Daily Quiz -8

in

Daily Quiz Booster

Max Marks: 25 Duration: 10 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in10 minutes
  • Quiz to Prize Money🏆 గురించి తెలుసుకోవడానికి. Click here
  • Submit after completing the Quiz
  • Enter Your Name and Start.
You've completed the Quiz!
You got only 1 out of
Your Total Score in Percentage
%
25 Questions
00:00


Note:

Prev, next మీద click చేసి ఎన్ని correct and worng చూసుకోండి. Red గా వస్తే Wrong anwswer, Green గా వస్తే Right answer, మీరు ఏది పెట్టకపోయినా Red గానే చూపిస్తుంది.




Biology : రక్తప్రసరణ వ్యవస్థ

1. మొట్టమొదట కృత్రిమంగా గుండెకు రక్తం అందే విధానాన్ని కనుగొన్నది ఎవరు?

Answer: [ B ] - విలియం హార్వే


Biology : జీవశాస్త్రం

2. కింది వాటిలో'చెట్ల బోదలు, బెరడులపై' పెరిగే లైకెన్స్ ఏవి ?

Answer: [ A ] - కార్టికోలస్


Biology : జన్యుశాస్త్రం

3. వైరస్ ద్వారా ఒక కణం నుండి మరొక కణానికి జన్యు పదార్థం మార్పిడి చేయబడటాన్ని ఏమంటారు ?

Answer: [ A ] - ట్రాన్స్ డక్షన్


History : జ్ఞానోదయ యుగం

4. జ్ఞానోదయ యుగం రాజకీయ అభివృద్ధి ఆవిర్భవించినప్పుడు మగధ రాజధాని ఏది?

Answer: [ C ] - రాజ గృహం


History : యూరోపియన్ల రాక

5. అంబోయానా హత్యాకాండ ఎప్పుడు జరిగింది ?

Answer: [ D ] - 1623


History : ఆర్యులు

6. రామాయణం రచించినది ఎవరు?

Answer: [ B ] - వాల్మికి


Economy : భారత ఆర్ధిక విధానం వ్యవసాయరంగం

7. ఈ క్రింది వాటిలో దేనికి హరిత విప్లవంలో సంబంధం లేదు?'

Answer: [ D ] - భూసంస్కరణలు


Geography : రవాణా సౌకర్యాలు

8. కాండ్లా ఓడరేవు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది?

Answer: [ C ] - 1955


Geography : నదులు

9. భారత్ లోని గోదావరి నది తీర నగరం ఏది?

Answer: [ B ] - నాసిక్


Geography : Geography

10. ప్రపంచంలో కోడి గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది?

Answer: [ C ] - 3 వ స్థానం


Reasonign : శ్రేణి పరీక్ష

11. B,C, E, G.......... (A.P SI mains 2019)

Answer: [ C ] - K


Reasonign : కోడింగ్ - డికోడింగ్

12. ఒక సంకేత రూపములో RECESSION ను ERECSISNO గా వ్రాయబడినది. ఈ సంకేత రూపంలో ECONOMICSని ఏ విధముగా వ్రాయబడినది. (Group-II-2008)

Answer: [ A ] - CENOOIMSC


Reasonign : పోలిక పరీక్ష

13. “జాకీ అనేది “గుజ్రానికి సంబంధించినది. అయితే అదే పద్ధతిలో “కారు”కి సంబంధించినది? -

Answer: [ B ] - చాఫర్


Arithmetic : Boats

14. నిశ్చలనీటిలో పడవ వేగము 5 kmph, ఏటికి ఎదురైతే 3.5 kmph. అప్పుడు ఏటివాలులో దానివేగము:

Answer: [ C ] - 6.5 kmph


Arithmetic : Chain Rule

15. 30 మంది పనివారు రోజుకు 7 గం॥ పనిచేస్తూ ఒక పనిని 18 రోజులలో పూర్తిచేస్తారు. రోజుకు 6గం|| పనిచేస్తూ 30 రోజులలో అదే పని పూర్తికావడానికి అవసరమయ్యే పనివారి సంఖ్య:

Answer: [ B ] - 21


Arithmetic : Profit & Loss

16. అమ్మకం ధర రెట్టింపు అయితే, లాభం 3 రెట్లు వస్తే లాభశాతము :

Answer: [ B ] - 100


Chemistry : పరిశ్రమలు

17. సిమెంట్ లో అల్యూమినా శాతం ఎంత ఉంటుంది ?

