Daily Quiz -21

in

Daily Quiz Booster

Max Marks: 25 Duration: 10 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in10 minutes
  • Quiz to Prize Money🏆 గురించి తెలుసుకోవడానికి. Click here
  • Submit after completing the Quiz
  • Enter Your Name and Start.
You've completed the Quiz!
You got only 1 out of
Your Total Score in Percentage
%
25 Questions
00:00


Note:

Prev, next మీద click చేసి ఎన్ని correct and worng చూసుకోండి. Red గా వస్తే Wrong anwswer, Green గా వస్తే Right answer, మీరు ఏది పెట్టకపోయినా Red గానే చూపిస్తుంది.




Biology : వ్యాధులు

1. కింది వాటిలో'ప్లేగు' వ్యాదిని వ్యాప్తి చేసే వాహకం ఏది ?

Answer: [ B ] - రాట్ ఫ్లి కీటకము


Biology : వ్యాధులు

2. కింది వారిలో'ఇమ్యునాలజీ' పితామహుడు అని ఎవరికి పేరు ?

Answer: [ A ] - ఎడ్వర్డ్ జెన్నర్


Biology : శ్వాసవ్యవస్థ

3. చేపల లో శ్వాసక్రియ వేటి ద్వారా జరుగును ?

Answer: [ A ] - మొప్పలు


History : సామాజిక సంస్కృతిక విప్లవం

4. దక్షణ భారతదేశం లో అధికారిక వితంతుపునర్వివాహం ఎవరు జరిపించారు?

Answer: [ B ] - వీరేశ లింగం పంతులు


History : గవర్నర్ జనరల్

5. 1909 లో మింటో-మార్లే సంస్కరణలు ప్రవేశ పెట్టినపుడు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు ?

Answer: [ C ] - మింటో-2


History : మొగల్ సామ్రాజ్యం

6. హుమయూన్ మరణం తర్వాత డీల్లీ ని ఆక్రమించి కొన్ని రోజుల పాలన చేసిన వాడు ఎవరు ?

Answer: [ B ] - హేము


Economy : భారత ఆర్ధిక విధానం పారిశ్రామికం

7. మన పారిశ్రామిక రంగంలో ఆధారంగా ఇండెక్స్ పారిశ్రామిక ఉత్పత్తిని గణించినప్పుడు దేనికి అధిక భారితం ఇవ్వడం జరిగింది ?

Answer: [ A ] - మాన్యుఫెక్చరింగ్


Geography : ఖనిజ సంపద

8. ప్రభుత్వ రంగంలో చిన్న కర్మాగారం ఏది?

Answer: [ A ] - తాటి పాక


Geography : నదులు

9. బ్రహ్మపుత్ర నది ఒడ్డున గల పట్టణం ఏది?

Answer: [ D ] - గౌహతి


Geography : Geography

10. సింధు నది సముద్రం లోకి కలిసే ప్రాంతం ఏది?

Answer: [ C ] - పాక్ లోని కరాచీ


Reasonign : పోలిక పరీక్ష

11. పెనాలజి అనేది “శిక్ష”కు సంబంధించినది. అయితే “సిస్మాలజి అనేది దేనికి సంబంధించినది?

Answer: [ C ] - భూకంపాలు


Reasonign : కేలెండర్

12. ఒక పిల్లవాడు ఆగస్ట్ 8, 1978లో జన్మించాడు. ఆ రోజు మంగళవారం. 1986లో అతని పుట్టిన రోజు ఏరోజున వస్తుంది.

Answer: [ D ] - పైవేవీ కావు


Reasonign : కోడింగ్ - డికోడింగ్

13. STATISTICS అను పదంను SCITSITATS అని సూచించిన యెడల NOITINUMMA అను పదంను ఏ విధంగా సూచించవచ్చు? (A.P SACHIVALAYAM 2019)

Answer: [ C ] - AMMUNITION


Arithmetic : Percentage

14. చక్కెర ధర Kg. Rs. 6 నుంచి Kg Rs. 7.50 పెరిగితే, ఒక వ్యక్తి చక్కెర ఖర్చులో వృద్ధి లేకుండాఉండడానికి, అతని చక్కెర వినియోగంలో కోతశాతము :

Answer: [ B ] - 0.2


Arithmetic : Average

15. మూడు వరస బేసి సంఖ్యల మొత్తం, వాటి సగటు కంటె 38 ఎక్కువ. వాటిలో మొదటిది :

Answer: [ B ] - 17


Arithmetic : LCM & HCF

16. రెండు సంఖ్యల H.C.F 12, వాటి భేదము 12 ఆ సంఖ్యలు :

Answer: [ D ] - 84 & 96


Chemistry : రసాయనశాస్త్రం

17. ఒక ద్రవం నుండి కరిగిన పదార్థాలను వేరుచేయటాన్ని ఏమంటారు ?'

