర్నర్ 203. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయి? A. 365 B. 398 C. 380 D. 465 204. బ్రిటిష్ ఎలిజబెత్ మహారాణి "ఈస్ట్ ఇండియా కంపెనీ"కి భారతదేశంలో వర్తక ,వాణిజ్యం నిర్వహించుటకు ఏ రోజున అనుమతిని ఇచ్చింది? A. క్రీ.శ 1600 డిసెంబర్ 31 B. క్రీ.శ 1650 జనవరి 26 C. క్రీ.శ 1560 జనవరి 10 D. క్రీ.శ 1780 జనవరి 29 205. బిహార్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2000 ద్వారా ఏర్పడిన రాష్ట్రం ఏది? A. గోవా B. జార్ఖండ్ C. ఉత్తరాఖండ్ D. పంజాబ్ 206. బాంబే పునర్ వ్యవస్థీకరణ చట్టం 1960 ద్వారా ఏర్పాటు చేయబడిన రాష్ట్రం ఏది? A. పూణే B. నాగ పూర్ C. సోలాపూర్ D. గుజరాత్ 207. దేశాన్ని పరిపాలించే అధికారం భారత రాజ్యాంగం ఎవరికి కల్పించింది? A. రాష్ట్రపతి B. గవర్నర్ C. ప్రధాన మంత్రి D. ముఖ్య మంత్రి 208. భారత యూనియన్ లో ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినపుడు భారత రాజ్యాంగం లో ఎన్నవ షెడ్యూల్ ను సవరించవలసి ఉంటుంది? A. 12 వ షెడ్యూల్ B. 2 వ షెడ్యూల్ C. 1 వ షెడ్యూల్ D. 6 వ షెడ్యూల్ 209. భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపినది ఏది? A. భారత కౌన్సిల్ చట్టం-1909 B. భారత ప్రభుత్వ చట్టం-1935 C. బ్రిటిష్ రాజ్యాంగం D. పైవేవీ కావు 210. భారత రాజ్యాంగ పరిషత్ కు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించారు? A. 1947 ఆగస్ట్ B. 1946 జూన్ C. 1948 ఫిబ్రవరి D. 1968 అక్టోబర్ 211. భారత రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నియమించబడిన వారు ఎవరు? A. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ B. బాబు రాజేంద్ర ప్రసాద్ C. డా.బి.ఆర్ అంబేద్కర్ D. మహాత్మా గాంధీ 212. భారత రాజ్యాంగ నిర్మాణ క్రమంలో "సమానత్వం"," సౌభ్రాతృత్వం "అను అంశాలను ఏ రాజ్యాంగం నుండి గ్రహించింది? A. ఆస్ట్రేలియా రాజ్యాంగం B. ఐరిష్ రాజ్యాంగం C. ఫ్రెంచ్ రాజ్యాంగం D. అమెరికా రాజ్యాంగం 213. భారత రాజ్యాంగ నిర్మాణ క్రమంలో "పరిపాలనా విషయాలు ","సమాఖ్య వ్యవస్థ", "కేంద్ర రాష్ట్ర సంబంధాలు ","పబ్లిక్ సర్వీస్ కమిషన్లు"," రాష్ట్రపతి పాలన "అంశాలను దేని నుండి గ్రహించబడింది? A. అమెరికా రాజ్యాంగం B. జర్మనీ రాజ్యాంగం C. భారత ప్రభుత్వ చట్టం-1935 D. భారత స్వాతంత్ర్య చట్టం-1947 214. భారత రాజ్యాంగ నిర్మాణ క్రమంలో " ప్రాథమిక విధులు"," సామ్యవాద సూత్రాలు"," ప్రవేశికలో సామాజిక ఆర్ధిక రాజకీయ న్యాయం" వంటి అంశాలను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించింది? A. కెనడా రాజ్యాంగం B. పూర్వపు యు ఎస్ ఎస్ ఆర్ రాజ్యాంగం C. ఐరిష్ రాజ్యాంగం D. బ్రిటిష్ రాజ్యాంగం 215. భారత రాజ్యాంగ నిర్మాణ క్రమంలో "రాజ్యసభ సభ్యుల ఎన్నిక"," రాజ్యాంగ సవరణ "అను అంశాన్ని ఏ రాజ్యాంగం నుండి