భారత రాజ్యాంగ పరిణామక్రమం | Polity | MCQ | Part -3 By Laxmi in TOPIC WISE MCQ Polity - Evolution of Indian Constitution Total Questions - 50 101. ఏ చట్టం ద్వారా పరోక్ష ఎన్నికల స్థానంలో ప్రత్యక్ష ఎన్నికల పద్దతిని ప్రవేశపట్టారు? A. భారత కౌన్సిల్ చట్టం-1909 B. పిట్స్ ఇండియా చట్టం -1784 C. ఛార్టర్ చట్టం-1853 D. భారత ప్రభుత్వ చట్టం-1919 102. సిక్కు మతస్తులకు ,ఆంగ్లో ఇండియన్లకు,క్రైస్తవులకు ఇతర యూరోపియన్లకు ప్రత్యేక ప్రాతినిధ్య నియెజక వర్గాలను ఏర్పరచిన చట్టం ఏది? A. భారత స్వాతంత్ర్య చట్టం-1947 B. భారత ప్రభుత్వ చట్టం-1919 C. భారత కౌన్సిల్ చట్టం-1909 D. భారత కౌన్సిల్ చట్టం-1892 103. జాన్ సైమన్ నేతృత్వంలోని శాసన బద్ద కమిషన్ నివేదిక ఆధారంగా రూపొందిన చట్టం ఏది? A. భారత ప్రభుత్వ చట్టం-1935 B. భారత కౌన్సిల్ చట్టం-1892 C. భారత ప్రభుత్వ చట్టం-1919 D. భారత కౌన్సిల్ చట్టం-1909 104. గాంధీ జీ -- అంబేద్కర్ ల మధ్య జరిగిన ఒప్పందం ఏది? A. ఢిల్లీ ఒప్పందం B. పూనా ఒప్పందం C. కలకత్తా ఒప్పందం D. పైవేవీ కావు 105. రాష్ట్రం లో ఉన్న ద్వంద్వ పాలనను రద్దు చేసి కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం ఏది? A. పిట్స్ ఇండియా చట్టం -1784 B. ఛార్టర్ చట్టం-1813 C. ఛార్టర్ చట్టం-1853 D. భారత ప్రభుత్వ చట్టం-1935 106. ఏ చట్టం రాష్ట్ర స్థాయిలో "ద్విసభా పద్దతిని" ప్రవేశపెట్టింది? A. భారత ప్రభుత్వ చట్టం-1935 B. భారత ప్రభుత్వ చట్టం-1919 C. భారత కౌన్సిల్ చట్టం-1909 D. భారత కౌన్సిల్ చట్టం-1892 107. జనాభాలో 10 శాతానికి ఓటు హక్కును వర్తింప చేసిన చట్టం? A. భారత కౌన్సిల్ చట్టం-1892 B. భారత కౌన్సిల్ చట్టం-1909 C. భారత ప్రభుత్వ చట్టం-1935 D. భారత ప్రభుత్వ చట్టం-1919 108. ఏ చట్టం ద్వారా రుణ నియంత్రణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను ఏర్పాటు చేశారు? A. భారత ప్రభుత్వ చట్టం-1947 B. భారత ప్రభుత్వ చట్టం-1935 C. భారత కౌన్సిల్ చట్టం-1909 D. భారత కౌన్సిల్ చట్టం-1892 109. ఏ చట్టం ప్రకారం కేంద్రంలో ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటు చేశారు? A. భారత ప్రభుత్వ చట్టం-1935 B. భారతదేశంలో ఉత్తమ పాలన చట్టం-1858 C. రెగ్యులేటింగ్ చట్టం-1773 D. పై వన్నీ 110. భారత వ్యవహారాల నిర్వహణ ,నియంత్రణ కోసం రూపొందిన చిట్ట చివరి చట్టం ఏది? A. భారతదేశంలో ఉత్తమ పాలన చట్టం-1858 B. భారత స్వాతంత్ర్య చట్టం-1947 C. భారత ప్రభుత్వ చట్టం-1935 D. భారత కౌన్సిల్ చట్టం-1909 111. భారతదేశం లో చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? A. విలియం