Daily Quiz -9

in

Daily Quiz Booster

Max Marks: 25 Duration: 10 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in10 minutes
  • Quiz to Prize Money🏆 గురించి తెలుసుకోవడానికి. Click here
  • Submit after completing the Quiz
  • Enter Your Name and Start.
You've completed the Quiz!
You got only 1 out of
Your Total Score in Percentage
%
25 Questions
00:00


Note:

Prev, next మీద click చేసి ఎన్ని correct and worng చూసుకోండి. Red గా వస్తే Wrong anwswer, Green గా వస్తే Right answer, మీరు ఏది పెట్టకపోయినా Red గానే చూపిస్తుంది.




Biology : కణ శాస్త్రం

1. మొక్కలలో'ప్రోటీన్ పరిశ్రమలు' అని దేనికి పేరు ?

Answer: [ D ] - రైబోసోమ్స్


Biology : నాడీవ్యవస్థ

2. నార్కోటిక్ ఎనాలసీస్ లో ఒక వ్యక్తిని ఒక రకమైన అపస్మారక స్థితిలోకి తీసుకువచ్చి సమాచారాన్ని రాబట్టుట కొరకు ఏ రసాయనంను వాడుతారు ?

Answer: [ C ] - a మరియు b


Biology : జీవశాస్త్రం

3. మొక్క-దాని భాగాల గూర్చి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు ?

Answer: [ A ] - మార్పాలజీ


History : సామాజిక సంస్కృతిక విప్లవం

4. ఆధునిక బారతీయ చిత్రకళ పితామహుడైన రాజారవి వర్మ ఎవరి కొలువుకి చెందిన వాడు?

Answer: [ B ] - రాజ మార్తాండ వర్మ


History : శివాజీ-పీష్వాల యుగం

5. క్రీ.పూ 6 వ శతాబ్ధంలో మత ఆవిర్భావానికి గల కారణాలు ఏవి?

Answer: [ D ] - పైవన్నీ


History : కుల ఉద్యమాలు

6. ముస్లింలలో హాద పద్దతికి వ్యతిరేకంగా పోరాటం చేసినవారు ఎవరు ?

Answer: [ B ] - సయ్యద్ అహ్మద్ ఖాన్


Economy : భారత ఆర్ధిక విధానం పారిశ్రామికం

7. మనదేశంలో పరిశ్రమల స్థితిగతులను అధ్యయనం చేయడానికి కార్వే కమిటీని నియమించిన సంవత్సరం ఏది ?

Answer: [ B ] - 1956


Geography : శక్తి వనరులు

8. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో ఉత్తర ప్రదేశ్ ఎంత శాతాన్ని ఉత్పత్తి చేస్తుంది ?

Answer: [ D ] - 0.059


Geography : Geography

9. భారతదేశంలో బొగ్గు గనుల తవ్వకం మొట్ట మొదట ప్రారంభం అయిన సంవత్సరం ఏది?

Answer: [ D ] - 1774


Geography : రవాణా సౌకర్యాలు

10. రైల్వేల నిర్వహణ కొరకు రైల్వే బోర్డు అమలులోకి వచ్చిన సంవత్సరం?

Answer: [ B ] - 1905


Reasonign : శ్రేణి పరీక్ష

11. 21,......, 55, 78, 105,136.

Answer: [ A ] - 36


Reasonign : శ్రేణి పరీక్ష

12. 1, 2, 6, 7, 21, 22, 66, 67,?

Answer: [ C ] - 201


Reasonign : కోడింగ్ - డికోడింగ్

13. PRABA లోని అక్షరాలను 27595గా THILAK ని 368451 గా కోడ్ చేస్తే BHARATI ని ఏవిధంగా కోడ్ చేయవచ్చు? (Dy.Jailors 2012)

Answer: [ C ] - 9657538


Arithmetic : Compound Intrest

14. 3 సం.లలో 6.25% p.a. రేటుతో, ప్రతి సంవత్సరం వడ్డీ కలిపే పద్ధతిలో, మొత్తంగా వచ్చినది. రూ. 4913 అయితే అసలు :

Answer: [ D ] - Rs. 4096


Arithmetic : Percentage

15. అమన్, తనదగ్గర ఉన్న డబ్బులో 40%రోహన్ కు ఇచ్చాడు. రోహన్ తనకు అమన్ ఇచ్చిన డబ్బులో 1/4 వంతు సాహిత్ కు ఇచ్చాడు. టాక్సీ డ్రైవరుకు Rs. 200 ఇవ్వగా, రోహన్ తనకు ఇచ్చిన డబ్బులు Rs. 600 సాహిత్ దగ్గర మిగిలింది. అమన్ ఇచ్చిన డబ్బు ఎంత?

