Daily Quiz -24

in

Daily Quiz Booster

Max Marks: 25 Duration: 10 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in10 minutes
  • Quiz to Prize Money🏆 గురించి తెలుసుకోవడానికి. Click here
  • Submit after completing the Quiz
  • Enter Your Name and Start.
You've completed the Quiz!
You got only 1 out of
Your Total Score in Percentage
%
25 Questions
00:00


Note:

Prev, next మీద click చేసి ఎన్ని correct and worng చూసుకోండి. Red గా వస్తే Wrong anwswer, Green గా వస్తే Right answer, మీరు ఏది పెట్టకపోయినా Red గానే చూపిస్తుంది.




Biology : రక్తప్రసరణ వ్యవస్థ

1. ఇండియాలో మొట్టమొదటి సారిగా డా.వేణుగోపాల్, ఢిల్లీలో గల AIMSలో ఎవరిపై గుండె శస్త్ర చికిత్సను చేసినారు?

Answer: [ B ] - దేవీరామ్


Biology : వ్యాధులు

2. జలుబు' వ్యాది యొక్క లక్షణాలు ఏవి?

Answer: [ A ] - ముక్కునుండి కళ్ళనుండి నీళ్ళు కారడం


Biology : జీవశాస్త్రం

3. కింది వాటిలో'పురుష లైంగిక నిర్మాణం' అని వేటిని అంటారు ?

Answer: [ C ] - కేసరాలు


History : మొగల్ సామ్రాజ్యం

4. అక్బర్ ను ఎదిరించి పొరాడి వీర మరణం పొందిన గొండ్వార రాణి ఎవరు?

Answer: [ C ] - దుర్గా దేవి


History : యూరోపియన్ల రాక

5. పొగాకును నిషేదించిన మొఘల్ చక్రవర్తి ఎవరు ?

Answer: [ C ] - జహంగీర్


History : చరిత్ర పూర్వ యుగం

6. మధ్య రాతియుగం పరికరాలు ఏ ప్రాంతాల్లో లభించాయి ?

Answer: [ C ] - నాగార్జునకొండ


Economy : కోశ విధానం

7. కేల్కర్ కమిటీ దేనికి సంబంధించిందంటే ?'

Answer: [ C ] - 1&2


Geography : శక్తి వనరులు

8. ప్రస్తుతం మన సౌర విద్యుత్ సామర్థ్యం ఎంత ?

Answer: [ B ] - 8513 MW


Geography : భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

9. హిమాలయాలలో పొడవైన పీర్ పంజల్ శ్రేణి ఎక్కడ కలదు?

Answer: [ C ] - జమ్మూ & కాశ్మీర్


Geography : మృత్తికలు

10. క్రింది వాటిలో 'తనకు తాను దున్నుకునే నేలలు' అని వేటికి పేరు?

Answer: [ C ] - నల్లరేగడి నేలలు


Reasonign : పోలిక పరీక్ష

11. పెర్చ్” అనేది “స్వచ్చమైన జలానికి చెందితే ఏది “లవణ జలాని”కి చెందుతుంది?

Answer: [ C ] - కాగ్


Reasonign : శ్రేణి పరీక్ష

12. 1,2,6, 15, 31,56, ?

Answer: [ D ] - 92


Reasonign : బిన్న పరీక్ష

13. భిన్నమైనదేదో కనుక్కోండి?

Answer: [ D ] - LEVEL


Arithmetic : Ages

14. సమీర్, ఆనంద్ ల ప్రస్తుత వరస వయసులు 5:4 నిష్పత్తిలో ఉన్నాయి. 3 సం||తరువాత వారివయసులు 11 : 9 నిష్పత్తిలో ఉంటాయి. ఆనంద్ ప్రస్తుత వయసు ఎంత?

Answer: [ A ] - 24


Arithmetic : Number System

15. క్రింది వాటిలో ఏది ప్రధానసంఖ్య వర్గం కాదు?

Answer: [ D ] - 143642


Arithmetic : Chain Rule

16. ఒక పనిని 25 గం||లలో కొంతమంది పనివారు చేస్తారు. రెట్టింపు పనిని ఇంకో జట్టు పనివారు ఎన్నిగంటలలో చేయగలరు. మొదటి జట్టులోని 2 మంది గంటలో చేసే పని, గంటలో 3 మంది రెండో జట్టువారు చేస్తారు.

