Daily Quiz -20

in

Daily Quiz Booster

Max Marks: 25 Duration: 10 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in10 minutes
  • Quiz to Prize Money🏆 గురించి తెలుసుకోవడానికి. Click here
  • Submit after completing the Quiz
  • Enter Your Name and Start.
You've completed the Quiz!
You got only 1 out of
Your Total Score in Percentage
%
25 Questions
00:00


Note:

Prev, next మీద click చేసి ఎన్ని correct and worng చూసుకోండి. Red గా వస్తే Wrong anwswer, Green గా వస్తే Right answer, మీరు ఏది పెట్టకపోయినా Red గానే చూపిస్తుంది.




Biology : కణ శాస్త్రం

1. కణజాలాల గూర్చి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు ?

Answer: [ C ] - హిస్టాలజి


Biology : జ్ఞానేంద్రియాలు

2. మానవుని బాహ్య చర్మం లో ఉండే ప్రోటీన్ ఏది ?

Answer: [ C ] - కెరాటిన్


Biology : అంతస్రావిక వ్యవస్థ

3. పెద్ద వారిలో పెద్దవారిలో థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ కావటం వలన కలుగు వ్యాది ఏది ?

Answer: [ D ] - గ్రేవ్స్


History : పరివర్తనకాలం

4. పాల వంశ రాజ్య రాజధాని ఏది?

Answer: [ A ] - మొంఘీర్


History : మౌర్యులు

5. డియోడోటస్ తరువాత బాక్ట్రియా సింహాసనాన్ని అధిష్టించినది ఎవరు?

Answer: [ A ] - యూధి డెమస్


History : మౌర్యులు

6. మౌర్య కాలం లో మత్స్య కారులను, వేట గాల్లను బలవంతంగా అశోక ధర్మం లోకి చేర్చారని పేర్కొనే శాసనం ఏది?

Answer: [ A ] - కాంద హార శాసనం


Economy : జాతీయ ఆదాయం

7. రెండు రంగాల నమూనా సమతౌల్యంలో ఉండడానికి కావల్సిన పరిస్థితులు?

Answer: [ B ] - పొదుపులు


Geography : అడవులు

8. గంగానది డాల్ఫిన్ పరిరక్షణా కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?

Answer: [ C ] - 1997 సం||


Geography : శక్తి వనరులు

9. శక్తి వనరులు ఎన్ని రకాలు ?

Answer: [ C ] - 3


Geography : రాష్ట్రాల సమాచారం

10. రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీ ఏ రాష్ట్రంలో కలదు?

Answer: [ A ] - ఉత్తరాఖండ్


Reasonign : గడియారాలు

11. గడియారంలో 1 గం||కు ఒక గంట శబ్దం, 2 గం||కు 2 గంటల శబ్దాలు ఇలా కొనసాగితే 1 రోజులో ఎన్ని గంటల శబ్దాలు వస్తాయి?

Answer: [ C ] - 156


Reasonign : శ్రేణి పరీక్ష

12. 4, 10, 18, 28, 40, ....., 70, 88. .

Answer: [ C ] - 54


Reasonign : బిన్న పరీక్ష

13. కింది అక్షర సమూహాల్లో భిన్నమైంది ఏది?

Answer: [ D ] - JAD


Arithmetic : Mixture & aligations

14. లీటరు రూ|| 12/- చొ॥న కొన్న పాలలో ఏ నిష్పత్తిలో నీరు కలిపతే, వచ్చే మిశ్రితము ఖరీదు లీటరురూ॥ 8/- అవుతుంది?

Answer: [ A ] - 0.043055556


Arithmetic : Ratio & Proportion

15. A, B ల ఆదాయాల నిష్పతి 5 : 4. వారి ఖర్చుల నిష్పత్తి 3 : 2. సంవత్సరం చివరలో ప్రతివాడురూ. 1600 ఆదాచేస్తే, A ఆదాయం :

Answer: [ C ] - Rs. 4000


Arithmetic : Chain Rule

16. ఒక పనిని 18 రోజులలో 36 మంది పూర్తిచేయగలరు. అదే పనిని 27 మంది ఎన్ని రోజులలోపూర్తిచేస్తారు.

