Daily Quiz -5

in

Daily Quiz Booster

Max Marks: 25 Duration: 10 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in10 minutes
  • Quiz to Prize Money🏆 గురించి తెలుసుకోవడానికి. Click here
  • Submit after completing the Quiz
  • Enter Your Name and Start.
You've completed the Quiz!
You got only 1 out of
Your Total Score in Percentage
%
25 Questions
00:00


Note:

Prev, next మీద click చేసి ఎన్ని correct and worng చూసుకోండి. Red గా వస్తే Wrong anwswer, Green గా వస్తే Right answer, మీరు ఏది పెట్టకపోయినా Red గానే చూపిస్తుంది.




Biology : వ్యాధులు

1. కింది వాటిలో'అసాధారణ క్రోమోజోముల సంఖ్య వల్ల కలుగు' జన్యుసంబంధమైన వ్యాది ఏది ?

Answer: [ A ] - డౌన్ సిండ్రోమ్


Biology : జీవశాస్త్రం

2. Father of Yellow Revolution' అని ఎవరిని అంటారు ?

Answer: [ D ] - శ్యామ్ పిట్రోడ


Biology : ప్రత్యుత్పత్తి వ్యవస్థ

3. వేటి ద్వారా తల్లి బిడ్డకు పోషకాలు అందజేయబడుతాయి ?'

Answer: [ D ] - ఎల్లంటోయిస్


History : జ్ఞానోదయ యుగం

4. ఆధునికంగా జరిగిన బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగింది?

Answer: [ B ] - 1871


History : సింధు నాగరికత

5. సిస్త్ బరియాల్ కు సంబంధించిన ఆనవాళ్ళు లభించిన నగరం ఏది?

Answer: [ B ] - కాలిబంగన్


History : సామాజిక సంస్కృతిక విప్లవం

6. రావల్పీండి ఒప్పందం ప్రకారం ఎటువంటి నిర్ణయ విధానాల అదికారం కల్పించబడింది?

Answer: [ A ] - స్వదేశీ


Economy : జాతీయ ఆదాయం

7. వ్యయార్హ ఆదాయం , ఈ క్రింది వానిలో దేనికి సమానం?'

Answer: [ C ] - వ్యష్టి ఆదాయం - ప్రత్యక్ష పన్నులు


Geography : నదులు

8. అంతర్ భూభాగ నదులకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది?

Answer: [ C ] - రాజస్తాన్


Geography : Geography

9. జాతీయ వేరుశనగ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?

Answer: [ A ] - జునాఘడ్


Geography : మృత్తికలు

10. ఉప ఉష్ణమండల సతత హరితారణ్యాల ఎత్తు?

Answer: [ B ] - 1000-1500 మీ


Reasonign : కేలెండర్

11. ఒక శిశువు ఆగస్టు 8, 1978వ సంవత్సపరం జన్మించినది. ఆ రోజు మంగళవారము. 1986 సంవత్సరములో ఆ శిశువు పుట్టిన రోజు ఏ వారము?

Answer: [ D ] - పైది ఏదీ కాదు.


Reasonign : శ్రేణి పరీక్ష

12. క్రింద యివ్వబడిన శ్రేణిలో ఒక సంఖ్య తప్పుగా యివ్వబడినది. తప్పుగా యివ్వబడిన సంఖ్యను కనుగొనుము. 2,5,10,17, 26, 37, 50,81

Answer: [ A ] - 81


Reasonign : కేలెండర్

13. అమిత్ పుట్టిన రోజును 1994, అక్టోబర్ 22 శనివారం జరుపుకోవడమైంది. 1996 సంవత్సరంలో అతని పుట్టినరోజు ఏ రోజున వచ్చింది?

Answer: [ C ] - మంగళవారం


Arithmetic : Simple Intrest

14. రూ. 64 అసలు 2 సం.లలో S.I.తో రూ. 83.20 మొత్తం గా అయితే రూ.86 అసలు 4 సం.లలోఅదే వడ్డీ రేటుతో ఎంత మొత్తం అవుతుంది ?

Answer: [ D ] - Rs. 137.60


Arithmetic : Percentage

15. ఒక పరీక్షలోని అభ్యర్థులలో 37.5% బాలికలు. బాలురలో 75% మంది, బాలికలలో62.5% పాస్ అయినారు. 342 మంది బాలికలు తప్పారు. తప్పిన బాలుర సంఖ్య :

Answer: [ D ] - 380


Arithmetic : Profit & Loss

16. 12 notebooks ను అమ్మితే, వర్తకుడికి, 4 notebooks S.P. లాభం వచ్చింది. లాభశాతం?

