Previous Year Questions Biology
Biology: అస్థిపంజర వ్యవస్థ
[1/20]
ఎముకల యొక్క అధ్యయనాన్నిఏమంటారు ?Biology: అస్థిపంజర వ్యవస్థ
[2/20]
ప్రతి ఎముక ఏ కణాలచే కణాలచే నిర్మించబడుతుంది ?Biology: అస్థిపంజర వ్యవస్థ
[3/20]
ఎముకలలో ఉండే ప్రోటీన్ ఏది ?Biology: అస్థిపంజర వ్యవస్థ
[4/20]
మానవ శరీరంలో అత్యధికంగా ఉన్న మూలకం ఏది ?Biology: అస్థిపంజర వ్యవస్థ
[5/20]
ఎముకలలో ఉండి, మండే స్వభావాన్ని కలిగి ఉన్న మూలకం ఏది ?Biology: అస్థిపంజర వ్యవస్థ
[6/20]
మానవ శరీరంలో గల మొత్తం ఎముకల సంఖ్య ఎంత ?Biology: అస్థిపంజర వ్యవస్థ
[7/20]
చిన్న ప్లిలల్లో గల మొత్తం ఎముకల సంఖ్య ఎంత ?Biology: అస్థిపంజర వ్యవస్థ
[8/20]
మానవ శరీరంలో అతి పొడవైన ఎముక ఏది ?Biology: అస్థిపంజర వ్యవస్థ
[9/20]
మానవ శరీరంలో అతి గట్టిదైన ఎముక ఏది ?Biology: అస్థిపంజర వ్యవస్థ
[10/20]
మానవ శరీరంలో అతి చిన్నదైన ఎముక ఏది ?Biology: అస్థిపంజర వ్యవస్థ
[11/20]
మానవ శరీరంలో అతి మెత్తదైన ఎముక ఏది ?Biology: అస్థిపంజర వ్యవస్థ
[12/20]
ఎర్రరక్తకణాల ఉత్పత్తిలో పాల్గొనే "అస్థిమజ్జ" ,ప్రతి మానవునిలో ఎంత ఉంటుంది ?Biology: అస్థిపంజర వ్యవస్థ
[13/20]
ముఖం సౌందర్యాన్ని అధ్యయనం చేయడాన్ని ఏమంటారు ?
Biology: అస్థిపంజర వ్యవస్థ
[14/20]
కీళ్ళ మధ్యలో ఉండే ద్రవం ఏది ?Biology: అస్థిపంజర వ్యవస్థ
[15/20]
కీళ్ళు కదలటానికి సహాయపడు ద్రవం ఏది ?Biology: అస్థిపంజర వ్యవస్థ
[16/20]
కదలని కీళ్ళు, మానవ శరీరం లో ఏ బాగం లో ఉంటాయి ?Biology: అస్థిపంజర వ్యవస్థ
[17/20]
కదిలే కీళ్ళు, మానవ శరీరం లో ఏ బాగం లో ఉండవు ?Biology: అస్థిపంజర వ్యవస్థ
[18/20]
బంతి అన్నె కీళ్ళు, మానవ శరీరం లో ఏ బాగం లో ఉంటాయి ?Biology: అస్థిపంజర వ్యవస్థ
[19/20]
బొంగరపు కీళ్ళు, మానవ శరీరం లో ఏ బాగం లో ఉంటాయి ?Biology: అస్థిపంజర వ్యవస్థ
[20/20]
భరతనాట్యం చేసే వారిలో ఈ కీలు ఎక్కువగా ఉపయోగించబడు కీళ్ళు ఏవి ? Your Result