Answer: [ D ] - 24


Chemistry : ఆమ్లాలు క్షారాలు

17. నేలల pH ను పెంచడానికి ఉపయోగించే రసాయనం ఏది ?

Answer: [ B ] - కాలియం హైడ్రాక్సైడ్


Chemistry : రసాయనశాస్త్రం

18. గోల్డెన్ రైస్ ద్వారా ఏ విటమిన్ లభిస్తుంది ?

Answer: [ C ] - విటమిన్ - ఎ


Chemistry : రసాయనశాస్త్రం

19. మెర్క్యురీకి సంబంధించిన సరైన వాక్యం?'

Answer: [ D ] - పైవన్నీ


Physics : కాంతి

20. గాజు యొక్క వక్రీభవన గుణకం ఎంత ?

Answer: [ B ] - 1.5


Physics : యాంత్రికశక్తి

21. మానిసి ఈదడం యందు ఇమిడి ఉన్న న్యూటన్ గమననియమం ఏది ?'

Answer: [ C ] - న్యూటన్ మూడవ గమన నియమం


Physics : యాంత్రికశక్తి

22. ఒక రబ్బరు పట్టీని సాగదీసినపుడు దాని యందు ఎలాంటి శక్తి ఉంటుంది ?

Answer: [ A ] - స్థితిజశక్తి


Polity : భారత రాజ్యాంగ పరిణామక్రమం

23. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ అధ్యక్షుడు ఎవరు?

Answer: [ D ] - జె.బి కృప లానీ


Polity : రాజ్యాంగ రాజ్యాంగెతర సంస్థ

24. జాతీయ వెనుకబడిన తరగతుల కమీషన్ లో ఎంత మంది సభ్యులు ఉంటారు?

Answer: [ C ] - ముగ్గురు


Polity : Polity

25. భారత రాజ్యాంగంలోని 7 వ షెడ్యూల్ లో ఉన్న జాబితాలు ఏవి?

Answer: [ D ] - పైవన్నీ





DAILY QUIZ RESULTS

* ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అని చూసుకునేందుకు కింద Click here మీద క్లిక్ చేయండి.

* మీ పేరు ద్వారా Result చూడండి.


Results :  Click here




* దయచేసి Questions కానీ Answers కానీ తప్పులు ఉన్న లేదా Spelling mistakes ఉన్నా కింద ఉన్న WhatsApp Number కి మెసేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. 👇

6301703870




 * Daily Quiz

* Competitive Exams

* Preparation Tips

* Exam Strategy

* Question Bank

* Practice Questions

* Mock Tests

* UPSC

* State PCS

* SSC

* Banking



* Science: Biology, Chemistry, Physics, Environmental Sciences

* Math: Arithmetic, Algebra, Geometry, Calculus

* History: Ancient India, Medieval India, Modern India, World History

* Geography: Physical Geography, Human Geography, Geomorphology

* Current Affairs: National and International News, Events, Policies

* Logical Reasoning: Analogy, Classification, Syllogism

* General Knowledge: Quizzing, Trivia, Facts



* Exam Level: UPSC, State PCS, SSC, Banking, Railways

* Subject Area: Science, Math, History, Geography, Current Affairs

* Quiz Format: Multiple Choice Questions (MCQs), Short Answer Questions (SAQs), True/False Questions

* Difficulty Level: Easy, Medium, Hard

* Target Audience: Beginners, Intermediate, Advanced



* Test Series: UPSC Test Series, State PCS Test Series, SSC Test Series, Banking Test Series

* Study Material: NCERT Books, PYQs, Practice Sets, Mock Tests

* Online Coaching: EdTech platforms, Coaching Institutes, App-based learning

* Educational Apps: Quizizz, Kahoot!, Brainly

* Exam Preparation: Tips and Tricks, Exam Pattern, Time Management

* Motivational Content: Success Stories, Inspirational Quotes, Exam Strategies


* Edutainment

* Educational YouTube Channel

* Daily Quiz Show

* Learning App

* E-learning

* Competitive Exam Preparation

* Career Guidance

* Educational Resources

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US