Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

రాష్ట్రప్రభుత్వం -1

in

Previous Year Questions Polity

POLITY: రాష్ట్రప్రభుత్వం

[1/24]
రాష్ట్ర శాసనసభ, సమావేశాలు లేని సమయంలో ఎవరి పేరుతో అత్యవసర ఆజ్ఞలను జారీ చేస్తుంది?
A. ముఖ్యమంత్రి
B. గవర్నర్
C. ప్రధానమంత్రి
D. రాష్ట్రపతి

POLITY: రాష్ట్రప్రభుత్వం

[2/24]
దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరు?
A. పవన్ కుమార్ చామ్లింగ్
B. దామోదరం సంజీవయ్య
C. జ్యోతి బసు
D. సుచేతా కృపలాని

POLITY: రాష్ట్రప్రభుత్వం

[3/24]
భారతదేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరు?
A. దామోదరం సంజీవయ్య
B. పవన్ కుమార్
C. టంగుటూరి ప్రకాశం పంతులు
D. కె.రంగారావు

POLITY: రాష్ట్రప్రభుత్వం

[4/24]
భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు?
A. మాయావతి
B. సరోజిని నాయుడు
C. సుచేత కృపలాని
D. ఎవరు కాదు

POLITY: రాష్ట్రప్రభుత్వం

[5/24]
భారతదేశంలో మొదటి మహిళా దళిత ముఖ్యమంత్రి ఎవరు?
A. మాయావతి
B. సరోజిని నాయుడు
C. సుచేత కృపలాని
D. ఎవరు కాదు

POLITY: రాష్ట్రప్రభుత్వం

[6/24]
రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరు?
A. టంగుటూరి ప్రకాశం పంతులు
B. నారాయణ దత్ తివారి
C. a & b
D. ఏదీ కాదు

POLITY: రాష్ట్రప్రభుత్వం

[7/24]
ఏ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వారు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు?
A. ఆంధ్ర ప్రదేశ్
B. జమ్మూ&కాశ్మీర్
C. ఉత్తరప్రేదేశ్
D. రాజస్థాన్

POLITY: రాష్ట్రప్రభుత్వం

[8/24]
అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి గా పనిచేసిన వారు ఎవరు?
A. దామోదరం సంజీవయ్య
B. నాదెండ్ల భాస్కరరావు
C. నారాయణ దత్ తివారి
D. మాయావతి

POLITY: రాష్ట్రప్రభుత్వం

[9/24]
భారతదేశంలో మొదటి మైనారిటీ మహిళా ముఖ్యమంత్రి ఎవరు?
A. మాయావతి
B. సుచేతా కృపలాని
C. సయూదా అన్వరా తైమూర్
D. ఎవరు కాదు

POLITY: రాష్ట్రప్రభుత్వం

[10/24]
రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలన్నీ ఎక్కడ నుండి పర్యవేక్షించబడుతాయి?
A. రాజ్ భవన్
B. సెక్రటేరియట్
C. స్టేట్ హౌజ్
D. ఏదీ కాదు

POLITY: రాష్ట్రప్రభుత్వం

[11/24]
సచివాలయ వ్యవహారాలను సమన్వయపరిచే ముఖ్య అధికారి ఎవరు?
A. గవర్నర్
B. ముఖ్యమంత్రి
C. చీఫ్ సెక్రటరీ
D. స్పీకర్

POLITY: రాష్ట్రప్రభుత్వం

[12/24]
రాష్ట్రంలో ప్రతి శాఖ సెక్రటరీ సాధారణంగా ఏ సర్వీసుకు చెంది ఉంటారు?
A. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
B. ఇండియన్ పోలీసు సర్వీస్
C. a & b
D. ఏదీ కాదు

POLITY: రాష్ట్రప్రభుత్వం

[13/24]
రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను, పథకాలను ఎవరు రూపొందిస్తారు?
A. చీఫ్ సెక్రటరీ/ప్రధాన కార్యదర్శి
B. గవర్నర్
C. ముఖ్యమంత్రి
D. రాష్ట్రపతి

