Daily Quiz -23

in

Daily Quiz Booster

Max Marks: 25 Duration: 10 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in10 minutes
  • Quiz to Prize Money🏆 గురించి తెలుసుకోవడానికి. Click here
  • Submit after completing the Quiz
  • Enter Your Name and Start.
You've completed the Quiz!
You got only 1 out of
Your Total Score in Percentage
%
25 Questions
00:00


Note:

Prev, next మీద click చేసి ఎన్ని correct and worng చూసుకోండి. Red గా వస్తే Wrong anwswer, Green గా వస్తే Right answer, మీరు ఏది పెట్టకపోయినా Red గానే చూపిస్తుంది.




Biology : కణ శాస్త్రం

1. DNA నుండి సమాచారం m-RNA మీదికి మారడాన్ని ఏమంటారు ?

Answer: [ B ] - అనులేఖనం


Biology : వ్యాధులు

2. దీర్ఘచతురస్రాకార ఆకారం లో ఉండే వైరస్ ను ఏమంటారు ?

Answer: [ A ] - వాక్సీనియా వైరస్


Biology : జ్ఞానేంద్రియాలు

3. కంటి లో సంబవించే'హస్వ ధృష్టి' వ్యాది ని సరిచేయుటకు వాడే కటకం ఏది ?

Answer: [ B ] - పుటాకార


History : ఆత్మగౌరవ ఉద్యమాలు

4. జనగనమనకు సంగీతం సంకుర్చింది ఎవరు?

Answer: [ A ] - రాసింగ్


History : గవర్నర్ జనరల్

5. మాంటేగ్ చేమ్స్ ఫోర్డ్ చట్టం 1919 లో చేసినప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు ?

Answer: [ B ] - చేమ్స్ ఫోర్డ్


History : మొగల్ సామ్రాజ్యం

6. ఔరంగజేబు రెండవ భార్య ఎవరు?

Answer: [ C ] - ఉదయ్ పూరీ భాయ్


Economy : భారత ఆర్ధిక విధానం వ్యవసాయరంగం

7. భారతదేశ ప్రణాళికా సంఘ ఛైర్మన్?

Answer: [ B ] - భారత ప్రధాని


Geography : జనాభా

8. ఎస్. సి. జనాభా లేని రాష్ట్రం?

Answer: [ D ] - నాగాలాండ్


Geography : మృత్తికలు

9. అస్సాంలో ఏ నది ఎర్ర నేలల గుండా ప్రవహించడం వలన దానికి రెడ్ రివర్ అని పేరు వచ్చింది?

Answer: [ A ] - బ్రహ్మపుత్ర


Geography : భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

10. నర్మదా మరియు తపతీ నదుల మధ్య విస్తరించి ఉన్న పర్వత శ్రేణులు ఏవి?

Answer: [ B ] - సాత్పూరా


Reasonign : పోలిక పరీక్ష

11. పెర్చ్” అనేది “స్వచ్చమైన జలానికి చెందితే ఏది “లవణ జలాని”కి చెందుతుంది?

Answer: [ C ] - కాగ్


Reasonign : శ్రేణి పరీక్ష

12. 129, 141, 147, 159, 174, ? (A.P. PC. Mains 2019)

Answer: [ B ] - 186


Reasonign : శ్రేణి పరీక్ష

13. క్రింద ఇవ్వడిన అనుక్రమములో ప్రశ్న గుర్తు (?) ను గిన ఐచ్చికముతో భర్తీ చేయుము (A.P. S.I. Final 2017) 7, 26, ?, 342, 1330

Answer: [ C ] - 124


Arithmetic : Number System

14. 217x217+ 183 × 183 = ?

Answer: [ B ] - 80578


Arithmetic : Time and Work

15. రెండు స్టేషన్ల మధ్య రైలు పట్టాలను A 16 రోజులలోను, B దానిని 12 రోజులలోను వేయగలరు. వారితో C కూడా కలిస్తే ఆ పని 4 రోజులలోనే పూర్తి అవుతుంది. C ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో, చేస్తాడు?

