Quiz to Cash -A9

in

Max Marks: 25 Duration: 03 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in 03 minutes
  • Enter Your Register Mobile No and Continue
Your Result


Total Questions
Attempted
Not Attempted
Correct Answers
Wrong Answers
Your Points
25 Questions
00:00


Quiz to Cash

Biology : వ్యాధులు

[1/25]
కింది వాటిలో ఎయిడ్స్ వ్యాది లక్షణాలు ఏవి ?
A. విడవని జ్వరం
B. విరేచనాలు
C. క్షయ వ్యాది రావడం
D. పైవన్నీ

Biology : జీవశాస్త్రం

[2/25]
వరిబియ్యంలో ఉండే విటమీన్స్ ఏవి ?
A. B కాంప్లెక్స్
B. విటమిన్ A
C. విటమిన్ K
D. విటమిన్ C

Biology : వ్యాధులు

[3/25]
HIV వైరస్ ఏ ఆకారం లో ఉంటుంది ?'
A. గోళాకారం
B. త్రిబుజాకారం
C. హైడ్రల్ ఆకారం
D. ఇకోసా హెడ్రాల

History : 1857తిరుగుబాటు

[4/25]
లక్నోలో తిరుగుబాటు చేసిన బేగమ్ హజ్రత్ మహల్ ఎవరి భార్య ?
A. హైదల్ అలిషా
B. కూత్ అలిషా
C. వాజిద్ అలిషా
D. షాహద్ అలిషా

History : సింధు నాగరికత

[5/25]
హరప్పా ముద్రికలలో శుభప్రదమైనవిగా పరిగణించబడే ముద్రిక?
A. గుర్రం ముద్రిక
B. చేప ముద్రిక
C. సింహం ముద్రిక
D. పులి ముద్రిక

History : శివాజీ-పీష్వాల యుగం

[6/25]
గౌతమ బుద్దుడు ఎన్నవ ఏట సత్యాన్వేషణకు బయలు దేరాడు?
A. 25
B. 27
C. 29
D. 32

Economy : జాతీయ ఆదాయం

[7/25]
స్థూల జాతీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి మధ్య గలవ్యత్యాసం? '
A. బదిలీ చెల్లిపులు
B. తరుగుదల వ్యయం
C. పరోక్ష పన్నులు
D. సబ్సిడీలు

Geography : అడవులు

[8/25]
పాలపిట్ట సైక్లింగ్ పార్కు ప్రారంభించిన సంవత్సరం ఏది?
A. 2017
B. 2018
C. 2018
D. పైవేవి కావు

Geography : భారతదేశ ఉనికి-పరిమాణం

[9/25]
భారతదేశంలో వైశాల్యపరంగా 7వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
A. ఆంధ్రప్రదేశ్
B. తెలంగాణ
C. కేరళ
D. ఉత్తరప్రదేశ్

Geography : సమాచార రంగం

[10/25]
దక్షిణం రైల్వే ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
A. కోల్ కతా
B. ముంబై
C. గోవా
D. చెన్నై

Reasonign : బిన్న పరీక్ష

[11/25]
క్రింద ఇచ్చిన ఐచ్చికములలో మిగిలిన వానితో సరిపోలని ఐచ్చికమును కనుగొని జవాబులను ఇవ్వండి
A. 529
B. 629
C. 729
D. 1089

Reasonign : గడియారాలు

[12/25]
8గం|| 2001కు ముల్లుల మధ్య కోణమెంత(డిగ్రీలలో)?
A. 130
B. 150
C. 180
D. 210

Reasonign : గడియారాలు

[13/25]
గడియారంలో చిన్నముల్లు దేనిని సూచిస్తుంది?
A. తేదీ
B. సెకను
C. గంట
D. నిమిషము

Arithmetic : Average

[14/25]
shooting పోటిలో 8మంది టీం పాల్గొన్నారు. వారిలో అత్యంత నేర్పరి 85 పాయింట్ల స్కోరు పొందాడు. అతడు 92 పాయింట్ల స్కోరు చేసినట్లయితే టీం సగటు పాయింట్లు 84 అయ్యేది .టీంస్కోరుచేసిన పాయింట్లు :
A. 588
B. 645
C. 665
D. 672

