Daily Quiz - 4

in

Daily Quiz Booster

Max Marks: 25 Duration: 10 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in10 minutes
  • Quiz to Prize Money🏆 గురించి తెలుసుకోవడానికి. Click here
  • Submit after completing the Quiz
  • Enter Your Name and Start.
You've completed the Quiz!
You got only 1 out of
Your Total Score in Percentage
%
25 Questions
00:00


Note:

Prev, next మీద click చేసి ఎన్ని correct and worng చూసుకోండి. Red గా వస్తే Wrong anwswer, Green గా వస్తే Right answer, మీరు ఏది పెట్టకపోయినా Red గానే చూపిస్తుంది.




Biology : వ్యాధులు

1. HIV' లో గల ఎంజైమ్ ఏది ?

Answer: [ B ] - రివర్స్ ట్రాన్స్ క్రిప్టేజ్


Biology : రక్తప్రసరణ వ్యవస్థ

2. HIV వైరస్ ఏ కణాలను నాశనం చేస్తుంది ?

Answer: [ D ] - లింఫోసైట్స్


Biology : రక్తప్రసరణ వ్యవస్థ

3. తొలి కృత్రిమ గుండె పేరు ఏమిటి?

Answer: [ B ] - జార్విక్-7


History : జాతీయ ఉద్యమం

4. బీహార్ శాసన సభ చంపారన్ లో కౌలుదారు చట్టం ను ఎప్పుడు తీసుకువచ్చింది ?

Answer: [ B ] - 1917


History : జాతీయ ఉద్యమం

5. 1916 హోంరూల్ ఉద్యమాన్ని తిలక్ ఏ ప్రాంతం నుండి ప్రారంభించాడు?

Answer: [ A ] - పూనే


History : విజయనగర సామ్రాజ్యం

6. కితాబ్-ఇ-నారాజ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు ?

Answer: [ A ] - యూసుఫ్ అదిల్ షా


Economy : భారత ఆర్ధిక విధానం వ్యవసాయరంగం

7. భారత్ లో 2000-01 స్థూల సేద్యపు భూమి ఎన్ని మిలియన్ హెక్టార్లుగా ఉన్నది ?

Answer: [ C ] - 187.94 మి.హె


Geography : ఖనిజ సంపద

8. NMDC ఖనిజాల అన్వేషణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

Answer: [ B ] - హైద్రాబాద్


Geography : Geography

9. ప్రపంచంలో ఆఫ్రికా ఖండ జనాభా ఎన్ని మిలియన్లు?

Answer: [ A ] - 973


Geography : భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

10. బృహత్ మైదానాలు పశ్చిమాన సింధూ నది ముఖ ద్వారము నుండి తూర్పున గంగానది ముఖ ద్వారము వరకు ఎన్ని కి.మీ మేరకు విస్తరించి ఉన్నాయి?

Answer: [ B ] - 3200 కి.మీ


Reasonign : బిన్న పరీక్ష

11. కిందివానిలో సరితూగని దానిని (విషమము అయిన దానిని) గుర్తింపుము. (Poly.lecturers-2011)

Answer: [ A ] - 51


Reasonign : దశాత్మక పరీక్ష

12. x,yలు ఇరువురూ ఒకరివైపు మరొకరు 200మీ|| దూరుంలో ఉన్న రెండు ప్రదేశాల నుండి బయలు దేరారు. 60 || నడచిన తర్వాత, ) ఎడమ ప్రక్కకు తిరిగి 20 || నడచి, తరువాత కుడి ప్రక్కకు తిరిగి 40మీ|| నడిచెను. మళ్ళీ కుడి ప్రక్కకు తిరిగి, అతను ఇంతకు ముందు నడిచిన రోడ్ వైపుకు వచ్చాడు. X,Yలు ఒకే వేగంతో నడిస్తే, ఇప్పుడు వారిద్దరి 'మధ్య రూరం ఎంత? (మీటర్లలో) (S.I-2012)

Answer: [ C ] - 40మీ||


Reasonign : కేలెండర్

13. ఈ కింది వాటిలో ఏ రెండు నెలలు ఒక విధమైన కాలెండర్ను కలిగియున్నవి?

Answer: [ C ] - ఏప్రిల్&జూలై


Arithmetic : Ages

14. A, B ల మొత్తం వయసు, B,C ల వయసుల మొత్తం కంటె 12 సం॥ ఎక్కువ. A కంటె C ఎన్ని సం|| చిన్న?

Answer: [ A ] - 12


Arithmetic : Time and Work

15. 12 మంది 9 రోజులలో ఒక పనిని చేస్తారు. వారు పనిని ప్రారంభించిన 6 రోజుల తరువాత, 6 మంది అదనంగా పనిలో చేరారు. మిగతా పని ఎన్ని రోజులలో పూర్తి అవుతుంది?

