Quiz to Cash -A8

in

Max Marks: 25 Duration: 03 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in 03 minutes
  • Enter Your Register Mobile No and Continue
Your Result


Total Questions
Attempted
Not Attempted
Correct Answers
Wrong Answers
Your Score
25 Questions
00:00


Quiz to Cash

Biology : జీవశాస్త్రం

[1/25]
అతి తేలిక అయిన కలప గల మొక్క ఏది ?
A. హార్డివికీయా
B. బాల్సా
C. క్వార్కస్ సూబర్
D. మల్బరీ

Biology : పోషణ

[2/25]
విటమిన్-A అదికంగా గల ఫలం ?
A. మామిడి
B. బొప్పాయి
C. జామ
D. సీతాఫలం

Biology : జీవశాస్త్రం

[3/25]
“వీనస్ పూలబుట్ట” అని వేటికి పేరు ?
A. యూప్లెక్టెల్లా
B. క్లయోనా
C. స్పంజిక
D. యూస్పాంజియా

History : యూరోపియన్ల రాక

[4/25]
రెండుసార్లు కాలికట్ ను సందర్శించిన రాజు ఎవరు ?
A. హెన్రీ
B. వాస్కోడిగామా
C. కొలంబస్
D. టర్కీ

History : శివాజీ-పీష్వాల యుగం

[5/25]
అమృత్ సర్ (రామ్ దాస్ పురా ) నిర్మించిన సిక్కు గురువు ఎవరు ?
A. a) అమరదాస్
B. b) గురునానక్
C. c) అర్జున్ దేవ్
D. d) రామ్ దాస్

History : జాతీయ ఉద్యమం

[6/25]
సూరత్ లో INC సమావేశం ఎప్పుడు జరిగింది?
A. 1908
B. 1910
C. 1907
D. 1905

Economy : భారత ఆర్ధిక విధానం పారిశ్రామికం

[7/25]
వ్యాపారము వృద్ధికి ఇంజన్ వంటిది అని పరిగణించబడేది ఏది? '
A. ఎగుమతుల ప్రధాన వ్యూహము.
B. దిగుమతులకు ప్రత్యామ్నాయ వ్యూహము.
C. ప్రాంతీయ అభివృద్ధి వ్యూహము.
D. స్వయం వృద్ధి వ్యూహము

Geography : ఖనిజ సంపద

[8/25]
ONGC పెట్రోలియం సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
A. 1955
B. 1956
C. 1957
D. 1958

Geography : శక్తి వనరులు

[9/25]
CASE ప్రధాన కార్యాలయం తెలంగాణలో ఎక్కడ ఉంది ?
A. సిద్దిపేట్
B. మెదక్
C. హైదారాబాద్
D. ఆదిలాబాద్

Geography : భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[10/25]
రూఫ్ ఆఫ్ ది వరల్డ్ గా పేరుగాంచిన పీఠభూమి ఏది?
A. సియాచిన్
B. పామిర్
C. బటారో
D. ఏదీ కాదు

Reasonign : శ్రేణి పరీక్ష

[11/25]
దిగువ అక్షరమాలను పూరించే ఏది ? అక్షరమాలను పూరించేందుకు సరియైన అక్షరగుచ్చముల జత (Group II 2005) AGMS agms??
A. ABCD abcd
B. abcd ABCD
C. BHNT bhnt
D. bhnt BHNT

Reasonign : కోడింగ్ - డికోడింగ్

[12/25]
గ్రీన్' ను 'రెడ్' అని 'రెడ్' ను బ్లూ అని, 'బ్లూ' ని 'వైట్' అని, 'వైట్' ని 'ఎల్లో' అని, 'ఎల్లో' ని 'వైలెట్' అని పిలిస్తే, గడ్డి యొక్క రంగు (A.P.S.I Final 2017)
A. బ్లూ
B. ఎల్లో
C. వైలెట్
D. రెడ్

Reasonign : రక్త సంభందాలు

[13/25]
A, B, C, D, E మరియు F అనే పిల్లలు ఫుట్ బాల్ ఆడుతున్నారు. A మరియు మీ ఇద్దరూ సోదరులు. FE యొక్క సోదరి. C అనేవాడు A యొక్క అంకుల్కు ఏకైక కుమారుడు. B, D అనే వాళ్ళు ఆ తండ్రి యొక్క సోదరుని కుమార్తెలు. C ఏ విధంగా Fకు బంధువు?
A. కజిన్
B. సోదరుడు
C. కుమారుడు
D. మామ/బాబాయి