బెంటిక్ B. లార్డ్ కానింగ్ C. లార్డ్ ఛేమ్స్ ఫర్డ్ D. లార్డ్ మౌంట్ బాటన్ 112. ఎవరి ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య చట్టం-1947 ను జూలై4,1947 న బ్రిటీషు హౌస్ ఆఫ్ కామన్ లో ప్రవేశపెట్టారు? A. జనరల్ డయ్యర్ B. విలియం పిట్ C. లార్డ్ మింటో D. క్లిమెంట్ అట్లీ 113. భారత స్వాతంత్ర్య చట్టానికి ఆమోద ముద్ర లభించింది ఎప్పుడు? A. జులై4-1947 న B. జూన్ 10-1947 న C. ఆగస్ట్-15-1947 న D. జులై18-1947 న 114. స్వాతంత్ర్య భారత మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రూ B. మన్మోహన్ సింగ్ C. డా.బాబు రాజేంద్ర ప్రసాద్ D. అంబేద్కర్ 115. స్వాతంత్ర్య భారత మొదటి విద్యా శాఖ మంత్రి ఎవరు? A. సర్ధార్ వల్లబాయ్ పటేల్ B. అబ్దుల్ కలాం ఆజాద్ C. జగ్జీవన్ రామ్ D. సి.H బాబా 116. స్వాతంత్ర్య భారత మొదటి ఆహార,వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? A. డా.బాబు రాజేంద్ర ప్రసాద్ B. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ C. వి.యన్.గాడ్గిల్ D. ఆర్.కె షణ్ముగం శెట్టి 117. స్వాతంత్ర్య భారత దేశం యొక్క మొదటి న్యాయ శాఖ మంత్రి ఎవరు? A. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ B. బాబు రాజేంద్ర ప్రసాద్ C. కలామ్ ఆజాద్ D. డా.బి.ఆర్ అంబేద్కర్ 118. స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి "ఆర్థిక శాఖ మంత్రి" ఎవరు? A. ఆర్.కె షణ్ముగం శెట్టి B. బెనర్జీ C. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ D. అమృత కౌర్ 119. స్వతంత్ర భారత మొట్టమొదటి "హోం శాఖ మంత్రి" ఎవరు? A. బాబు రాజేంద్ర ప్రసాద్ B. అంబేద్కర్ C. అబ్దుల్ కలాం ఆజాద్ D. సర్ధార్ వల్లబాయ్ పటేల్ 120. రాజ్యంగ పరిషత్తు యొక్క రాష్ట్రాల కమిటీ అధ్యక్షుడు ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రూ B. లాలాలజపతిరాయ్ C. వల్లబాయ్ పటేల్ D. షణ్ముగం శెట్టి 121. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ అధ్యక్షుడు ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రూ B. గాంధీ జి C. రాజేంద్ర ప్రసాద్ D. జె.బి కృప లానీ 122. రాజ్యాంగ పరిషత్ యొక్క సలహా సంఘం అధ్యక్షుడు ఎవరు? A. వల్లభాయ్ పటేల్ B. సుభాస్ చంద్ర బోస్ C. అంబేద్కర్ D. జవహర్ లాల్ నెహ్రూ 123. మొదటగా రాజ్యంగ పరిషత్ కు ఎంత మంది మహిళలు ఎన్నికయ్యారు? A. 15 B. 18 C. 20 D. 25 124. భారత రాజ్యాంగ పరిషత్తు ముసాయిదా కమిటీ ని ఎప్పుడు ఏర్పాటు చేసింది? A. 1945 ఆగస్ట్ 10 న B. 1946 జూన్ 10 న C. 1947 జనవరి 26 న D. 