Daily Quiz -19

in

Daily Quiz Booster

Max Marks: 25 Duration: 10 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in10 minutes
  • Quiz to Prize Money🏆 గురించి తెలుసుకోవడానికి. Click here
  • Submit after completing the Quiz
  • Enter Your Name and Start.
You've completed the Quiz!
You got only 1 out of
Your Total Score in Percentage
%
25 Questions
00:00


Note:

Prev, next మీద click చేసి ఎన్ని correct and worng చూసుకోండి. Red గా వస్తే Wrong anwswer, Green గా వస్తే Right answer, మీరు ఏది పెట్టకపోయినా Red గానే చూపిస్తుంది.




Biology : పోషణ

1. జలగ లాలా జలం లో ఉండు ప్రోటీన్ ఏది ?

Answer: [ C ] - హిరుడిన్


Biology : వ్యాధులు

2. కింది వాటిలో'Board Spectrum Antibiotic' అని ఏ యాంటిబయాటిక్స్ ని అంటారు ?

Answer: [ A ] - పెన్సిలిన్


Biology : పోషణ

3. అమైనో ఆమ్లాలని కనుక్కోంది ఎవరు ?

Answer: [ C ] - విల్లియమ్ రోష్


History : మౌర్యులు

4. మౌర్యుల కాలం లో మంత్రి పరిషత్లో సభ్యులు ఎ విదంగా నియమించబడే వారు?

Answer: [ B ] - వంశ పారం పర్యంగా


History : జ్ఞానోదయ యుగం

5. క్రీ. పూ.6వ శతాబ్దం నుండి అత్యంత ప్రాచీనమైన మతం ఏది?

Answer: [ B ] - జైన మతం


History : కుల ఉద్యమాలు

6. సురేంద్రనాథ్ బెనర్జీ జీవితకాలం ఎంత ?

Answer: [ A ] - 1848-1925


Economy : ద్రవ్య బ్యాంకింగ్

7. బ్యాంకు రేటు అంటే ఈ క్రింది దానికి వర్తించే ఒకకనీస రేటు? '

Answer: [ B ] - ఇతర బ్యాంకులకు కేంద్ర బ్యాంకు పరపతిని అందించేరేటు.


Geography : రాష్ట్రాల సమాచారం

8. స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం ఏది?

Answer: [ A ] - పుదుచ్చేరి


Geography : రాష్ట్రాల సమాచారం

9. ఆగ్రా ఏ నది ఒడ్డున కలదు?

Answer: [ B ] - యమున


Geography : సమాచార రంగం

10. థార్ ఎడారి ఎక్కడ ఉంది?

Answer: [ C ] - రాజస్థాన్


Reasonign : కోడింగ్ - డికోడింగ్

11. ఒక నిర్దిష్ట కోడ్లో 'ABILITY'ని 'ZYRORGB' గా కోడ్ చేస్తే, అప్పుడు, 'CULTURE' యొక్క కోడ్ ?

Answer: [ C ] - XFOGFIV


Reasonign : కోడింగ్ - డికోడింగ్

12. ఒక ప్రత్యేక కోడ్ భాషలో, ఆంగ్ల అక్షరమాల నందలి హల్లులను వృత్తాకారంగా అదేపరుస అమర్చి, ప్రతి హల్లును దాని తర్వాత వచ్చే 4వ హల్లుగానూ, ప్రతి అచ్చును దాని తర్వాత వచ్చు 3వ అచ్చుగానూ కోడ్ చేసినారు. L గా కోడ్ చేయబడిన అక్షరము : (A.P S.I. MAINS 2019)

Answer: [ B ] - G


Reasonign : గడియారాలు

13. గడియారంలో సమయం 3 గం|| అయినపుడు ఉండే ముళ్ళ మధ్యకోణం తిరిగి ఏ సమయంలో ఉంటుంది?

Answer: [ D ] - 12గం||


Arithmetic : Percentage

14. జనవరి నెలలో రైల్వే పోలీసువారు 4000 మంది టికెట్టులేని ప్రయాణీకులను పట్టుకొన్నారు.పిబ్రవరి నెలలో ఈ సంఖ్య 5% పెరిగింది. రైల్వే పోలీసుల, ఆధికారుల అప్రమత్తత వల్ల ఆ సంఖ్య 5% తగ్గింది. ఏప్రిల్ లో ఇంకా 10% తగ్గింది. ఏప్రిల్ మాసంలో మొత్తం పట్టుబడిన టికెట్ లేని ప్రయాణీకుల సంఖ?