Answer: [ C ] - 50


Chemistry : లోహ సంగ్రహణ శాస్త్రం

17. ఇనుము పైన త్రుప్పు ఏర్పడినప్పుడు దాని భారము ఏమగును ?

Answer: [ B ] - పెరుగును


Chemistry : రసాయనశాస్త్రం

18. కింది ఏ ఆహార పదార్థంలో కెఫీన్ ఉండదు ? '

Answer: [ D ] - పాల కోవా


Chemistry : మూలకాలు

19. మోస్లే మూలకాల వర్గీకరణ ప్రకారం ఆవర్తన పట్టికలో ఎడమవైపు ఉన్న మూలకాలు ఏవి ?

Answer: [ A ] - లోహాలు


Physics : కాంతి

20. ఎరుపురంగు కళ్ళద్దాలు ధరించిన వ్యక్తి పగలు సమయంలో ఆకాశంను పరిశీలించినపుడు అదిఏ రంగులో కనిపిస్తుంది ?'

Answer: [ C ] - నలుపురంగు


Physics : యాంత్రికశక్తి

21. ఒక లాంగ్ జంప్ చేసే అథ్లెట్ లాంగ్ జంప్ కు ముందు కొంత దూరం నుండి పరుగెత్తడానికి గల కారణం ఏమిటి ?

Answer: [ C ] - గమన జడత్వం


Physics : యాంత్రికశక్తి

22. న్యూటన్ మొదటి గమన నియమం దేనిని తెలుపుతుంది ?

Answer: [ A ] - జడత్వం


Polity : రాజ్యాంగ సవరణ

23. జి.ఎస్.టి బిల్లును ఆమోదించిన రాష్ట్రాలలో తెలంగాణ ఎన్నవది ?

Answer: [ C ] - 13


Polity : Polity

24. 42 వ రాజ్యాంగ సవరణ చట్టం- 1976 ద్వారా రాజ్యాంగంలో నూతనంగా చేర్చబడిన నిబంధనలు ఏవి?

Answer: [ D ] - పైవన్ని


Polity : Polity

25. గవర్నర్ కు గల క్షమాభిక్ష అధికారం ఏ రాజ్యాంగ నిభందన ద్వారా కల్పించబడింది ?

Answer: [ B ] - 161





DAILY QUIZ RESULTS

* ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అని చూసుకునేందుకు కింద Click here మీద క్లిక్ చేయండి.

* మీ పేరు ద్వారా Result చూడండి.


Results :  Click here




* దయచేసి Questions కానీ Answers కానీ తప్పులు ఉన్న లేదా Spelling mistakes ఉన్నా కింద ఉన్న WhatsApp Number కి మెసేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. 👇

6301703870




 * Daily Quiz

* Competitive Exams

* Preparation Tips

* Exam Strategy

* Question Bank

* Practice Questions

* Mock Tests

* UPSC

* State PCS

* SSC

* Banking



* Science: Biology, Chemistry, Physics, Environmental Sciences

* Math: Arithmetic, Algebra, Geometry, Calculus

* History: Ancient India, Medieval India, Modern India, World History

* Geography: Physical Geography, Human Geography, Geomorphology

* Current Affairs: National and International News, Events, Policies

* Logical Reasoning: Analogy, Classification, Syllogism

* General Knowledge: Quizzing, Trivia, Facts



* Exam Level: UPSC, State PCS, SSC, Banking, Railways

* Subject Area: Science, Math, History, Geography, Current Affairs

* Quiz Format: Multiple Choice Questions (MCQs), Short Answer Questions (SAQs), True/False Questions

* Difficulty Level: Easy, Medium, Hard

* Target Audience: Beginners, Intermediate, Advanced



* Test Series: UPSC Test Series, State PCS Test Series, SSC Test Series, Banking Test Series

* Study Material: NCERT Books, PYQs, Practice Sets, Mock Tests

* Online Coaching: EdTech platforms, Coaching Institutes, App-based learning

* Educational Apps: Quizizz, Kahoot!, Brainly

* Exam Preparation: Tips and Tricks, Exam Pattern, Time Management

* Motivational Content: Success Stories, Inspirational Quotes, Exam Strategies


* Edutainment

* Educational YouTube Channel

* Daily Quiz Show

* Learning App

* E-learning

* Competitive Exam Preparation

* Career Guidance

* Educational Resources

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US