Arithmetic : Ratio & Proportion

[14/25]
A,Bమరియు Cలకు రూ. 2430 పంచాము. వారి వాటాలలో వరసగా రూ.5, రూ.10 మరియు రూ. 15 తక్కువగా వచ్చి ఉంటే, శేష సంఖ్యలు 3:4:5 గా ఉండేవి. B వాటా :
A. Rs. 605
B. Rs. 790
C. Rs.800
D. Rs. 810

Arithmetic : Profit & Loss

[15/25]
వస్తువును రూ. 832 కు అమ్మగా వచ్చిన లాభం, అదే వస్తువును రూ. 448 కు అమ్మగా వచ్చే నష్టానికి సమానము. 50% లాభం రావలెనంటే S.P. ?
A. Rs. 920
B. Rs. 960
C. Rs. 1060
D. Rs. 1200

Arithmetic : Time and Distance

[16/25]
P నుంచి Q కు ఒక కారు స్థిర వేగంతో వెళ్తుంది. వేగాన్ని 10 kmph పెంచితే వెళ్లవలసిన దూరానికి1 గంట తక్కువ కాలం, ఇంకో 10 kmph వేగం పెంచితే, ఇంకా 45 ని.లు తక్కువ కాలం పట్టేది. P, Qల మధ్య దూరం:
A. 420 km
B. 540 km
C. 600 km
D. 650 km

Chemistry : రసాయనశాస్త్రం

[17/25]
కంప్యూటర్ లో వినియోగించే మైక్రోచిప్ లేదా ఐసీ తయారీలో ఉపయోగించే మూలకం ?
A. సీసం
B. ఐరన్
C. గ్రాఫైట్
D. సిలికాన్

Chemistry : రసాయనశాస్త్రం

[18/25]
మానవ శరీరంలో ఎక్కువగా ఉండే మూలకము ?'
A. ఆక్సిజన్
B. హైడ్రోజన్
C. ఐరన్
D. కాల్షియం

Chemistry : మూలకాలు

[19/25]
కింది వాటిలో అర్థ లోహాలకు ఉదాహరణ ఏది ?
A. క్లోరిన్
B. సిలికాన్
C. బోరాన్
D. జెర్మేనియం

Physics : ఉష్ణం

[20/25]
క్రిమికీటకముల ఉష్ణోగ్రతలను కొలవడానికి ఏ ఉష్ణోగ్రతా మాపకములను ఉపయోగిస్తారు ?
A. ఉష్ణవిద్యుత్ ఉష్ణోగ్రత మాపకము
B. నిరోధరక ఉష్ణోగ్రతామావకము
C. అయస్కాంత ఉష్ణోగ్రత మాపకము
D. సిక్స్ గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతా మాపకం

Physics : విద్యుత్

[21/25]
ట్రాన్సిస్టర్లను ఏ పదార్థం తో తయారుచేస్తారు ?
A. సిలికాన్
B. జెర్మేనియం
C. సెలినియమ్
D. వెండి

Physics : ఉష్ణం

[22/25]
ఏ పద్దతిలో ఉష్ణ ప్రసారము జరుగుచున్నపుడు కణాలకు ఎటువంటి స్థానభ్రంశముండదు ?
A. ఉష్ణవహనం
B. ఉష్ణసంవహనం
C. ఉష్ణవికిరణము
D. పైవన్నీ

Polity : కేంద్రప్రభుత్వం

[23/25]
ఏ నిబంధన ద్వారా కేంద్ర మంత్రిమండలి సమిష్టిగా లోక్ సభకు బాధ్యత వహించాలని వివరిస్తుంది?
A. 62 వ నిబంధన
B. 74 వ నిబంధన
C. 75 వ నిబంధన
D. 111 వ నిబంధన

Polity : భారత రాజ్యాంగ పరిణామక్రమం

[24/25]
ఏ చట్టం మొదటిసారిగా పరోక్ష పద్ధతి ద్వారా శాసనసభ్యులను ఎన్నుకొను విధానాన్ని ప్రవేశపెట్టింది?
A. ఛార్టర్ చట్టం -1813
B. భారత కౌన్సిల్ చట్టం-1861
C. భారత కౌన్సిల్ చట్టం-1892
D. రౌలత్ ఇండియా చట్టం 1784

Polity : Polity

[25/25]
100 వ సవరణ చట్టానికి సంబంధించిన అంశం ఏది ?
A. భారత్-బంగ్లాదేశ్ ప్రభుత్వాల మధ్య ఉన్న వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల బదిలీ
B. కర్నాటక ప్రాంత ప్రత్యేక ప్రతిపత్తి
C. న్యాయ నియామకాల కమిషన్
D. పైవన్నీ

Quiz to Cash Your Results

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US