POLITY: రాష్ట్రప్రభుత్వం

[14/24]
చట్టాలను ,బిల్లులను, నియమాలను, సర్వీస్ నిబంధనలు, అవసరమైన సవరణ కార్యకలాపాలను ఎవరు నిర్వహిస్తారు?
A. సెక్రటేరియట్
B. గవర్నర్
C. ముఖ్యమంత్రి
D. రాష్ట్రపతి

POLITY: రాష్ట్రప్రభుత్వం

[15/24]
చీఫ్ సెక్రటరీ వ్యవస్థ ఎవరి పరిపాలనా కాలం నుంచి వారసత్వంగా వచ్చింది?
A. యూరప్
B. బ్రిటిష్
C. పోర్చు గీసు
D. ఎవరు కాదు

POLITY: రాష్ట్రప్రభుత్వం

[16/24]
మొదటిసారి చీఫ్ సెక్రటరీ పదవిని ఎవరు ప్రవేశపెట్టారు?
A. లార్డ్ వెల్లస్లీ
B. రాబర్ట్ క్లేవ్
C. లార్డ్ మార్లే
D. లార్డ్ కానింగ్

POLITY: రాష్ట్రప్రభుత్వం

[17/24]
మొదటిసారిగా చీఫ్ సెక్రటరీ ని లార్డ్ వెల్లస్లీ ఎప్పుడు నియమించారు?
A. 1899
B. 1799
C. 1699
D. 1599

POLITY: రాష్ట్రప్రభుత్వం

[18/24]
రాష్ట్ర సివిల్ సర్వీసు అధికారులకు కు అధిపతి ఎవరు?
A. గవర్నర్
B. ముఖ్యమంత్రి
C. చీఫ్ సెక్రటరీ
D. ప్రధాన మంత్రి

POLITY: రాష్ట్రప్రభుత్వం

[19/24]
చీఫ్ సెక్రటరీ, రాష్ట్రపతి పాలన అమలు లో ఉన్నప్పుడు ఎవరికి సలహాదారునిగా వ్యవహరిస్తాడు?
A. ముఖ్యమంత్రి
B. గవర్నర్
C. ప్రధానమంత్రి
D. రాష్ట్రపతి

POLITY: రాష్ట్రప్రభుత్వం

[20/24]
పరిపాలనా సంస్కరణల సంఘం, చీఫ్ సెక్రటరీ పదవికాలం ఎన్ని సంవత్సరాలు ఉండాలని సిఫార్సు చేసినది?
A. 3 లేదా 4 సంవత్సరాలు
B. 4 లేదా 5 సంవత్సరాలు
C. 5 లేదా 6 సంవత్సరాలు
D. ఏదీ కాదు

POLITY: రాష్ట్రప్రభుత్వం

[21/24]
చీఫ్ సెక్రటరీ ఎవరి యొక్క ప్రధాన సలహాదారుడు?
A. ప్రధానమంత్రి
B. ముఖ్యమంత్రి
C. గవర్నర్
D. మంత్రిమండలి

POLITY: రాష్ట్రప్రభుత్వం

[22/24]
రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి గా ఎవరు వ్యవహరిస్తారు?
A. గవర్నర్
B. ముఖ్యమంత్రి
C. ప్రధానమంత్రి
D. చీఫ్ సెక్రటరీ

POLITY: రాష్ట్రప్రభుత్వం

[23/24]
జిల్లాలో సాధారణ పరిపాలనా విభాగం ఎవరి నేతృత్వంలో పనిచేస్తుంది?
A. పరిపాలన కార్య దర్శి
B. జిల్లా కలెక్టర్
C. ముఖ్యమంత్రి
D. ఎవరు కాదు

POLITY: రాష్ట్రప్రభుత్వం

[24/24]
జిల్లా కలెక్టర్ యొక్క ప్రధాన విధులు ఏవి?
A. శాంతి భద్రత నిర్వహణ
B. సబార్టి నేట్ వ్యవహారాల నిర్వహణ
C. స్థానిక సంస్థలను పర్యవేక్షించడం
D. పైవన్నీ
Your Result

More Mock Tests

Click Here

About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US