Daily Quiz -6

in

Daily Quiz Booster

Max Marks: 25 Duration: 10 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in10 minutes
  • Quiz to Prize Money🏆 గురించి తెలుసుకోవడానికి. Click here
  • Submit after completing the Quiz
  • Enter Your Name and Start.
You've completed the Quiz!
You got only 1 out of
Your Total Score in Percentage
%
25 Questions
00:00


Note:

Prev, next మీద click చేసి ఎన్ని correct and worng చూసుకోండి. Red గా వస్తే Wrong anwswer, Green గా వస్తే Right answer, మీరు ఏది పెట్టకపోయినా Red గానే చూపిస్తుంది.




Biology : రక్తప్రసరణ వ్యవస్థ

1. రక్తపీడనాన్ని కొలిచే పరికరం ఏది ?'

Answer: [ B ] - స్పిగ్నో మానోమీటర్


Biology : జీవశాస్త్రం

2. కింది వాటిలో'శత్రువులు వెంటపడితే కండ్లలోకి లాలాజలం చిమ్ము' అని ఏ పాముకి పేరు ?

Answer: [ C ] - యాఫిన్


Biology : శ్వాసవ్యవస్థ

3. వానపాము మరియు జలగ లో శ్వాసక్రియ వేటి ద్వారా జరుగును ?

Answer: [ B ] - చర్మం


History : పరివర్తనకాలం

4. ధ్వన్యాలోకం అనే సంస్కృత అలంకార శాస్త్రమును రచించిన ఆనందవర్ధనుడు ఏ వంశస్థుల ఆస్థానకవిగా ఉన్నాడు?

Answer: [ B ] - ఉత్పల వంశం


History : సామాజిక సంస్కృతిక విప్లవం

5. డి. కె. కార్వే చేసిన విశిష్ట సేవలకు ప్రభుత్వం ఏ బిరుదుతో సత్కరించింది?

Answer: [ B ] - భారతరత్న


History : మొగల్ సామ్రాజ్యం

6. ఫతేపూర్ సిక్రిలో బౌద్ద వాస్తు శిల్పి శైలిలో నిర్మించిన భవనం ఏది ?

Answer: [ B ] - పంచ్ మహల్


Economy : కోశ విధానం

7. భారతదేశంలో అతి పెద్ద పన్ను ఆధారం? '

Answer: [ B ] - కార్పోరేట్ ఆదాయపన్ను


Geography : జనాభా

8. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం మొదటి సారిగా జనాభా లెక్కలు సేకరించిన దేశం?

Answer: [ C ] - చైనా


Geography : మృత్తికలు

9. టేకు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ?

Answer: [ B ] - మధ్యప్రదేశ్


Geography : పరిశ్రమలు

10. ప్రస్తుతం పశువులతో ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది?

Answer: [ D ] - తమిళనాడు


Reasonign : కేలెండర్

11. ఒక నెలలోని 3వ దినము బుధవారమైనచో 26వ దినమేమి?

Answer: [ D ] - శుక్రవారము


Reasonign : శ్రేణి పరీక్ష

12. UPI, ?, ODP, MBQ, IAW,

Answer: [ A ] - SHJ


Reasonign : శ్రేణి పరీక్ష

13. క్రింద యివ్వబడిన శ్రేణిలో ఒక సంఖ్య తప్పుగా యివ్వబడినది. తప్పుగా యివ్వబడిన సంఖ్యను కనుగొనుము. 2,5,10,17, 26, 37, 50,81

Answer: [ A ] - 81


Arithmetic : Trains

14. ఒక్కొక్కటి 120 మీ. పొడవున్న 2 రైళ్లు సమాన వేగాలతో ఎదురెదురుగా నడుస్తూ, ఒకదానినొకటి 12 సెకండ్లలో దాటాయి. ప్రతి రైలు వేగము (kmph):

Answer: [ C ] - 36


Arithmetic : Number System

15. ఒక భాగహారము లెక్కలో శేషము 0. విద్యార్థి 21 బదులుగా పొరపాటున 12 భాగించే సంఖ్యగా తీసుకొన్నాడు. అందువల్ల అతనికి 35 భాగఫలంగా వచ్చింది. సరియైన భాగఫలం ఏది?

Answer: [ D ] - 20


Arithmetic : Number System

16. (935421 x 625) = ?

