రక్తప్రసరణ వ్యవస్థ -1

in

Previous Year Questions Biology

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[1/20]
మొట్టమొదట రక్తప్రసరణ వ్యవస్థ సిద్ధాంతంను కనుగొన్నది ఎవరు?
A. మెక్కల్లమ్
B. విలియం హార్వే
C. మార్సెల్లో మాల్పీజీ
D. బ్లుందెల్

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[2/20]
మొట్టమొదట కృత్రిమంగా గుండెకు రక్తం అందే విధానాన్ని కనుగొన్నది ఎవరు?
A. మెక్కల్లమ్
B. విలియం హార్వే
C. మార్సెల్లో మాల్పీజీ
D. బ్లుందెల్

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[3/20]
మొట్టమొదట రక్తమార్పిడి విధానాన్ని కనుగొన్నది ఎవరు?
A. మెక్కల్లమ్
B. బ్లుందెల్
C. విలియం హార్వే
D. మార్సెల్లో మాల్పీజీ

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[4/20]
రక్తం యొక్క అధ్యయనాన్ని ఏమని అంటారు?
A. కార్డియాలజీ
B. హిమోపాలజీ
C. హిమటాలజి
D. హెప్టాలజి

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[5/20]
ఆరోగ్యవంతమైన మానవుడిలో ఎంత రక్తం ఉంటుంది ?
A. 15 నుంచి 16 లీ. వరకు
B. 3 నుంచి 4 లీ. వరకు
C. 5 నుంచి 6 లీ. వరకు
D. 5 నుంచి 10 లీ. వరకు

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[6/20]
రక్తం గడ్డకట్టినపుడు పైకి కన్పించే పసుపు రంగు ద్రవాన్ని ఏమంటారు?
A. సీరం
B. హిరుడిన్
C. హీమోసయనిన్
D. ప్లాస్మా

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[7/20]
రక్తం యొక్క pH విలువ ఎంత?
A. 4.3-4.4
B. 5.3-5.4
C. 3.3-3.4
D. 7.3-7.4

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[8/20]
కీటకాలలో రక్తం ఏ రంగులో ఉంటుంది ?
A. నలుపు
B. ఎరుపు
C. నీలం
D. తెలుపు

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[9/20]
పీత, నత్త, రొయ్యలలో రక్తం ఏ రంగులో ఉంటుంది?
A. నలుపు
B. ఎరుపు
C. నీలం
D. తెలుపు

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[10/20]
పీత, నత్త, రొయ్యలలో రక్తం నీలిరంగులో ఉండుటకు కారణం ఏమిటి?
A. హిమోగ్లోబిన్
B. హిరుడిన్
C. హీమోసయనిన్
D. ప్లాస్మా

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[11/20]
జలగ రక్తాన్ని పీల్చినపుడు రక్తం గడ్డ కట్టకుండా ఉండుట కొరకు తన లాలాజలంలో ఏమి ఉత్పత్తి చేస్తుంది?
A. ప్లాస్మా
B. హిరుడిన్
C. హీమోసయనిన్
D. హెపారిన్

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[12/20]
"ప్లిబొటోమి" అనగా నేమి ?
A. వైద్యరంగంలో జలగను చెడు రక్తాన్ని పీల్చే ప్రక్రియలో ఉపయోగిస్తారు
B. వైద్యరంగంలో దోమను చెడు రక్తాన్ని పీల్చే ప్రక్రియలో ఉపయోగిస్తారు
C. వైద్యరంగంలో పాములను చెడు రక్తాన్ని పీల్చే ప్రక్రియలో ఉపయోగిస్తారు
D. ఏది కాదు

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[13/20]
దోమ రక్తాన్ని పీల్చినపుడు రక్తం గడ్డ కట్టకుండా ఉండుట కొరకు తన లాలాజలంలో ఏమి ఉత్పత్తి చేస్తుంది?
A. హిరుడిన్
B. హిమోలైసిన్
C. హెపారిన్
D. ప్లాస్మా

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[14/20]
రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండుట కొరకు ఏది సహాయపడును ?
A. హిరుడిన్
B. హిమోలైసిన్
C. హెపారిన్
D. ప్లాస్మా

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[15/20]
బ్లడ్ బ్యాంకుల యందు రక్తం గడ్డ కట్టకుండా ఉండుట కొరకు రక్తానికి దేన్ని కలుపుతారు?
A. సోడియం క్లోరేట్
B. సోడియం ఆక్సలేట్ను
C. పోటాశీయం ఆక్సలేట్ను
D. పోటాశీయం క్లోరేట్

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[16/20]
రక్తం గడ్డ కట్టకముందు పైకి కన్పించే తెలుపు రంగు ద్రవాన్ని ఏమంటారు?
A. ప్లాస్మా
B. హెపారిన్
C. హిమోలైసిన్
D. అల్బుమిన్

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[17/20]
రక్తంలో ప్లాస్మా శాతం ఎంత ఉంటుంది ?
A. 55%
B. 75%
C. 45%
D. 85%

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[18/20]
ప్లాస్మాలో నీటిశాతం ఎంత ఉంటుంది ?
A. 75%
B. 92%
C. 52%
D. 70%

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[19/20]
ప్లాస్మా యొక్క pH విలువ ఎంత ?
A. 6.1
B. 7.1
C. 6
D. 7

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[20/20]
ఏ ప్రోటీన్ లోపం వలన శరీర భాగాలలో నీరు చేరి ఉబ్బుతాయి?
A. అల్బుమిన్
B. గ్లాబ్యూలిన్
C. ప్రోతాంబ్రిన్
D. గ్లోబిన్
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US