Daily Quiz -22

in

Daily Quiz Booster

Max Marks: 25 Duration: 10 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in10 minutes
  • Quiz to Prize Money🏆 గురించి తెలుసుకోవడానికి. Click here
  • Submit after completing the Quiz
  • Enter Your Name and Start.
You've completed the Quiz!
You got only 1 out of
Your Total Score in Percentage
%
25 Questions
00:00


Note:

Prev, next మీద click చేసి ఎన్ని correct and worng చూసుకోండి. Red గా వస్తే Wrong anwswer, Green గా వస్తే Right answer, మీరు ఏది పెట్టకపోయినా Red గానే చూపిస్తుంది.




Biology : జీవశాస్త్రం

1. రెండు సంవత్సరాలు మాత్రమే జీవించే మొక్కలను ఏమంటారు ?

Answer: [ C ] - ద్వివార్షికాలు


Biology : జన్యుశాస్త్రం

2. జన్యుశాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి మానవజాతిని అభివృద్ధి పరచడాన్ని ఏమంటారు ?

Answer: [ B ] - యుజెనిక్స్


Biology : పోషణ

3. కింది వాటిలో ఏ విటమిన్ ను, మానవుని ప్రేగులలో గల'ఈకోలై' అను బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది ?

Answer: [ A ] - సయనోకో బాలమిన్


History : మౌర్యులు

4. మౌర్య కాలం లో మత్స్య కారులను, వేట గాల్లను బలవంతంగా అశోక ధర్మం లోకి చేర్చారని పేర్కొనే శాసనం ఏది?

Answer: [ A ] - కాంద హార శాసనం


History : జాతీయ ఉద్యమం

5. ఆంగ్లో - సిఖ్ యుద్ధం ఎప్పుడు జరిగింది?

Answer: [ A ] - 1844-1846


History : కుల ఉద్యమాలు

6. 1930 లో అఖిల భారత ఆదిహిందూ సదస్సు ఎక్కడ జరిగింది?

Answer: [ C ] - లక్నో


Economy : Indian Economy

7. ప్రభుత్వం 2003 నుంచి అనుమతిచ్చి ఏర్పాటు చేసిన రైతు మిత్ర బృందాలలోని సభ్యులు ఎవరు ?

Answer: [ D ] - పైవన్నీ


Geography : ఖనిజ సంపద

8. NMDC ను విస్తరించండి?

Answer: [ B ] - National mineral development corporation


Geography : సమాచార రంగం

9. చిల్కా సరస్సు ఎక్కడ ఉంది?

Answer: [ D ] - ఒడిశా


Geography : రాష్ట్రాల సమాచారం

10. మద్యప్రదేశ్ రాష్ట్రం నుండి విడిపోయిన చత్తీస్ ఘడ్ ఎన్నవ రాష్ట్రంగా అవతరించింది?

Answer: [ C ] - 26 వ రాష్ట్రంగా


Reasonign : కోడింగ్ - డికోడింగ్

11. FLRX = 6 మరియు EJOT = 5 అయినప్పుడు DHLP = ?

Answer: [ B ] - 4


Reasonign : బిన్న పరీక్ష

12. ఈ సీరీస్ లోని తప్పు సంఖ్యను గుర్తించుము. 2, 9, 28, 65, 126, 216, 344

Answer: [ D ] - 216


Reasonign : కోడింగ్ - డికోడింగ్

13. BLOOD ను ఒక కోడ్ భాషలో 24113 గా BURSTను 20678గా వ్రాసినపుడు ROUBST కోడ్ ఎంత? (Degree Lect- 2011)

Answer: [ B ] - 610278


Arithmetic : Compound Intrest

14. Arun బ్యాంకులో రూ.8000 డిపాజిట్ చేస్తే 2 సం.లకు 5% p.a. రేటుతో పొందే C.I. తో మొత్తం, గడువు తీరిన తర్వాత ఎంత ?

Answer: [ D ] - Rs. 8820


Arithmetic : Ratio & Proportion

15. స్కూలులో బాలబాలికల నిష్పత్తి 3 : 2. బాలురలో 20%, బాలికలలో 25% స్కాలర్షిప్ హోల్డర్స్ అయితే, స్కాలర్షిప్ లేని విద్యార్థుల శాతము :

Answer: [ C ] - 78


Arithmetic : Trains

16. రెండు రైళ్లు ఒకటి హౌరా నుంచి పాట్నాకి, రెండవది పాట్నా నుంచి హౌరాకు ఒకే సమయంలో బయలుదేరాయి. అవి కలిసిన తరువాత వాటి గమ్యస్థానాలకు వరుసగా 9 గంటలు, 16 గంటల తరువాత చేరాయి. వాటి వేగాల నిష్పత్తి:

Answer: [ B ] - 0.16875


Chemistry : లోహ సంగ్రహణ శాస్త్రం

17. 18 క్యారట్ల బంగారంలో బంగారం శాతం ఎంత ?