Arithmetic : Profit & Loss

[15/25]
12% మరియు 5% వరుసగా డిస్కౌంట్లు ఇవ్వగా వస్తువు రూ. 209 కు అమ్మారు. ఆవస్తువుఅసలు ధర ?
A. Rs. 226
B. Rs. 2501
C. Rs. 252
D. Rs. 269

Arithmetic : Percentage

[16/25]
ఒక ఇంటి విలువలో 2/7 వంతు RS.2800 అయితే, రూ|| లలో ఇంటి విలువ: LIC AM
A. 800000
B. 980000
C. 1000000
D. 1200000

Chemistry : పరిశ్రమలు

[17/25]
సీసాలు, కిటికీ అద్దాలు తయారీలో ఉపయోగించే గాజు రకం ఏది ?
A. సోడా గాజు
B. ప్లింట్ గాజు
C. పైరెక్స్ గాజు
D. క్వార్జ్ గాజు

Chemistry : రసాయనశాస్త్రం

[18/25]
కింది వాటిలో రేడియోధార్మిక కిరణాలను శోషించుకొని రక్షణ కవచంగా నిలిచేది? '
A. రాగి రేకు
B. ప్లాటినం రేకు
C. లెడ్ రేకు
D. బంగారు రేకు

Chemistry : లోహ సంగ్రహణ శాస్త్రం

[19/25]
కింది వాటిలో కాల్షియం యొక్క ముడి ఖనిజం ఏది ?
A. కాసిటరైట్
B. బాక్సైట్
C. లిమొనైట్
D. సున్నపురాయి

Physics : ఉష్ణం

[20/25]
ఏ పద్ధతిలో ఉష్ణ ప్రసారము జరుగుచున్నపుడు యానకం యొక్క ఉష్ణోగ్రత పెరుగును ?
A. ఉష్ణవహనం
B. ఉష్ణసంవహనం
C. ఉష్ణవికిరణము
D. a మరియు b

Physics : ద్వని

[21/25]
ఒక అనుదైర్యతరంగంలో ఏవేని రెండు ఒకే దశలో గల వరుస సంపీడనములు మధ్య దూరాన్ని ఏమంటారు ?
A. కంపన పరిమితి
B. తరంగదైర్ఘ్యం
C. ఆవర్తన కాలం
D. పౌనఃపున్యం

Physics : ఆధునిక భౌతికశాస్త్రం

[22/25]
విద్యుత్ క్షేత్రంలో మరియు అయస్కాంత క్షేత్రంలో రుజుమార్గంలో ప్రయాణించే కణాలు ఏవి ?'
A. ఎలెక్ట్రాన్ లు
B. ప్రొటాన్ లు
C. న్యూట్రాన్ లు
D. ఏది కాదు

Polity : Polity

[23/25]
రాజ్యాంగంలోని నిబంధన 371 (ఎఫ్) ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక నిబంధనను గురించి పేర్కొన్నది?
A. సిక్కిం
B. మణిపూర్
C. అస్సాం
D. నాగాలాండ్

Polity : రాష్ట్ర చట్ట సభలు

[24/25]
విధాన పరిషత్ ఛైర్మన్ మరియు డిప్యూటీ ఛైర్మన్ లను తొలగింపు గురించి తెలిపే నిబంధన ఏది ?
A. 62 వ నిబంధన
B. 102 వ నిబంధన
C. 164 వ నిబంధన
D. 183 వ నిబంధన

Polity : స్థానిక ప్రభుత్వాలు

[25/25]
సర్పంచ్ గా పోటి చేయడానికి ఎన్ని సంవత్సరాల వయస్సు ఉండాలి?
A. 22 సంవత్సరాలు
B. 21 సంవత్సరాలు
C. 23 సంవత్సరాలు
D. 19 సంవత్సరాలు

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US