Answer: [ B ] - Rs. 3000


Arithmetic : Number System

16. 1056 కు ఎంత కనిష్ఠ సంఖ్య కలిపితే వచ్చే సంఖ్య 23 చేత విభాజ్యము ?

Answer: [ A ] - 2


Chemistry : మూలకాలు

17. మూలకరాజం' అని పేరు గల మూలకం ఏది ?

Answer: [ D ] - కార్బన్


Chemistry : రసాయనశాస్త్రం

18. చేత ఇనుములో కార్బన్ శాతం ?

Answer: [ D ] - 0.2 శాతం


Chemistry : రసాయనశాస్త్రం

19. సోడియం క్లోరైడ్ జలద్రావణాన్ని ఏమంటారు?'

Answer: [ A ] - బ్రౌన్ ద్రావణం


Physics : కాంతి

20. ఒక పాత్రయందు కొంత మట్టం వరకు నీటిని నింపి చూసినపుడు అడుగుభాగం పైకి లేచి నీటి లోతు తక్కువగా ఉన్నట్లు అనిపించడానికి కారణం ?'

Answer: [ C ] - కాంతి వక్రీభవనము


Physics : యాంత్రికశక్తి

21. కోణీయ స్థానభ్రంశము నకు ప్రమాణాలు ఏవి ?

Answer: [ D ] - b మరియు c


Physics : ఆధునిక భౌతికశాస్త్రం

22. పైపులు, బాయిలర్లు, ఆనకట్టల యందు గల రంధ్రాలను లేదా పగుళ్లు స్థానమును గుర్తించుట కొరకు ఉపయోగించే కిరణాలు ఏవి ?

Answer: [ B ] - కఠిన X- కిరణాలు


Polity : Polity

23. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై చట్టాలు చేయడానికి ఎక్కువగా ఎవరికి హక్కు కలిగి ఉంటుంది?

Answer: [ D ] - a మరియు b


Polity : Polity

24. భారతదేశం నిజమైన సమాఖ్య విధానాన్ని అనుసరిస్తుంది అని వ్యాఖ్యానించింది ఎవరు?

Answer: [ A ] - అలెగ్జాండ్రోవిచ్


Polity : Polity

25. పదవీ విరమణ తర్వాత 'కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ' వేటికీ అర్హుడు కాడు?

Answer: [ A ] - ఏ ఇతర ప్రభుత్వ నియామకాలకు





DAILY QUIZ RESULTS

* ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అని చూసుకునేందుకు కింద Click here మీద క్లిక్ చేయండి.

* మీ పేరు ద్వారా Result చూడండి.


Results :  Click here




* దయచేసి Questions కానీ Answers కానీ తప్పులు ఉన్న లేదా Spelling mistakes ఉన్నా కింద ఉన్న WhatsApp Number కి మెసేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. 👇

6301703870




 * Daily Quiz

* Competitive Exams

* Preparation Tips

* Exam Strategy

* Question Bank

* Practice Questions

* Mock Tests

* UPSC

* State PCS

* SSC

* Banking



* Science: Biology, Chemistry, Physics, Environmental Sciences

* Math: Arithmetic, Algebra, Geometry, Calculus

* History: Ancient India, Medieval India, Modern India, World History

* Geography: Physical Geography, Human Geography, Geomorphology

* Current Affairs: National and International News, Events, Policies

* Logical Reasoning: Analogy, Classification, Syllogism

* General Knowledge: Quizzing, Trivia, Facts



* Exam Level: UPSC, State PCS, SSC, Banking, Railways

* Subject Area: Science, Math, History, Geography, Current Affairs

* Quiz Format: Multiple Choice Questions (MCQs), Short Answer Questions (SAQs), True/False Questions

* Difficulty Level: Easy, Medium, Hard

* Target Audience: Beginners, Intermediate, Advanced



* Test Series: UPSC Test Series, State PCS Test Series, SSC Test Series, Banking Test Series

* Study Material: NCERT Books, PYQs, Practice Sets, Mock Tests

* Online Coaching: EdTech platforms, Coaching Institutes, App-based learning

* Educational Apps: Quizizz, Kahoot!, Brainly

* Exam Preparation: Tips and Tricks, Exam Pattern, Time Management

* Motivational Content: Success Stories, Inspirational Quotes, Exam Strategies


* Edutainment

* Educational YouTube Channel

* Daily Quiz Show

* Learning App

* E-learning

* Competitive Exam Preparation

* Career Guidance

* Educational Resources

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US