Answer: [ C ] - 0.75


Chemistry : రసాయనశాస్త్రం

18. కిందివాటిలో అర్ధవాహకం ఏది ?

Answer: [ D ] - సిలికాన్


Chemistry : లోహ సంగ్రహణ శాస్త్రం

19. కింది వాటిలో ధర్మామీటరు మరియు భారమితిలో ఉపయోగించే మూలకం ఏది ?

Answer: [ A ] - పాదరసము


Physics : విద్యుత్

20. 10 విద్యుత్ నిరోధములను సమాంతర సంధానం చేయడం వలన ఫలిత విద్యుత్ నిరోధము ఏమగును ?

Answer: [ B ] - తగ్గును


Physics : ద్వని

21. సమాన సహజ పౌనఃపున్యములు గల రెండు వస్తువులలో మొదటి వస్తువును కంపింపజేసినపుడు దాని ప్రభావం వలన రెండవ వస్తువు గరిష్టమైన శబ్దతీవ్రతతో కంపించుటను ఏమంటారు ?'

Answer: [ A ] - అనునాదము


Physics : యాంత్రికశక్తి

22. పక్షి ఎగరడం యందు ఇమిడి ఉన్న న్యూటన్ గమననియమం ఏది ?

Answer: [ C ] - న్యూటన్ మూడవ గమన నియమం


Polity : స్థానిక ప్రభుత్వాలు

23. భారత రాజ్యాంగం లోని ఎన్నవ సవరణ చట్టం గ్రామీణ స్ధానిక ప్రభుత్వాల గురించి వివరిస్తుంది?

Answer: [ D ] - 73వ రాజ్యాంగ సవరణ చట్టం


Polity : కేంద్రప్రభుత్వం

24. ఓటు హక్కు వయోపరిమితిని 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన వారు ఎవరు ?

Answer: [ A ] - రాజీవ్ గాంధీ


Polity : రాజ్యాంగ సవరణ

25. 60 వ సవరణ చట్టం-1988 ద్వారా సవరించబడిన నిబంధన ఏది?

Answer: [ A ] - నిబంధన 276





DAILY QUIZ RESULTS

* ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అని చూసుకునేందుకు కింద Click here మీద క్లిక్ చేయండి.

* మీ పేరు ద్వారా Result చూడండి.


Results :  Click here




* దయచేసి Questions కానీ Answers కానీ తప్పులు ఉన్న లేదా Spelling mistakes ఉన్నా కింద ఉన్న WhatsApp Number కి మెసేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. 👇

6301703870




 * Daily Quiz

* Competitive Exams

* Preparation Tips

* Exam Strategy

* Question Bank

* Practice Questions

* Mock Tests

* UPSC

* State PCS

* SSC

* Banking



* Science: Biology, Chemistry, Physics, Environmental Sciences

* Math: Arithmetic, Algebra, Geometry, Calculus

* History: Ancient India, Medieval India, Modern India, World History

* Geography: Physical Geography, Human Geography, Geomorphology

* Current Affairs: National and International News, Events, Policies

* Logical Reasoning: Analogy, Classification, Syllogism

* General Knowledge: Quizzing, Trivia, Facts



* Exam Level: UPSC, State PCS, SSC, Banking, Railways

* Subject Area: Science, Math, History, Geography, Current Affairs

* Quiz Format: Multiple Choice Questions (MCQs), Short Answer Questions (SAQs), True/False Questions

* Difficulty Level: Easy, Medium, Hard

* Target Audience: Beginners, Intermediate, Advanced



* Test Series: UPSC Test Series, State PCS Test Series, SSC Test Series, Banking Test Series

* Study Material: NCERT Books, PYQs, Practice Sets, Mock Tests

* Online Coaching: EdTech platforms, Coaching Institutes, App-based learning

* Educational Apps: Quizizz, Kahoot!, Brainly

* Exam Preparation: Tips and Tricks, Exam Pattern, Time Management

* Motivational Content: Success Stories, Inspirational Quotes, Exam Strategies


* Edutainment

* Educational YouTube Channel

* Daily Quiz Show

* Learning App

* E-learning

* Competitive Exam Preparation

* Career Guidance

* Educational Resources

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US