భారత రాజ్యాంగ పరిణామక్రమం | Polity | MCQ | Part -4

in

Polity - Evolution of Indian Constitution

Total Questions - 50

151.
భారత రాజ్యాంగ నిర్మాణ క్రమంలో ఆదేశిక సూత్రాలు ,రాష్ట్రపతి ఎన్నిక రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేసే విధానం వంటి అంశాలను ఏ రాజ్యాంగం నుండి గ్రహించింది?

152.
భారత రాజ్యాంగ రచనకు పట్టిన కాలం ఎంత?

153.
యూ.ఎస్. ఎ యొక్క రాజ్యాంగ రచనకు పట్టిన కాలం ఎంత?

154.
భారత రాజ్యాంగ ప్రవేశిక లో పొందుపరిచిన ఆశయాలు ఏవి?

155.
గణతంత్ర రాజ్యం అనగా?

156.
ప్రవేశిక,రాజ్యాంగానికి "ప్రాణం"," ఆత్మ" వంటిది అని అభిప్రాయపడ్డది ఎవరు?

157.
ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం వంటిదని ఎవరు అభిప్రాయపడ్డారు?

158.
భారత రాజ్యాంగంలోని ఎన్నవ షెడ్యూల్ భారతదేశ భూభాగం గురించి వివరిస్తుంది?

159.
భారత రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, లక్ష్యాలను తెలుసుకోవడానికి ఒక తాళం చెవి వంటిది అని అభిప్రాయపడ్డది ఎవరు?

160.
1956 లో భారత దేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేశారు?

161.
భారతదేశంలో "1956 రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం" ద్వారా ఎన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి?

162.
గోవా ,డామన్ డయ్యూ భారతదేశంలో ఎప్పుడు విలీనం అయ్యాయి?

163.
రాజ్యాంగంలోని ప్రముఖుల జీతభత్యాలు మరియు వారికి కల్పించే ఇతర సౌకర్యాల గురించి తెలియజేయు షెడ్యూల్ ఏది?

164.
భారత రాజ్యాంగంలోని 1వ షెడ్యూల్ లో ఎన్ని నిబంధనలు ఉన్నాయి?

165.
భారత రాజ్యాంగం మిజోరం మరియు అరుణాచల్ ప్రదేశ్ లకు ఎప్పుడు రాష్ట్ర హోదా కల్పించింది?

166.
భారత రాజ్యాంగం, ఈశాన్య రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం 1971 ద్వారా ఏర్పాటు చేసిన రాష్ట్రాలు ఏవి?

167.
భారత రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది?

168.
ప్రస్తుతం భారత రాష్ట్రాల యూనియన్ లో ఎన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి?

169.
భారత రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది?

170.
రాజ్యాంగంపై విశ్వాసం కలిగి ఉండి చట్ట ప్రకారం నడుచుకుంటూ భారత దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతానని ప్రమాణ స్వీకారం చేసే వారు ఎవరు?

171.
భారత రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది?

172.
భారత రాజ్యాంగంలోని "4 నుండి 80" నిబంధనలు ఏ షెడ్యూల్ లో పొందుపరచడం జరిగింది?

173.
గిరిజన ప్రాంతాలు మరియు గిరిజన తెగల ప్రాంతాల పరిపాలన గురించి భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన తెలియజేస్తుంది?

174.
భారతదేశంలో సంస్థానాల విలీనం లో ముఖ్య పాత్ర పోషించిన వారు ఎవరు?

175.
1950 తర్వాత భారత దేశంలో ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఏది?

176.
ఏ షెడ్యూల్ రాజ్యాంగం చేత గుర్తించబడిన అధికార భాష ల గురించి తెలియజేస్తుంది?

177.
ప్రస్తుతం భారత రాజ్యాంగం చే గుర్తించబడిన భాషలు ఎన్ని?

178.
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన ప్పుడు రాజ్యాంగం చేత గుర్తించబడిన భాషలు ఎన్ని?

179.
21 వ భారత రాజ్యాంగం సవరణ ద్వారా గుర్తించిన భాష ఏది?

180.
కొంకణి, మణిపురి ,నేపాలీ అను భాషలను ఏన్నవ సవరణ ద్వారా అధికార భాషలుగా గుర్తించారు?

181.
భూ సంస్కరణలకు సంబంధించిన చట్టాలు ఎక్కువగా ఎన్నవ రాజ్యాంగ షెడ్యూల్ లో ఉన్నాయి?

182.
10వ షెడ్యూల్ ను ఎన్నవ భారత రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు?

183.
ఏ షెడ్యూల్, పార్టీ ఫిరాయింపుల ను నిషేధిస్తుంది?

184.
భారత రాజ్యాంగం 92 వ సవరణ ద్వారా ఏ భాషలను గుర్తించింది?

185.
అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాం రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి తెలియజేయు షెడ్యూల్ ఏది?

186.
11వ షెడ్యూల్ ను ఎన్నవ భారత రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది?

187.
పంచాయతీరాజ్ సంస్థ లగురించి తెలియజేయు షెడ్యూల్ ఏది?

188.
భారత రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది?

189.
74 వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చిన షెడ్యూల్ ఏది?

190.
భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని షెడ్యూల్ లు ఉన్నాయి?

191.
భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించబడింది?

192.
జమ్మూ కాశ్మీర్ ను భారతదేశంలో ఎన్నవ రాష్ట్రంగా చేర్చడం జరిగింది?

193.
ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి?

194.
భారత రాజ్యాంగంలోని ఎన్నవ భాగం "కేంద్ర ప్రభుత్వం" గురించి తెలియజేస్తుంది?

195.
భారత రాజ్యాంగంలోని 3వ భాగం వేటి గురించి తెలియజేస్తుంది?

196.
భారత రాజ్యాంగంలోని 6వ భాగం దేని గురించి తెలియజేస్తుంది?

197.
భారత రాజ్యాంగంలోని ఎన్నవ భాగం "విత్తం, ఆస్తి ,ఒప్పందాలు" గూర్చి తెలియజేస్తుంది?

198.
షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల గురించి తెలియజేయు నిబంధన ఏది?

199.
ఆస్తి హక్కు గురించి తెలియజేయు నిబంధన ఏది?

200.
భారత రాజ్యాంగాన్ని సవరించే అంతిమ అధికారం కలవారు ఎవరు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US