Daily Quiz -18

in

Daily Quiz Booster

Max Marks: 25 Duration: 10 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in10 minutes
  • Quiz to Prize Money🏆 గురించి తెలుసుకోవడానికి. Click here
  • Submit after completing the Quiz
  • Enter Your Name and Start.
You've completed the Quiz!
You got only 1 out of
Your Total Score in Percentage
%
25 Questions
00:00


Note:

Prev, next మీద click చేసి ఎన్ని correct and worng చూసుకోండి. Red గా వస్తే Wrong anwswer, Green గా వస్తే Right answer, మీరు ఏది పెట్టకపోయినా Red గానే చూపిస్తుంది.




Biology : రక్తప్రసరణ వ్యవస్థ

1. వృద్ధులు 1 ని. నకు జరిపే హృదయ స్పందనాలు రేటు ఎంత ?

Answer: [ D ] - 60 నుండి 70


Biology : పోషణ

2. హార్మోన్ విటమిన్' అని ఏ విటమిన్ కి పేరు ?

Answer: [ B ] - కాల్సిఫెరాల్


Biology : జీవశాస్త్రం

3. కప్పలో రక్త ఘనపరిమాణాన్ని నియంత్రించేది ఏది ?

Answer: [ A ] - ప్లీహం


History : సామాజిక సంస్కృతిక విప్లవం

4. రెహ్నుమాయి మజ్దాయా సనన్ సభ ' ఎవరి సంస్కరణల కోసం స్థాపించారు ?

Answer: [ B ] - పార్శీలు


History : గవర్నర్ జనరల్

5. లార్డ్ కానింగ్ ప్రవేశ పెట్టిన చట్టం ఏది ?

Answer: [ D ] - కౌన్సిల్ చట్టం


History : జాతీయ ఉద్యమం

6. 1977లో కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు కిరాయిపల్లి ఎన్ కౌంటర్ పై భార్గవ కమిషన్ ను ఏర్పాటు చేసినది ఎవరు?

Answer: [ A ] - జలగం వెంగళ్ రావు


Economy : భారతదేశ ఆర్ధిక సంస్కరణలు

7. ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని ప్రధానంగా ఉద్దేశించబడి నది?'

Answer: [ A ] - గ్రామీణ ప్రాంతాలు


Geography : రాష్ట్రాల సమాచారం

8. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సంస్థ ఎక్కడ కలదు?

Answer: [ A ] - ముంబాయి


Geography : అడవులు

9. అధిక వన్యమృగ సంరక్షణ కేంద్రాలు గల ప్రాంతాలు ?

Answer: [ C ] - A మరియు B


Geography : జనాభా

10. ఆస్ట్రేలియా ఖండం జనాభా ఎన్ని మిలియన్లు?

Answer: [ B ] - 34


Reasonign : బిన్న పరీక్ష

11. భిన్నమైనదేదో కనుగొనుము.

Answer: [ C ] - FHKN


Reasonign : బిన్న పరీక్ష

12. క్రింద ఇచ్చిన ఐచ్చికములలో మిగిలిన వానితో సరిపోలని ఐచ్చికమును కనుగొని జవాబులను ఇవ్వండి

Answer: [ C ] - వంతెన


Reasonign : శ్రేణి పరీక్ష

13. క్రింది శ్రేణిలో 16వ పదమెంత? 3, 5, 7, 9, 11, ................

Answer: [ C ] - 33


Arithmetic : Number System

14. క్రింది సంఖ్యలలో ఏది 99 చే సంపూర్ణంగా భాగించబడుతుంది?

Answer: [ D ] - 114345


Arithmetic : Percentage

15. 10% రేటుతో మదన్ ఆదాయం పన్నుకడతాడు అతని ఆదాయంలో వృద్ధి 10%, అతని ఆదాయం పన్ను రేటు 15% అయితే, అతని నికర ఆదాయం Rs. 350 పెరిగింది. మదన్ ఆదాయం ఎంత?

Answer: [ B ] - Rs. 10000


Arithmetic : Average

16. 10 సంఖ్యల సరాసరి 7 ప్రతి సంఖ్యను 12 తో గుణిస్తే వచ్చే కొత్త సంఖ్యా సమితి సగటు :

Answer: [ D ] - 84


Chemistry : లోహ సంగ్రహణ శాస్త్రం

17. CD,DVD ల పైన పూత పూయుటకు ఏ మిశ్రమ పదార్థమును ఉపయోగిస్తారు ?

Answer: [ A ] - అల్యూమినియం బ్రాంజ్


Chemistry : రసాయనశాస్త్రం

18. అమ్మొటాల్, అమ్మొనాల్, TNT లు అనునవి ?'