Answer: [ D ] - 3591


Arithmetic : Percentage

15. అమన్, తనదగ్గర ఉన్న డబ్బులో 40%రోహన్ కు ఇచ్చాడు. రోహన్ తనకు అమన్ ఇచ్చిన డబ్బులో 1/4 వంతు సాహిత్ కు ఇచ్చాడు. టాక్సీ డ్రైవరుకు Rs. 200 ఇవ్వగా, రోహన్ తనకు ఇచ్చిన డబ్బులు Rs. 600 సాహిత్ దగ్గర మిగిలింది. అమన్ ఇచ్చిన డబ్బు ఎంత?

Answer: [ B ] - Rs. 3000


Arithmetic : Ages

16. ఒక వ్యక్తి ప్రస్తుత వయసు అతని తల్లి వయసులో 2/5 వంతు. 8 సం|| తరువాత, అతడు తల్లి వయసులో సగంగా ఉంటాడు. ప్రస్తుతం తల్లి వయసు:

Answer: [ C ] - 40 years


Chemistry : లోహ సంగ్రహణ శాస్త్రం

17. కింది వాటిలో రాగి యొక్క ముడి ఖనిజం ఏది ?

Answer: [ D ] - రూబీ


Chemistry : మూలకాలు

18. మానవ శరీరంలో అత్యదికంగా లబించే మూలకం ఏది ?

Answer: [ B ] - ఆక్సిజన్


Chemistry : జడవాయువులు

19. ఫ్లోరోసెంట్ ల్యాంక్స్ యందు నింపు వాయువు ఏది ?

Answer: [ D ] - ఆర్గాన్


Physics : ద్రవాలు

20. కాటన్ వస్త్రాలు ద్రవములను సులభంగా పీల్చుకోవడానికి గల కారణం ఏమిటి ?

Answer: [ B ] - కేశనాళికీయత


Physics : విశ్వం

21. కాస్మిక్ సంవత్సరం దేనికి ప్రమాణం ?

Answer: [ B ] - దూరం


Physics : ఉష్ణం

22. క్రిమికీటకముల ఉష్ణోగ్రతలను కొలవడానికి ఏ ఉష్ణోగ్రతా మాపకములను ఉపయోగిస్తారు ?

Answer: [ A ] - ఉష్ణవిద్యుత్ ఉష్ణోగ్రత మాపకము


Polity : Polity

23. రాష్ట్ర జాబితాలోని ముఖ్యమైన అంశాలు ఏమిటి ?

Answer: [ D ] - పై వన్నీ


Polity : Polity

24. భారత రాజ్యాంగలోని 17 వ భాగం వేటి గురించి తెలియజేస్తుంది?

Answer: [ D ] - అధికార భాష


Polity : భారత రాజ్యాంగ ముఖ్యమైన నిబందనలు

25. రాజ్యాంగంలోని 244 వ నిబంధన ఏది?

Answer: [ B ] - షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు తెగల పరిపాలన





DAILY QUIZ RESULTS

* ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అని చూసుకునేందుకు కింద Click here మీద క్లిక్ చేయండి.

* మీ పేరు ద్వారా Result చూడండి.


Results :  Click here




* దయచేసి Questions కానీ Answers కానీ తప్పులు ఉన్న లేదా Spelling mistakes ఉన్నా కింద ఉన్న WhatsApp Number కి మెసేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. 👇

6301703870




 * Daily Quiz

* Competitive Exams

* Preparation Tips

* Exam Strategy

* Question Bank

* Practice Questions

* Mock Tests

* UPSC

* State PCS

* SSC

* Banking



* Science: Biology, Chemistry, Physics, Environmental Sciences

* Math: Arithmetic, Algebra, Geometry, Calculus

* History: Ancient India, Medieval India, Modern India, World History

* Geography: Physical Geography, Human Geography, Geomorphology

* Current Affairs: National and International News, Events, Policies

* Logical Reasoning: Analogy, Classification, Syllogism

* General Knowledge: Quizzing, Trivia, Facts



* Exam Level: UPSC, State PCS, SSC, Banking, Railways

* Subject Area: Science, Math, History, Geography, Current Affairs

* Quiz Format: Multiple Choice Questions (MCQs), Short Answer Questions (SAQs), True/False Questions

* Difficulty Level: Easy, Medium, Hard

* Target Audience: Beginners, Intermediate, Advanced



* Test Series: UPSC Test Series, State PCS Test Series, SSC Test Series, Banking Test Series

* Study Material: NCERT Books, PYQs, Practice Sets, Mock Tests

* Online Coaching: EdTech platforms, Coaching Institutes, App-based learning

* Educational Apps: Quizizz, Kahoot!, Brainly

* Exam Preparation: Tips and Tricks, Exam Pattern, Time Management

* Motivational Content: Success Stories, Inspirational Quotes, Exam Strategies


* Edutainment

* Educational YouTube Channel

* Daily Quiz Show

* Learning App

* E-learning

* Competitive Exam Preparation

* Career Guidance

* Educational Resources

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US