Answer: [ A ] - స్పటికీకరణము


Chemistry : రసాయనశాస్త్రం

18. సోల్డరింగ్ పనిలో సోల్డర్ గా ఉపయోగించేపదార్థం ఏ మూలకాల మిశ్రమం? '

Answer: [ B ] - సీసం మరియు తగరం


Chemistry : రసాయనశాస్త్రం

19. కింది వాటిలో సున్నపురాయి రసాయన నామము ?

Answer: [ C ] - కాల్షియం కార్బొనేట్


Physics : కాంతి

20. లేజర్ కిరణాల లక్షణం కానిది ?

Answer: [ A ] - శక్తి


Physics : కాంతి

21. ఆకుపచ్చరంగులో ఉన్న కళ్ళద్దాలను ధరించిన వ్యక్తి సూర్యోదయమును లేదా సూర్యాస్తమయమునుచూసినపుడు అది ఏ రంగులో కనిపిస్తుంది ?'

Answer: [ C ] - నలుపురంగు


Physics : ద్రవాలు

22. పాదరస బిందువులు గోళాకారంలో ఉండుటకు కారణం ఏమిటి ?

Answer: [ A ] - తలతన్యత


Polity : కేంద్రప్రభుత్వం

23. దేశ్ బచావో, దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు ?

Answer: [ C ] - పి.వి నరసింహరావు


Polity : Polity

24. భారత రాజ్యాంగం యొక్క లక్షణం ఏమిటి?

Answer: [ D ] - a మరియు b


Polity : రాజ్యాంగ సవరణ

25. 100 వ సవరణ చట్టానికి సంబంధించిన అంశం ఏది ?

Answer: [ A ] - భారత్-బంగ్లాదేశ్ ప్రభుత్వాల మధ్య ఉన్న వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల బదిలీ





DAILY QUIZ RESULTS

* ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అని చూసుకునేందుకు కింద Click here మీద క్లిక్ చేయండి.

* మీ పేరు ద్వారా Result చూడండి.


Results :  Click here




* దయచేసి Questions కానీ Answers కానీ తప్పులు ఉన్న లేదా Spelling mistakes ఉన్నా కింద ఉన్న WhatsApp Number కి మెసేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. 👇

6301703870




 * Daily Quiz

* Competitive Exams

* Preparation Tips

* Exam Strategy

* Question Bank

* Practice Questions

* Mock Tests

* UPSC

* State PCS

* SSC

* Banking



* Science: Biology, Chemistry, Physics, Environmental Sciences

* Math: Arithmetic, Algebra, Geometry, Calculus

* History: Ancient India, Medieval India, Modern India, World History

* Geography: Physical Geography, Human Geography, Geomorphology

* Current Affairs: National and International News, Events, Policies

* Logical Reasoning: Analogy, Classification, Syllogism

* General Knowledge: Quizzing, Trivia, Facts



* Exam Level: UPSC, State PCS, SSC, Banking, Railways

* Subject Area: Science, Math, History, Geography, Current Affairs

* Quiz Format: Multiple Choice Questions (MCQs), Short Answer Questions (SAQs), True/False Questions

* Difficulty Level: Easy, Medium, Hard

* Target Audience: Beginners, Intermediate, Advanced



* Test Series: UPSC Test Series, State PCS Test Series, SSC Test Series, Banking Test Series

* Study Material: NCERT Books, PYQs, Practice Sets, Mock Tests

* Online Coaching: EdTech platforms, Coaching Institutes, App-based learning

* Educational Apps: Quizizz, Kahoot!, Brainly

* Exam Preparation: Tips and Tricks, Exam Pattern, Time Management

* Motivational Content: Success Stories, Inspirational Quotes, Exam Strategies


* Edutainment

* Educational YouTube Channel

* Daily Quiz Show

* Learning App

* E-learning

* Competitive Exam Preparation

* Career Guidance

* Educational Resources

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US