Quiz -A6 By Laxmi in Max Marks: 25 Duration: 03 Min's. Total 25 Questions You have to complete this test in 03 minutes Enter Your Register Mobile No and Continue Reset Continue Your Result Total Questions Attempted Not Attempted Correct Answers Wrong Answers Your Score Show Your Answers Another Quiz 25 Questions 00:00 Quiz to Cash Biology : వ్యాధులు [1/25]కింది వాటిలో'టైఫాయిడ్' వ్యాధి లక్షణాలు ఏవి ? A. జీర్ణశక్తి క్షీణించిపోతుంది B. వాంతులు మరియు విరేచనాలు రావడం C. కాళ్ళు చేతులు పడిపోవడం D. చర్మం పై మచ్చలు రావడం Biology : పోషణ [2/25]పాలలోని సూక్ష్మజీవులను నాశనం చేసే ప్రక్రియను ఏమంటారు? A. గాల్వనైజేషన్ B. ప్యూరిఫికేషన్ C. పాశ్చరైజేషన్ D. నైట్రిఫికేసన్ Biology : పోషణ [3/25]ఏ విటమిన్ లోపం వల్ల'ఎనిమియా వ్యాది' సంబవిస్తుంది? A. పెరిడాక్సిన్ B. రైబోప్లావిన్ C. టోకోఫెరాల్ D. పాంటోథేనిక్ ఆమ్లం History : జ్ఞానోదయ యుగం [4/25]బుద్ధుని తత్త్వంపై రచించిన గ్రంథం ఏది? A. సుత్త పీఠిక B. వినయ పీఠిక C. అభిదమ్ము పీఠిక D. బుద్ద పురాణం History : మౌర్యులు [5/25]మౌర్య చక్రవర్తి అశోకుడు లుంబిని ప్రాంతం నుండి 1\8 వంతు శిస్తు వసులు చేసాడు అని తెలిపే శాసనం ఏది? A. రుమిండి శాసనం B. కాండ హర్ శాసనం C. బాబ్ర శాసనం D. రాణి శాసనం History : విజయనగర సామ్రాజ్యం [6/25]మొహమ్మద్ షా-1 నిర్మించిన మజీద్ లలో ప్రసిద్ది చెందిన మజీద్ ఏది ? A. దామా B. షాబజార్ C. గవాన్ D. మాలిక్ Economy : భారత ఆర్ధిక విధానం వ్యవసాయరంగం [7/25]2009-10 సంవత్సరం ధృవీకరణ పొందిన నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి ఎన్ని క్వింటాళ్లకు చేరుకుంది ? A. 257.1 లక్షల క్వింటాళ్లు B. 267.1 లక్షల క్వింటాళ్లు C. 287.1 లక్షల క్వింటాళ్ళు D. 297.1 లక్షల క్వింటాళ్లు Geography : మృత్తికలు [8/25]భూవిజ్ఞాన శాస్త్రరీత్యా భారతదేశంలోని నేలను విస్తారంగా ఎన్ని ప్రధానమైన సమూహాలుగా విభజించవచ్చు? A. 2 సమూహాలు B. 3 సమూహాలు C. 4 సమూహాలు D. 5 సమూహాలు Geography : రాష్ట్రాల సమాచారం [9/25]దేశములో జన సాంద్రత తక్కువగా గల రాష్ట్రం? A. ఉత్తరప్రదేశ్ B. మధ్యప్రదేశ్ C. గోవా D. అరుణాచల్ ప్రదేశ్ Geography : భారతదేశం నైసర్గిక-స్వరూపాలు [10/25]హిమాద్రి హిమాలయాలు అరుణాచల్ ప్రదేశ్ వద్ద వంపు తిరిగి ఏ శ్రేణిగా పిలువబడుతున్నాయి? A. బహిరగిరి శ్రేణులు B. పాట్కాయ్ భమ్ శ్రేణులు C. దౌల్ దర్ శ్రేణులు D. పీర్ పంజల్ శ్రేణులు Reasonign : పోలిక పరీక్ష [11/25]ఈస్ట్” అనేది “బ్రెడ్” కు సంబంధించినది. అయితే అదే పద్దతిలో ‘పెరుగు' దేనికి సంబంధించినది? A. ఫంగస్ B. బ్యా క్టీరియా C. సూక్ష్మక్రిములు D. వైరస్ Reasonign : కోడింగ్ - డికోడింగ్ [12/25]ఒక