1947 ఆగస్ట్ 29 న 125. భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? A. న్యూ ఢిల్లీ B. కలకత్తా C. మద్రాస్ D. లక్నో 126. భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? A. 1947 జనవరి 20-25 B. 1946 డిసెంబర్ 9-23 C. 1948 జనవరి 27 D. 1949 అక్టోబర్ 6-17 127. రాజ్యాంగ పరిషత్తు కు జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన వారు ఎవరు? A. ఎం.ఆర్.జయకర్ B. బాబూ జగ్జీవన్ రాం C. హెచ్.సి ముఖర్జీ D. జవహర్ లాల్ నెహ్రూ 128. రాజ్యంగ పరిషత్తుకు అఖిల భారత ముస్లిం లీగ్ తరపున ఎన్నికైన ప్రముఖులు ఎవరు? A. సయ్యద్ సాదుల్లా B. అబ్దుల్ కలాం ఆజాద్ C. మహమ్మద్ అలీ జిన్నా D. పైవన్నీ (a,b & c) 129. అఖిల భారత షెడ్యూల్డు కులాల నుండి రాజ్యాంగ పరిషత్తు కు ఎన్నికైన వారు ఎవరు? A. గాంధీ జి B. జవహర్ లాల్ నెహ్రూ C. డా.బి.ఆర్ అంబేద్కర్ D. సర్ధార్ వల్లబాయ్ పటేల్ 130. అఖిల భారత మహిళా సంఘం నుండి రాజ్యాంగ పరిషత్తు కు ఎన్నికైన వారు ఎవరు? A. హంసా మెహతా B. సరోజినీ నాయుడు C. సత్యవతి దేవి D. a మరియు b 131. అఖిలభారత హిందూ మహాసభ నుండి రాజ్యంగ పరిషత్తు కు ఎన్నికైన వారు ఎవరు? A. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ B. జవహర్ లాల్ నెహ్రూ C. హెచ్.సి ముఖర్జీ D. సర్ధార్ బలదేవ్ సింగ్ 132. రాజ్యంగ పరిషత్తు కు ఆంగ్లో-ఇండియన్ ల తరుపున ఎన్నికైన వారు ఎవరు? A. ఫ్రాంక్ ఆంథోని B. లార్డ్ మింటో C. విలియం బెంటిక్ D. అబ్దుల్ కలాం ఆజాద్ 133. అఖిల భారత కార్మిక వర్గం నుండి రాజ్యంగ పరిషత్తు కు ఎన్నికైన వారు ఎవరు? A. ఎం.ఆర్.జయకర్ B. బాబూ జగ్జీవన్ రాం C. బాబు రాజేంద్ర ప్రసాద్ D. డా.బి.ఆర్ అంబేద్కర్ 134. మైనారిటీల తరపున రాజ్యాంగ పరిషత్తు కు ఎన్నికైన వారు ఎవరు? A. హెచ్.సి ముఖర్జీ B. బలదేవ్ సింగ్ C. వల్లబాయ్ పటేల్ D. అంబేద్కర్ 135. భారత రాజ్యాంగంలో "లక్ష్యాలు ఆశయాలు" అను తీర్మానం చేసినది ఎవరు? A. డా.బాబు రాజేంద్ర ప్రసాద్ B. డా.బి.ఆర్ అంబేద్కర్ C. జవహర్ లాల్ నెహ్రూ D. మహాత్మా గాంధీ 136. నెహ్రూ చే "లక్ష్యాలు ఆశయాల " తీర్మానం ఎప్పుడు జరిగింది? A. 1947 జులై 22 B. 1946 డిసెంబర్ 13 C. 1946 డిసెంబర్ 9 D. 1949 నవంబర్ 26 137. ఉమ్మడి జాబితా అను అంశాన్ని భారత రాజ్యాంగం ఏ రాజ్యాంగం నుండి గ్రహించింది? A. అమెరికా రాజ్యాంగం B. ఆస్ట్రేలియా C. దక్షిణాఫ్రిక రాజ్యాంగం D. జపాన్ రాజ్యాంగం 138. భారత రాజ్యాంగాన్ని ఇంగ్లీషులో అందంగా చేతితో వ్రాసినది ఎవరు? A. ప్రేమ్ బిహార్ నారాయణ్ రైజ్దా B. డా.బి.ఆర్ అంబేద్కర్ C. బాబు రాజేంద్ర ప్రసాద్ D. శయమ్ ప్రసాద్ ముఖర్జీ 139. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా రాజ్యాంగంలోని ప్రతి పేజిని కళాత్మకంగా తీర్చిదిద్దినది ఎవరు? A. నారాయణ్ రైజ్దా B. నంద లాల్ బోస్ C. రవీంద్రనాథ్ ఠాగూర్ D. అంబేద్కర్ 140. అవతారిక రాజ్యాంగమునకు తాళంచెవి వంటిది .అందుచేత రాజ్యాంగంలోని ప్రకరణలన్నింటినీ అవతారిక అనే గీటురాయి ని ఉపయోగించి పరీక్షించ వలసి ఉంటుందని పేర్కొన్నది ఎవరు? A. నంద లాల్ బోస్ B. సర్ధార్ వల్లబాయ్ పటేల్ C. పండిత్ ఠాకూర్ దాస్ D. జవహర్ లాల్ నెహ్రూ 141. రాజ్యంగ ప్రవేశికను ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించారు? A. 45 వ B. 42 వ C. 35 వ D. 28 వ 142. రాజ్యాంగ ప్రవేశిక ను 42 వ రాజ్యంగ సవరణ ద్వారా ఎప్పుడు సవరించారు? A. 1976 B. 1950 C. 1946 D. 1988 143. రాజ్యాంగ పరిషత్ "రాజ్యాంగ ప్రవేశిక" ను రూపొందించుటకు ఏ విప్లవముల ద్వారా ప్రేరణ పొందింది? A. అమెరికా విప్లవం B. ఫ్రెంచి విప్లవం C. రష్యా విప్లవం D. పైవన్నీ 144. ఏక పౌరసత్వం ,"ఎన్నికల వ్యవస్థ", "ద్విసభా విధానం"," శాసనసభ సభ్యుల హక్కులు" వంటి అంశాలను భారత రాజ్యాంగం నిర్మాణ క్రమంలో ఏ రాజ్యాంగం నుండి గ్రహించింది? A. బ్రిటిష్ రాజ్యాంగం B. అమెరికా రాజ్యాంగం C. ఐరిశ్ రాజ్యాంగం D. కెనడా రాజ్యాంగం 145. ప్రాథమిక హక్కులు ,స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ శాఖ, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం వంటి అంశాలను భారత రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించింది? A. ఆస్ట్రేలియా రాజ్యాంగం B. అమెరికా రాజ్యాంగం C. దక్షిణాఫ్రిక రాజ్యాంగం D. జపాన్ రాజ్యాంగం 146. అతి పెద్ద "ప్రజాస్వామ్య" దేశం ఏది? A. అమెరికా B. భారతదేశం C. జపాన్ D. జర్మని 147. సామ్యవాదం అనే పదాన్ని ఏ సవరణ ద్వారా రాజ్యాంగం లో చేర్చారు? A. 42 వ రాజ్యాంగ సవరణ B. 38 వ రాజ్యాంగ సవరణ C. 41 వ రాజ్యాంగ సవరణ D. 39 వ రాజ్యాంగ సవరణ 148. లౌకిక రాజ్యం అనగా ఏమి? A. ఒకే మతం గల రాజ్యం B. మత ప్రమేయం లేని రాజ్యం C. మతాన్ని ప్రోత్సహించే రాజ్యం D. a మరియు c 149. రాజ్యాంగ పరిషత్ లో సభ్యత్వం లేని జాతీయోద్యమ నాయకుడు ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రూ B. మహాత్మా గాంధీ జీ C. డా.బి.ఆర్ అంబేద్కర్ D. బాబు రాజేంద్ర ప్రసాద్ 150. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఏది? A. అమెరికా రాజ్యాంగం B. భారత రాజ్యాంగం C. బ్రిటిష్ రాజ్యాంగం D. ఆస్ట్రేలియా రాజ్యాంగం You Have total Answer the questions Prev 1 2 3 4 5 Next