Answer: [ B ] - 75


Chemistry : రసాయనశాస్త్రం

17. గ్రాఫిన్, స్టీల్ కంటే ఎన్ని రెట్లు తేలికైనది ?

Answer: [ D ] - 06 రెట్లు


Chemistry : రసాయనశాస్త్రం

18. అత్యంత స్థితిస్థాపకత (ఎలాస్టిసిటీ) కలిగింది ఏది?'

Answer: [ B ] - స్టీలు


Chemistry : రసాయనశాస్త్రం

19. ఈ క్రింది వానిలో చాల్కొ న్ ఏది ?

Answer: [ D ] - S


Physics : ఆధునిక భౌతికశాస్త్రం

20. మానవుడు ఆవిష్కరించిన తొలి ప్రాథమిక కణం ఏది ?

Answer: [ A ] - ఎలక్ట్రాన్లు


Physics : ద్రవాలు

21. నీటితో పనిచేయు భారమితి ఎత్తు ఎంత ?

Answer: [ B ] - 10 మీ


Physics : ద్వని

22. కింది వాటిలో ధ్వని బంధక రూమ్ ల నిర్మాణం యందు ఉపయోగించే పదార్థాలు ఏవి ?

Answer: [ D ] - ధర్మకోల్


Polity : Polity

23. 14 (ఎ) నిబంధన లోని సమానత్వపు హక్కు వేటిని తొలగించడానికి కొన్ని ప్రకరణలు ప్రవేశ పెట్టింది?

Answer: [ C ] - అసమానతలు


Polity : రాజ్యాంగ సవరణ

24. రాష్ట్రాలకు స్వేచ్ఛా హక్కు పై నియంత్రణలు, నిర్బంధాలు విధించడానికి అధికారం కల్పించిన సవరణ చట్టం ఏది?

Answer: [ A ] - 16 వ రాజ్యాంగ సవరణ చట్టం


Polity : Polity

25. లోక్ సభ సమావేశాలకు ఎన్ని నెలల కంటే ఎక్కువ వ్యవధి ఉండకూడదు?

Answer: [ B ] - 6 నెలలు





DAILY QUIZ RESULTS

* ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అని చూసుకునేందుకు కింద Click here మీద క్లిక్ చేయండి.

* మీ పేరు ద్వారా Result చూడండి.


Results :  Click here




* దయచేసి Questions కానీ Answers కానీ తప్పులు ఉన్న లేదా Spelling mistakes ఉన్నా కింద ఉన్న WhatsApp Number కి మెసేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. 👇

6301703870




 * Daily Quiz

* Competitive Exams

* Preparation Tips

* Exam Strategy

* Question Bank

* Practice Questions

* Mock Tests

* UPSC

* State PCS

* SSC

* Banking



* Science: Biology, Chemistry, Physics, Environmental Sciences

* Math: Arithmetic, Algebra, Geometry, Calculus

* History: Ancient India, Medieval India, Modern India, World History

* Geography: Physical Geography, Human Geography, Geomorphology

* Current Affairs: National and International News, Events, Policies

* Logical Reasoning: Analogy, Classification, Syllogism

* General Knowledge: Quizzing, Trivia, Facts



* Exam Level: UPSC, State PCS, SSC, Banking, Railways

* Subject Area: Science, Math, History, Geography, Current Affairs

* Quiz Format: Multiple Choice Questions (MCQs), Short Answer Questions (SAQs), True/False Questions

* Difficulty Level: Easy, Medium, Hard

* Target Audience: Beginners, Intermediate, Advanced



* Test Series: UPSC Test Series, State PCS Test Series, SSC Test Series, Banking Test Series

* Study Material: NCERT Books, PYQs, Practice Sets, Mock Tests

* Online Coaching: EdTech platforms, Coaching Institutes, App-based learning

* Educational Apps: Quizizz, Kahoot!, Brainly

* Exam Preparation: Tips and Tricks, Exam Pattern, Time Management

* Motivational Content: Success Stories, Inspirational Quotes, Exam Strategies


* Edutainment

* Educational YouTube Channel

* Daily Quiz Show

* Learning App

* E-learning

* Competitive Exam Preparation

* Career Guidance

* Educational Resources

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US