Answer: [ B ] - 584638125


Chemistry : రసాయనశాస్త్రం

17. బెల్ మెటల్ లో టిన్ శాతము ? '

Answer: [ A ] - 0.2


Chemistry : రసాయనశాస్త్రం

18. కిందివాటిలో కేన్సర్ కారక పదార్థాలు ఏవి?'

Answer: [ B ] - ఎరోమాటిక్ సమ్మేళనాలు


Chemistry : లోహ సంగ్రహణ శాస్త్రం

19. కింది వాటిలో పిల్లులు, ఆవుల కంటిలో ఉండే లోహం ఏది ?

Answer: [ D ] - జింక్


Physics : కాంతి

20. కరెన్సీ నోట్లు అసలువో లేదో నకిలీవో తెలుసుకొనుట కొరకు ఉపయోగించే కిరణాలు ఏవి ?

Answer: [ B ] - అతినీలలోహిత కిరణాలు


Physics : అయస్కాంతత్వం

21. భూమి అయస్కాంత ఉత్తర దృవంను జనోరస్ అను శాస్త్రవేత్త ఏ ప్రాంతంలో గుర్తించాడు ?

Answer: [ B ] - బూతియా ఫెలిక్స్


Physics : ద్రవాలు

22. ద్రవాలను వేడి చేసినపుడు వాటి స్నిగ్ధత ఏమవుతుంది ?

Answer: [ A ] - తగ్గును


Polity : భారత రాజ్యాంగ పరిణామక్రమం

23. గణతంత్ర రాజ్యం అనగా?

Answer: [ A ] - సర్వోన్నతాధికారం ప్రజలయందు కానీ. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధుల యందు గాని ఉన్న రాజ్యం


Polity : స్థానిక ప్రభుత్వాలు

24. జిల్లా పరిషత్ రికార్డులను తనిఖీ చేయుటకు సంబంధించిన పూర్తి అధికారులను కలిగి ఉన్న వ్యక్తి ఎవరు ?

Answer: [ A ] - జిల్లా పరిషత్ ఛైర్మన్


Polity : రాష్ట్రప్రభుత్వం

25. రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఎవరు ఉంటారు?

Answer: [ B ] - ముఖ్యమంత్రి





DAILY QUIZ RESULTS

* ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అని చూసుకునేందుకు కింద Click here మీద క్లిక్ చేయండి.

* మీ పేరు ద్వారా Result చూడండి.


Results :  Click here




* దయచేసి Questions కానీ Answers కానీ తప్పులు ఉన్న లేదా Spelling mistakes ఉన్నా కింద ఉన్న WhatsApp Number కి మెసేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. 👇

6301703870




 * Daily Quiz

* Competitive Exams

* Preparation Tips

* Exam Strategy

* Question Bank

* Practice Questions

* Mock Tests

* UPSC

* State PCS

* SSC

* Banking



* Science: Biology, Chemistry, Physics, Environmental Sciences

* Math: Arithmetic, Algebra, Geometry, Calculus

* History: Ancient India, Medieval India, Modern India, World History

* Geography: Physical Geography, Human Geography, Geomorphology

* Current Affairs: National and International News, Events, Policies

* Logical Reasoning: Analogy, Classification, Syllogism

* General Knowledge: Quizzing, Trivia, Facts



* Exam Level: UPSC, State PCS, SSC, Banking, Railways

* Subject Area: Science, Math, History, Geography, Current Affairs

* Quiz Format: Multiple Choice Questions (MCQs), Short Answer Questions (SAQs), True/False Questions

* Difficulty Level: Easy, Medium, Hard

* Target Audience: Beginners, Intermediate, Advanced



* Test Series: UPSC Test Series, State PCS Test Series, SSC Test Series, Banking Test Series

* Study Material: NCERT Books, PYQs, Practice Sets, Mock Tests

* Online Coaching: EdTech platforms, Coaching Institutes, App-based learning

* Educational Apps: Quizizz, Kahoot!, Brainly

* Exam Preparation: Tips and Tricks, Exam Pattern, Time Management

* Motivational Content: Success Stories, Inspirational Quotes, Exam Strategies


* Edutainment

* Educational YouTube Channel

* Daily Quiz Show

* Learning App

* E-learning

* Competitive Exam Preparation

* Career Guidance

* Educational Resources

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US