Quiz -A7

in

Max Marks: 25 Duration: 03 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in 03 minutes
  • Enter Your Register Mobile No and Continue
Your Result


Total Questions
Attempted
Not Attempted
Correct Answers
Wrong Answers
Your Score
25 Questions
00:00


Quiz to Cash

Biology : పోషణ

[1/25]
విటమిన్ B6 యొక్క రసాయినిక నామం ?
A. పెరిడాక్సిన్
B. రైబోప్లావిన్
C. టోకోఫెరాల్
D. పాంటోథేనిక్ ఆమ్లం

Biology : పోషణ

[2/25]
1 గ్రాము క్రొవ్వు పదార్థం నుండి ఎన్ని కాలరీల శక్తి లబిస్తుంది ?
A. 9.3
B. 7.3
C. 8.3
D. 10.3

Biology : పోషణ

[3/25]
దేహ నిర్మాణాలు' అని వేటికి పేరు ?
A. పిండి పదార్థాలు
B. విటమీన్స్
C. ప్రోటీన్స్
D. క్రొవ్వులు

History : పరివర్తనకాలం

[4/25]
పల్లవుల పరిపాలన కాలంలో ధర్మాసన అనగా నేమి?
A. పట్టణ న్యాయస్థానం
B. గ్రామ న్యాయస్థానం
C. దేవాలయ న్యాయస్థానం
D. పైవన్నీ

History : కుల ఉద్యమాలు

[5/25]
ఆల్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ 1884 లో ఏర్పాటు చేసింది ఎవరు?
A. సురేంద్రనాథ్ బెనర్జీ
B. ద్వారకానాథ్ ఠాగూర్
C. విలియం ఆడమ్స్
D. దేవేంద్రనాథ్ ఠాగూర్

History : పరివర్తనకాలం

[6/25]
కడరన్ కొండ అను బిరుదు గల చోళరాజు ఎవరు?
A. రాజ రాజ చోళుడు
B. రాజేంద్ర చోళుడు
C. 3 వ రాజేంద్రుడు
D. కులోత్తుంగ చోళుడు

Economy : Indian Economy

[7/25]
కాఫీ మొక్కలు మొదటి సారిగా ఏ శతాబ్దంలో భారతదేశంలో ప్రవేశ పెట్టబడ్డాయి ?
A. 14వ శతాబ్దం
B. 15వ శాతాబ్దం
C. 16వ శతాబ్దం
D. 17వ శాతాబ్దం

Geography : సమాచార రంగం

[8/25]
కోల్ కతా నగర రూపశిల్పి ఎవరు?
A. జాబ్ చార్మక్
B. మోహినోద్దీన్
C. వారన్ హేస్టింగ్స్
D. ఎవరు కాదు

Geography : పరిశ్రమలు

[9/25]
కేన్ పరిశ్రమలో ప్రసిద్ది గాంచిన రాష్ట్రం ఏది?
A. కర్ణాటక
B. కేరళ
C. అస్సాం
D. పంజాబ్

Geography : భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[10/25]
డెల్టా మైదానాలు ఎన్ని లక్షల కి.మీ. వైశాల్యం కలిగి ఉన్నాయి ?
A. 1.46 లక్షల కి .మీ
B. 1.48 లక్షల కి .మీ
C. 1.82 లక్షల కి .మీ
D. 1.86 లక్షల కి .మీ

Reasonign : కోడింగ్ - డికోడింగ్

[11/25]
ZEBRAM 52102362 గా రాస్తే, COBRA ని ఏ విధంగా రాయవచ్చు? (S.I. 2012)
A. 6302362
B. 6320362
C. 6230362
D. 6023362

Reasonign : కేలెండర్

[12/25]
2007 క్యాలెండరు మరియు యీ క్రింది వాటిలో ఏ సంవత్సరం క్యాలెండర్ ఒకేలా ఉంటాయి?
A. 2014
B. 2016
C. 2017
D. 2018

Reasonign : పోలిక పరీక్ష

[13/25]
రొట్టె - పిండి?
A. రైలు -పెట్టె
B. కారు - ఇంజన్
C. రోడ్డు - తారు
D. ఇల్లు - గోడ