Answer: [ D ] - ప్రేలుడు పదార్థములు


Chemistry : రసాయనశాస్త్రం

19. టెఫ్లాన్ అనే పదార్థం దేని పాలిమర్ ?'

Answer: [ C ] - టెట్రా ఫ్లోరో ఇథిలీన్


Physics : ద్వని

20. ఒక గాజు ఫలక యొక్క పౌనఃపున్యంనకు సమానమయిన పౌనఃపున్యం గల ఒక స్వరమును ఆలపించినపుడు ఆ గాజుఫలక పగలిపోవుటకు కారణం ఏది ?

Answer: [ A ] - అనునాదము


Physics : ఆధునిక భౌతికశాస్త్రం

21. కాలమును కొలవడానికి ఉపయోగింపబడు అతి చిన్న ప్రమాణం ఏది ?

Answer: [ A ] - SHAKE


Physics : ద్వని

22. గోలొండ కోటలో ఉన్న ప్రధాన ద్వారా వద్ద శబ్దం చేసినపుడు అది కోటపైన 7 సార్లు వినిపిస్తుంది దీనికి కారణమైన ధర్మము ఏది ?'

Answer: [ B ] - ధ్వని బహుళపరావర్తనం


Polity : ప్రాధమిక హక్కులు, విధులు, ఆదేశక సూత్రాలు

23. కింది వాటిలో గాంధేయవాద నియమాలేవి?

Answer: [ D ] - పైవన్ని


Polity : Polity

24. 249 వ నిబంధన ప్రకారం పార్లమెంటు చేసిన శాసనం యొక్క కాలపరిమితి ముగిసిన తరువాత ఎంతకాలం అమల్లో ఉంటుంది ?

Answer: [ D ] - 6 మాసాలు


Polity : Polity

25. భారత దేశాన్ని ఒక సహకార సమాఖ్య గా వర్ణించినది ఎవరు?

Answer: [ C ] - డి.ఎన్ బెనర్జీ





DAILY QUIZ RESULTS

* ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అని చూసుకునేందుకు కింద Click here మీద క్లిక్ చేయండి.

* మీ పేరు ద్వారా Result చూడండి.


Results :  Click here




* దయచేసి Questions కానీ Answers కానీ తప్పులు ఉన్న లేదా Spelling mistakes ఉన్నా కింద ఉన్న WhatsApp Number కి మెసేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. 👇

6301703870




 * Daily Quiz

* Competitive Exams

* Preparation Tips

* Exam Strategy

* Question Bank

* Practice Questions

* Mock Tests

* UPSC

* State PCS

* SSC

* Banking



* Science: Biology, Chemistry, Physics, Environmental Sciences

* Math: Arithmetic, Algebra, Geometry, Calculus

* History: Ancient India, Medieval India, Modern India, World History

* Geography: Physical Geography, Human Geography, Geomorphology

* Current Affairs: National and International News, Events, Policies

* Logical Reasoning: Analogy, Classification, Syllogism

* General Knowledge: Quizzing, Trivia, Facts



* Exam Level: UPSC, State PCS, SSC, Banking, Railways

* Subject Area: Science, Math, History, Geography, Current Affairs

* Quiz Format: Multiple Choice Questions (MCQs), Short Answer Questions (SAQs), True/False Questions

* Difficulty Level: Easy, Medium, Hard

* Target Audience: Beginners, Intermediate, Advanced



* Test Series: UPSC Test Series, State PCS Test Series, SSC Test Series, Banking Test Series

* Study Material: NCERT Books, PYQs, Practice Sets, Mock Tests

* Online Coaching: EdTech platforms, Coaching Institutes, App-based learning

* Educational Apps: Quizizz, Kahoot!, Brainly

* Exam Preparation: Tips and Tricks, Exam Pattern, Time Management

* Motivational Content: Success Stories, Inspirational Quotes, Exam Strategies


* Edutainment

* Educational YouTube Channel

* Daily Quiz Show

* Learning App

* E-learning

* Competitive Exam Preparation

* Career Guidance

* Educational Resources

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US