Answer: [ C ] - 9.6 days


Arithmetic : Trains

16. 110 m పొడవున్న రైలు, దానికి ఎదురుగా 6 kmph వేగంతో పరుగెడుతున్న వ్యక్తిని 6 సెకండ్లలో దాటితే, రైలు వేగము:

Answer: [ B ] - 60 km/hr


Chemistry : రసాయనశాస్త్రం

17. ఈ క్రింది వానిలో వాయుస్థితిలో లభించుమూలకము?'

Answer: [ D ] - ఫ్లోరిన్


Chemistry : రసాయనశాస్త్రం

18. కింది వాటిలో అల్యూమినియం ఖనిజం ఏది ?

Answer: [ D ] - పైవన్నీ


Chemistry : రసాయనశాస్త్రం

19. వాతావరణంలో అనుమతించదగ్గ కార్బన్మోనాక్సైడ్ స్థాయి? '

Answer: [ B ] - 7 పీపీఎం


Physics : కాంతి

20. సహజమైన దంతాలను మరియు కృత్రిమ దంతాలను గుర్తించడానికి ఉపయోగించే కిరణాలు ఏవి ?

Answer: [ B ] - అతినీలలోహిత కిరణాలు


Physics : విశ్వం

21. ద్రవ ప్రవాహాల అధ్యయనం ఏమంటారు ?

Answer: [ B ] - హైడ్రోడైనమిక్స్


Physics : ఉష్ణం

22. భూపవనాలు, సముద్రపవనాలు ఏర్పడడానికి కారణం ఏమిటి ?

Answer: [ B ] - ఉష్ణసంవహనం


Polity : రాష్ట్రప్రభుత్వం

23. రాష్ట్ర విధానసభ సభ్యులను తొలగించడానికి ఉపయోగించే తీర్మానం ఏది ?

Answer: [ A ] - సభానియమావళిని ఆటంకపరచినపుడు


Polity : కేంద్ర చట్టసభలు

24. లోక్ సభ ఆమోదించిన ఆర్థిక బిల్లును రాజ్యసభ ఎన్ని రోజులలో సిఫారసులతో లోక్ సభకు పంపాలి?

Answer: [ C ] - 14 రోజులలో


Polity : Polity

25. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ,ఇతర న్యాయమూర్తులు ఎన్ని సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు?

Answer: [ B ] - 62 సంవత్సరాలు





DAILY QUIZ RESULTS

* ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అని చూసుకునేందుకు కింద Click here మీద క్లిక్ చేయండి.

* మీ పేరు ద్వారా Result చూడండి.


Results :  Click here




* దయచేసి Questions కానీ Answers కానీ తప్పులు ఉన్న లేదా Spelling mistakes ఉన్నా కింద ఉన్న WhatsApp Number కి మెసేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. 👇

6301703870




 * Daily Quiz

* Competitive Exams

* Preparation Tips

* Exam Strategy

* Question Bank

* Practice Questions

* Mock Tests

* UPSC

* State PCS

* SSC

* Banking



* Science: Biology, Chemistry, Physics, Environmental Sciences

* Math: Arithmetic, Algebra, Geometry, Calculus

* History: Ancient India, Medieval India, Modern India, World History

* Geography: Physical Geography, Human Geography, Geomorphology

* Current Affairs: National and International News, Events, Policies

* Logical Reasoning: Analogy, Classification, Syllogism

* General Knowledge: Quizzing, Trivia, Facts



* Exam Level: UPSC, State PCS, SSC, Banking, Railways

* Subject Area: Science, Math, History, Geography, Current Affairs

* Quiz Format: Multiple Choice Questions (MCQs), Short Answer Questions (SAQs), True/False Questions

* Difficulty Level: Easy, Medium, Hard

* Target Audience: Beginners, Intermediate, Advanced



* Test Series: UPSC Test Series, State PCS Test Series, SSC Test Series, Banking Test Series

* Study Material: NCERT Books, PYQs, Practice Sets, Mock Tests

* Online Coaching: EdTech platforms, Coaching Institutes, App-based learning

* Educational Apps: Quizizz, Kahoot!, Brainly

* Exam Preparation: Tips and Tricks, Exam Pattern, Time Management

* Motivational Content: Success Stories, Inspirational Quotes, Exam Strategies


* Edutainment

* Educational YouTube Channel

* Daily Quiz Show

* Learning App

* E-learning

* Competitive Exam Preparation

* Career Guidance

* Educational Resources

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US