Arithmetic : Partnership

[14/25]
Rs. 85,000, Rs. 15,000 వరస పెట్టు బడులతో P, Q లు వ్యాపారం ప్రారంభించారు..., తరువాత వచ్చిన లాభాన్ని వారద్దరు ఏ నిష్పత్తిలో పంచుకొంటారు?
A. 0.127777778
B. 0.128472222
C. 0.640972222
D. 0.710416667

Arithmetic : Time and Work

[15/25]
12 మంది 9 రోజులలో ఒక పనిని చేస్తారు. వారు పనిని ప్రారంభించిన 6 రోజుల తరువాత, 6 మంది అదనంగా పనిలో చేరారు. మిగతా పని ఎన్ని రోజులలో పూర్తి అవుతుంది?
A. 2 days
B. 3 days
C. 4 days
D. 5 days

Arithmetic : Compound Intrest

[16/25]
ప్రతి అర్థ సం.నికి వడ్డీ కలిపే విధంగా రూ. 1200 పై 1 సంవత్సరంలో 10% p.a. రేటుతో అయ్యేS.I, C.I ల భేదము :
A. Rs. 2.50
B. Rs. 3
C. Rs. 3.75
D. Rs. 4

Chemistry : రసాయనశాస్త్రం

[17/25]
కింది వాటిలో గాయిటర్ వ్యాధితో సంబంధంఉన్న మూలకం ఏది? '
A. క్లోరిన్
B. అయోడిన్
C. యురేనియం
D. సోడియం

Chemistry : రసాయనశాస్త్రం

[18/25]
గాజును కోయడానికి ఉపయోగించే పదార్థం? '
A. గాజు
B. వజ్రం
C. స్టీల్
D. టంగ్స్టన్

Chemistry : పరిశ్రమలు

[19/25]
దుస్తులపై పడిన సిరా మరకలను తొలగించుటకు ఉపయోగించే ద్రావణం ఏది ?
A. అమ్మోనియా
B. హైపో ద్రావణం
C. సల్ఫర్ డయాక్సైడ్
D. ఆగ్జల్టిక్ ఆమ్లము

Physics : అయస్కాంతత్వం

[20/25]
అయస్కాంత సూచిని మొదటిసారిగా తయారు చేసిన దేశం ఏది ?
A. ఇండియా
B. అమెరికా
C. చైనా
D. ఆస్ట్రేలియా

Physics : యాంత్రికశక్తి

[21/25]
రంపపు మిల్లులో వేగంగా తిరిగే రంపంనకు ఎలాంటి శక్తి ఉంటుంది ?
A. స్థితిజశక్తి
B. గతిజశక్తి
C. యాంత్రికశక్తి
D. రసానిక శక్తి

Physics : విద్యుత్

[22/25]
విద్యుత్ బల్బుల యందు ఏ తీగను ఉపయోగిస్తారు ?
A. రాగి
B. టంగ్స్టన్
C. వెండి
D. బంగారం

Polity : భారత రాజ్యాంగ ముఖ్యమైన నిబందనలు

[23/25]
పంచాయితీలు మరియు నగరపాలక సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ నిబంధన ఏది?
A. 239 (బి) నిబంధన
B. 241 వ నిబంధన
C. 243 వ నిబంధన
D. 244 వ నిబంధన

Polity : Polity

[24/25]
ఏ నిబంధన ప్రకారం పార్లమెంట్ నిర్ణయించిన అధికార విధులను 'కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ' నిర్వహిస్తాడు?
A. నిబంధన 148
B. నిబంధన 149
C. నిబంధన 150
D. పైవన్ని

Polity : Polity

[25/25]
ప్రాథమిక హక్కులు ,స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ శాఖ, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం వంటి అంశాలను భారత రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించింది?
A. ఆస్ట్రేలియా రాజ్యాంగం
B. అమెరికా రాజ్యాంగం
C. దక్షిణాఫ్రిక రాజ్యాంగం
D. జపాన్ రాజ్యాంగం

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US