Answer: [ A ] - 2 days


Arithmetic : Time and Distance

16. మామూలు వేగంలో 6/7 వంతుతో ఒకడు ప్రయాణించి, 12 ని.లు ఆలస్యంగా చేరాడు. ఆదూరంవెళ్లడానికి అతనికి మామూలుగా పట్టేకాలం:

Answer: [ B ] - 1 hr 12 min.


Chemistry : రసాయనశాస్త్రం

17. లోహ క్షయాన్ని నిరోధించే ప్లాస్టిక్ లేదా నాన్ స్టిక్ వంట పాత్రలకు ఏ పదార్థంతో కోటింగ్ చేస్తారు ?

Answer: [ D ] - టెఫ్లాన్


Chemistry : ఆమ్లాలు క్షారాలు

18. వంట సోడా' అని దేనికి పేరు ?

Answer: [ A ] - సోడియం బైకార్బొనేట్


Chemistry : ఆమ్లాలు క్షారాలు

19. ఇండ్లకు వెల్లవేయుటకు ఉపయోగించే రసాయనం ఏది ?

Answer: [ B ] - కాలియం హైడ్రాక్సైడ్


Physics : విద్యుత్

20. విద్యుత్ బాయిలర్, విద్యుత్ కుంపటి, విద్యుత్ కెటిల్ పనిచేయుట యందు ఏ ఫలితమును వాడతారు ?

Answer: [ C ] - తాంసన్ ఫలితము


Physics : కాంతి

21. కెమెరాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

Answer: [ B ] - జోసెఫ్ నైస్పోర్ నయోప్సి


Physics : విద్యుత్

22. స్వర్ణపత్ర విద్యుద్దర్శిని' ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

Answer: [ B ] - అబ్రహ్హమ్ బెన్నెట్


Polity : ప్రాధమిక హక్కులు, విధులు, ఆదేశక సూత్రాలు

23. బాలలకోసం బాలకార్మిక చట్టం ఎప్పుడు అమలు చేశారు?

Answer: [ D ] - 1986


Polity : రాజ్యాంగ సవరణ

24. 1974 లో 9వ షెడ్యూల్ అధికార పరిధిని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంపించడం జరిగింది?

Answer: [ A ] - 34 వ సవరణ


Polity : రాజ్యాంగ రాజ్యాంగెతర సంస్థ

25. జాతీయ అభివృద్ధి మండలి సంవత్సరంలో ఎన్ని సార్లు సమావేశం అవుతుంది?

Answer: [ D ] - 2 సార్లు





DAILY QUIZ RESULTS

* ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అని చూసుకునేందుకు కింద Click here మీద క్లిక్ చేయండి.

* మీ పేరు ద్వారా Result చూడండి.


Results :  Click here




* దయచేసి Questions కానీ Answers కానీ తప్పులు ఉన్న లేదా Spelling mistakes ఉన్నా కింద ఉన్న WhatsApp Number కి మెసేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. 👇

6301703870




 * Daily Quiz

* Competitive Exams

* Preparation Tips

* Exam Strategy

* Question Bank

* Practice Questions

* Mock Tests

* UPSC

* State PCS

* SSC

* Banking



* Science: Biology, Chemistry, Physics, Environmental Sciences

* Math: Arithmetic, Algebra, Geometry, Calculus

* History: Ancient India, Medieval India, Modern India, World History

* Geography: Physical Geography, Human Geography, Geomorphology

* Current Affairs: National and International News, Events, Policies

* Logical Reasoning: Analogy, Classification, Syllogism

* General Knowledge: Quizzing, Trivia, Facts



* Exam Level: UPSC, State PCS, SSC, Banking, Railways

* Subject Area: Science, Math, History, Geography, Current Affairs

* Quiz Format: Multiple Choice Questions (MCQs), Short Answer Questions (SAQs), True/False Questions

* Difficulty Level: Easy, Medium, Hard

* Target Audience: Beginners, Intermediate, Advanced



* Test Series: UPSC Test Series, State PCS Test Series, SSC Test Series, Banking Test Series

* Study Material: NCERT Books, PYQs, Practice Sets, Mock Tests

* Online Coaching: EdTech platforms, Coaching Institutes, App-based learning

* Educational Apps: Quizizz, Kahoot!, Brainly

* Exam Preparation: Tips and Tricks, Exam Pattern, Time Management

* Motivational Content: Success Stories, Inspirational Quotes, Exam Strategies


* Edutainment

* Educational YouTube Channel

* Daily Quiz Show

* Learning App

* E-learning

* Competitive Exam Preparation

* Career Guidance

* Educational Resources

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US