నిర్దిష్ట కోలో 917 = 56 మరియు 826 = 36 అయినప్పుడు ఆ కోడ్లో 735 = ? A. 26 B. 20 C. 46 D. 25 Reasonign : బిన్న పరీక్ష [13/25] భిన్నమైనదేదో కనుగొనుము. A. న్యూయార్క్ B. వాషింగ్టన్ C. రోమ్ D. లండన్ Arithmetic : Number System [14/25]91876* 2 సంఖ్య 8 చే నిశ్శషంగా భాగించబడితే, * స్థానంలో వచ్చే కనిష్ఠ పూర్తి సంఖ్య A. 1 B. 2 C. 3 D. 4 Arithmetic : Chain Rule [15/25]14 రోజులలో ఒక పని 2 పురుషులు, 7 బాలురు చేస్తారు. 3 పురుషులు, 8 బాలురు 11 రోజులలో అదే పని చేస్తారు. అయితే 8 పురుషులు, 6 బాలురు 3 రెట్ల పనిని చేయడానికి ఎన్ని రోజులుపడుతుంది: A. 18 days B. 21 days C. 24 days D. 30 days Arithmetic : Time and Work [16/25]ఒక పనిని A మరియు B లు కలిసి 7 రోజులలో చేస్తారు. B కంటే A 7/4 రెట్లు ఎక్కువ పనిమంతుడు. A ఒక్కడే ఆ పనిని చేసే కాలము? A. 9.3 days B. 11 days C. 12.25 days D. 16.3 days Chemistry : లోహ సంగ్రహణ శాస్త్రం [17/25]కింది వాటిలో లోహాలన్నింటిలోకి అత్యధిక సాంద్రత గలది ఏది ? A. ఇనుము B. రాగి C. లిథియం D. ఆస్మియం Chemistry : రసాయనశాస్త్రం [18/25]సోల్డరింగ్ పనిలో సోల్డర్ గా ఉపయోగించేపదార్థం ఏ మూలకాల మిశ్రమం? ' A. ఇనుము మరియు టిన్ B. సీసం మరియు తగరం C. అల్యూమినియం మరియు సిల్వర్ D. అల్యూమినియం మరియు ఐరన్ Chemistry : మూలకాలు [19/25]అణురియాక్టర్లలో నియంత్రణ కడ్డీలుగా వేటిని వాడుతారు ? A. బెరీలియం B. బోరాన్ C. కార్బన్ D. లిథియం Physics : యాంత్రికశక్తి [20/25]మజ్జిగ నుండి వెన్నను వేరుచేయుటకు కావలసిన బలం ఏది ? A. అభికేంద్రబలము B. అపకేంద్రబలము C. a మరియు b D. యాంత్రిక బలము Physics : యాంత్రికశక్తి [21/25]చిన్నపిల్లలు ఆడుకొను ఆట బొమ్మలయందు అమర్చిన ఘటములలోని రసాయనశక్తి అనునది ఏవిధంగా మారును ? A. స్థితిజశక్తి B. గతిజశక్తి C. యాంత్రికశక్తి D. విద్యుత్ శక్తి Physics : కాంతి [22/25]పరమాణు కేంద్రకం యొక్క పరిమాణమును కొలవడానికి ఉపయోగించు ప్రమాణం ఏది ? A. కాంతి సంవత్సరం B. ఫెర్మి C. పారలాస్టిక్ సెకండ్ D. కిలో మీటర్ Polity : గిరిజన ప్రాంతాల పరిపాలన [23/25]ద్రవ్య బిల్లు నిర్వచనం తెలిపిన రాజ్యాంగ నిబంధన ఏది? A. 99 వ నిబంధన B. 100 వ నిబంధన C. 110 వ నిబంధన D. 112 వ నిబంధన Polity : రాష్ట్రప్రభుత్వం [24/25]విధానమండలి ఛైర్మన్ ఏ రాష్ట్రకార్యనిర్వాహక తీర్మానం వలన తొలగించబడతాడు? A. విధానసభ అవిశ్వాస తీర్మానం మేరకు B. మెజారిటి సభ్యుల తీర్మానం మేరకు C. సభా నియమావళిని ఆటంకపరిచినప్పుడు D. పైవన్ని Polity : Polity [25/25]కేంద్ర కార్య నిర్వాహక వ్యవస్థ లోని రాజ్యసభకు హోదా రిత్యా ఛైర్మన్ ఎవరు? A. రాష్ట్రపతి B. ప్రధాన మంత్రి C. ఉప రాష్ట్రపతి D. లోక్ సభ స్పీకర్ Submit Exam Newer Post Older Post Home