గ్రహించడమైంది? A. ఐరిష్ రాజ్యాంగం B. దక్షిణాఫ్రికా రాజ్యాంగం C. ఫ్రెంచ్ రాజ్యాంగం D. a మరియు c 216. భారత రాజ్యాంగ నిర్మాణ క్రమంలో "సుప్రీంకోర్టు సలహాను కోరడం"," కేంద్రం ద్వారా గవర్నర్ల నియామకం" అను అంశాలను ఏ రాజ్యాంగం నుండి గ్రహించబడినది? A. కెనడా రాజ్యాంగం B. బ్రిటిష్ రాజ్యాంగం C. ఫ్రెంచ్ రాజ్యాంగం D. పైవేవీ కావు 217. భారత రాజ్యాంగ నిర్మాణ క్రమంలో "21 వ నిబంధన జీవించే హక్కు", "చట్టం నిర్ధారించిన పద్ధతి" అను అంశాలను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించబడినది? A. కెనడా రాజ్యాంగం B. జపాన్ రాజ్యాంగం C. అమెరికా రాజ్యాంగం D. ధక్షిణాఫ్రికా రాజ్యాంగం 218. భారత రాజ్యాంగ నిర్మాణ క్రమంలో "అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయుట" అను అంశాలను ఏ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది? A. బ్రిటిష్ రాజ్యాంగం B. ధక్షిణాఫ్రికా రాజ్యాంగం C. జర్మనీ రాజ్యాంగం D. అమెరికా రాజ్యాంగం 219. రాజ్యసభ మొదటి అధ్యక్షుడు ఎవరు? A. సర్ధార్ వల్లబాయ్ పటేల్ B. సత్యంద్ర ప్రకాష్ C. విఠల్ భాయ్ పటేల్ D. రాధాక్రిష్ణన్ 220. రాజ్యాంగ సభ ఉపాధ్యక్షుడు ఎవరు? A. విఠల్ భాయ్ పటేల్ B. రామస్వామి అయ్యర్ C. సచ్చిదానందా సిన్హా D. దాదాభాయ్ నౌరోజీ 221. బ్రిటిష్ ఇండియా సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (దిగువ సభ )మొదటి అధ్యక్షుడు ఎవరు? A. సర్ ఫెడరిక్ వైట్ B. సచ్చిదానంద సిన్హా C. విఠల్ భాయ్ పటేల్ D. జవహర్ లాల్ నెహ్రూ 222. ఏ కేసులో ప్రవేశికను రాజ్యంగ మౌళిక స్వరూపంలో అంతర్భాగంగా సుప్రీంకోర్టు పేర్కొన్నది? A. ఎ.కె గోపాలన్ కేసు B. ఎక్సల్ వేర్ కేసు C. ఇందిరా గాంధీ vs రాజ్ నారాయణ D. చరణ్ లాల్ సాహు vs యూనియన్ ఆఫ్ ఇండియా 223. ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రవేశికను అధికారికంగా అమలు పరుచుటకు వీలులేనిదిగా పేర్కొన్నది? A. ఎ.కె. గోపాలన్ కేసు B. బెరుబారి యూనియన్ vs ఎక్చేంజ్ ఆఫ్ ఎన్ క్లేవ్స్ కేసు C. ఎక్సల్ వేర్ కేసు D. ఏదీ కాదు 224. ఏ కేసులో "ప్రవేశిక, రాజ్యాంగంలో అంతర్భాగం కాదని " పేర్కొంది? A. బెరుబారి యూనియన్ vs ఎక్చేంజ్ ఆఫ్ ఎన్ క్లేవ్స్ కేసు B. ఇందిరా గాంధీ vs రాజ్ నారాయణ కేసు C. చరాంలాల్ సాహు vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు D. a మరియు c 225. ఇందిరాగాంధీ vs రాజ్ నారాయణ కేసు (1975) లో సుప్రీంకోర్టు "రాజ్యాంగ ప్రవేశిక" గురించి ఏమని పేర్కొంది? A. రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న "సమానత్వం" అనే పదంను రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని B. ప్రవేశిక రాజ్యాంగ లో అంతర్భాగం అని C. ప్రవేశికను అధికారికంగా అమలు పరచుటకు వీలులేనిది అని D. పై వన్నీ 226. భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్రాలను ఎన్ని భాగాలుగా విభజించారు? A. 5 B. 6 C. 8 D. 4 227. భారత రాజ్యాంగం "చండీగర్ " ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఎప్పుడు ఏర్పాటు చేసింది? A. 1966 B. 1988 C. 1968 D. 1989 228. భారత రాజ్యాంగం "నాగాలాండ్ " ను రాష్ట్రం గా ఎప్పుడు ఏర్పాటు చేసింది? A. 1968 B. 1969 C. 1988 D. 1963 229. భారత రాజ్యాంగంలోని ఏ భాగం "అత్యవసర పరిస్థితుల " గురించి వివరిస్తుంది? A. 6 వ భాగం B. 8వ భాగం C. 12 వ భాగం D. 18 వ భాగం 230. భారత రాజ్యాంగంలోని "9వ భాగం" వేటి గురించి వివరిస్తుంది? A. పంచాయతీలు B. వ్యాపారం,వాణిజ్యం C. రాజ్యాంగ సవరణ D. పౌరసత్వం 231. భారత రాజ్యాంగంలోని "15వ భాగం" దేని గురించి వివరిస్తుంది? A. ప్రాథమిక విధులు B. ఎన్నికలు C. కేంద్ర,రాష్ట్ర సర్వీసులు D. రాష్ట్ర పభుత్వం 232. భారత రాజ్యాంగంలోని "రాజ్యాంగ సవరణ" అను అంశం గురించి రాజ్యాంగంలోని ఎన్నవ భాగం వివరిస్తుంది? A. 20 వ భాగం B. 18 వ భాగం C. 19 వ భాగం D. 22 వ భాగం 233. భారత రాజ్యాంగం ఏ ప్రాంతానికి "నేషనల్ కేపిటల్ టెరిటరీ హోదా " ను కల్పించింది? A. హైదారాబాద్ B. కలకత్తా C. ఢిల్లీ D. బొంబాయ్ 234. భారత రాజ్యాంగంలోని 7 వ షెడ్యూల్ లో ఉన్న జాబితాలు ఏవి? A. కేంద్ర జాబితా B. రాష్ట్ర జాబితా C. ఉమ్మడి జాబితా D. పైవన్నీ 235. కేంద్ర జాబితాలో ప్రస్తుతం మొత్తం ఎన్ని అంశాలు ఉన్నాయి? A. 100 B. 200 C. 300 D. 500 236. కేంద్ర జాబితాలో ఉన్న 100 అంశాలపై చట్టాలు చేయడానికి ఎక్కువగా ఎవరికి హక్కు ఉంది? A. సుప్రీం కోర్టుకు B. రాష్ట్ర పతికి C. పార్లమెంటుకు D. పై వేవీ కావు 237. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై చట్టం చేయడానికి ఎవరికి హక్కు కలిగి ఉంటుంది? A. రాష్ట్రపతి కి B. గవర్నర్ కు C. పార్లమెంట్ కు D. రాష్ట్ర శాసన సభలకు 238. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై చట్టాలు చేయడానికి ఎక్కువగా ఎవరికి హక్కు కలిగి ఉంటుంది? A. పార్లమెంట్ B. రాష్ట్ర శాసన సభలకు C. కేంద్రానికి D. a మరియు b 239. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ఎవరికి వర్తించదు? A. స్పీకర్ B. డిప్యూటీ స్పీకర్ C. డిప్యూటీ చైర్మన్ D. పైవారందరికి 240. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన కమిటీలలో అతి ప్రధానమైన కమిటీ ఏది? A. ముసాయిదా కమిటీ B. సలహా కమిటీ C. రాష్ట్రాల కమిటీ D. ఏదీ కాదు 241. మొదటి "లా కమిషన్ " ఛైర్మన్ ఎవరు? A. లార్డ్ మెకాలే B. విలియం పిట్ C. కారన్ వాలిస్ D. లార్డ్ నార్త్ 242. భారత రాజ్యాంగం లో గల ఏకకేంద్ర లక్షణాలు ఏవి? A. ఏక రాజ్యాంగం ,ఏక పౌరసత్వం B. ఎన్నికల సంఘం,అత్యవసర పరిస్థితి అధికారాలు C. గవర్నర్ల నియామకం,ఏకీకృత న్యాయ వ్యవస్థ D. పై వన్నీ 243. ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగంలో సమాఖ్య రాజ్య లక్షణం కానిది ఏది? A. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన B. దృఢ రాజ్యాంగం C. లిఖిత రాజ్యాంగం D. ఏకీకృత న్యాయ వ్యవస్థ 244. భారత రాజ్యాంగంలో ఏ నిబంధనలో సామాజిక న్యాయం గూర్చి ప్రస్తావించబడినది? A. 15-18 నిబంధనలు B. 10-12 వ నిబంధనలు C. 19 (1) నిబంధన D. 25-28 వ నిబంధనలు 245. భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నంగా దేనిని గుర్తించారు? A. సింహం B. గరుడ పక్షి C. ఏనుగు D. జింక 246. భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రూపకల్పన కోసం నిర్వహించిన సమావేశాలు ఎన్ని? A. 8 B. 10 C. 12 D. 11 247. భారత రాజ్యాంగం ప్రవేశిక లో ప్రస్తావించిన "లౌకిక పదం " గురించి రాజ్యాంగంలోని ఎన్నో నిబంధనలో పేర్కొన్నారు? A. నిబంధన 25 B. నిబంధన 29 C. నిబంధన 28 D. నిబంధన 32 248. భారత పౌరసత్వం పొందుటకు ఒక వ్యక్తి కనీసం ఎంతకాలం భారతదేశంలో నివసించి ఉండాలి? A. 12 సంవత్సరాలు B. 10 సంవత్సరాలు C. 5 సంవత్సరాలు D. 7 సంవత్సరాలు 249. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అని అభివర్ణించిన వారు ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రూ B. మహాత్మా గాంధీ C. డా.బి.ఆర్ అంబేద్కర్ D. ఐవర్ జెన్నింగ్ 250. ఏ చట్టం ద్వారా పరోక్ష ఎన్నికల స్థానంలో ప్రత్యక్ష ఎన్నికల పద్దతిని ప్రవేశపట్టారు? A. భారత కౌన్సిల్ చట్టం-1909 B. పిట్స్ ఇండియా చట్టం -1784 C. ఛార్టర్ చట్టం-1853 D. భారత ప్రభుత్వ చట్టం-1919 251. సిక్కు మతస్తులకు ,ఆంగ్లో ఇండియన్లకు,క్రైస్తవులకు ఇతర యూరోపియన్లకు ప్రత్యేక ప్రాతినిధ్య నియెజక వర్గాలను ఏర్పరచిన చట్టం ఏది? A. భారత స్వాతంత్ర్య చట్టం-1947 B. భారత ప్రభుత్వ చట్టం-1919 C. భారత కౌన్సిల్ చట్టం-1909 D. భారత కౌన్సిల్ చట్టం-1892 252. జాన్ సైమన్ నేతృత్వంలోని శాసన బద్ద కమిషన్ నివేదిక ఆధారంగా రూపొందిన చట్టం ఏది? A. భారత ప్రభుత్వ చట్టం-1935 B. భారత కౌన్సిల్ చట్టం-1892 C. భారత ప్రభుత్వ చట్టం-1919 D. భారత కౌన్సిల్ చట్టం-1909 253. గాంధీ జీ -- అంబేద్కర్ ల మధ్య జరిగిన ఒప్పందం ఏది? A. ఢిల్లీ ఒప్పందం B. పూనా ఒప్పందం C. కలకత్తా ఒప్పందం D. పైవేవీ కావు 254. రాష్ట్రం లో ఉన్న ద్వంద్వ పాలనను రద్దు చేసి కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం ఏది? A. పిట్స్ ఇండియా చట్టం -1784 B. ఛార్టర్ చట్టం-1813 C. ఛార్టర్ చట్టం-1853 D. భారత ప్రభుత్వ చట్టం-1935 255. ఏ చట్టం రాష్ట్ర స్థాయిలో "ద్విసభా పద్దతిని" ప్రవేశపెట్టింది? A. భారత ప్రభుత్వ చట్టం-1935 B. భారత ప్రభుత్వ చట్టం-1919 C. భారత కౌన్సిల్ చట్టం-1909 D. భారత కౌన్సిల్ చట్టం-1892 You Have total Answer the questions Prev 1 2 3 4 5 Next