Answer: [ C ] - 0.075


Chemistry : మూలకాలు

18. మూలకాలను మొదట వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు ?

Answer: [ D ] - డోబరైనర్


Chemistry : పరిశ్రమలు

19. గాజుపై అక్షరాలు రాయడాన్ని ఏమంటారు ?

Answer: [ A ] - ఎచింగ్


Physics : ఆధునిక భౌతికశాస్త్రం

20. విద్యుత్ క్షేత్రంలో మరియు అయస్కాంత క్షేత్రంలో రుజుమార్గంలో ప్రయాణించే కణాలు ఏవి ?'

Answer: [ C ] - న్యూట్రాన్ లు


Physics : ద్వని

21. బాంబు పేలినపుడు ఇల్లు కూలిపోవడానికి కారణం ఏది ?

Answer: [ A ] - అనునాదము


Physics : కాంతి

22. కాంతి కిరణములు ఒక యానకంలో నుండి మరొక యానకంలోనికి ప్రయాణించినపుడు, యానక లంబం వద్ద వంగి ప్రయాణిస్తాయి ఈ ధర్మమును ఏమంటారు ?

Answer: [ C ] - కాంతి వక్రీభవనము


Polity : భారత రాజ్యాంగ పరిణామక్రమం

23. భారత సమాఖ్య వ్యవస్థకు పితామహుడు ఎవరు?

Answer: [ B ] - లార్డ్ మేయో


Polity : Polity

24. కార్గిల్ యుద్దాన్ని విజయవంతంగా ఎదుర్కొన్న ప్రధాన మంత్రి ఎవరు ?

Answer: [ B ] - ఎ.బి వాజ్ పేయ్


Polity : కేంద్రప్రభుత్వం

25. ఆర్.వెంకట్రామన్ ఏ గ్రంథాన్ని రచించారు?

Answer: [ B ] - మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్





DAILY QUIZ RESULTS

* ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అని చూసుకునేందుకు కింద Click here మీద క్లిక్ చేయండి.

* మీ పేరు ద్వారా Result చూడండి.


Results :  Click here




* దయచేసి Questions కానీ Answers కానీ తప్పులు ఉన్న లేదా Spelling mistakes ఉన్నా కింద ఉన్న WhatsApp Number కి మెసేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. 👇

6301703870




 * Daily Quiz

* Competitive Exams

* Preparation Tips

* Exam Strategy

* Question Bank

* Practice Questions

* Mock Tests

* UPSC

* State PCS

* SSC

* Banking



* Science: Biology, Chemistry, Physics, Environmental Sciences

* Math: Arithmetic, Algebra, Geometry, Calculus

* History: Ancient India, Medieval India, Modern India, World History

* Geography: Physical Geography, Human Geography, Geomorphology

* Current Affairs: National and International News, Events, Policies

* Logical Reasoning: Analogy, Classification, Syllogism

* General Knowledge: Quizzing, Trivia, Facts



* Exam Level: UPSC, State PCS, SSC, Banking, Railways

* Subject Area: Science, Math, History, Geography, Current Affairs

* Quiz Format: Multiple Choice Questions (MCQs), Short Answer Questions (SAQs), True/False Questions

* Difficulty Level: Easy, Medium, Hard

* Target Audience: Beginners, Intermediate, Advanced



* Test Series: UPSC Test Series, State PCS Test Series, SSC Test Series, Banking Test Series

* Study Material: NCERT Books, PYQs, Practice Sets, Mock Tests

* Online Coaching: EdTech platforms, Coaching Institutes, App-based learning

* Educational Apps: Quizizz, Kahoot!, Brainly

* Exam Preparation: Tips and Tricks, Exam Pattern, Time Management

* Motivational Content: Success Stories, Inspirational Quotes, Exam Strategies


* Edutainment

* Educational YouTube Channel

* Daily Quiz Show

* Learning App

* E-learning

* Competitive Exam Preparation

* Career Guidance

* Educational Resources

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US