Daily Quiz -3

in

Daily Quiz Booster

Max Marks: 25 Duration: 10 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in10 minutes
  • Quiz to Prize Money🏆 గురించి తెలుసుకోవడానికి. Click here
  • Submit after completing the Quiz
  • Enter Your Name and Start.
You've completed the Quiz!
You got only 1 out of
Your Total Score in Percentage
%
25 Questions
00:00


Note:

Prev, next మీద click చేసి ఎన్ని correct and worng చూసుకోండి. Red గా వస్తే Wrong anwswer, Green గా వస్తే Right answer, మీరు ఏది పెట్టకపోయినా Red గానే చూపిస్తుంది.




Biology : జీవశాస్త్రం

1. కాఫీ మొక్కలపై కుంకుమ తెగులును కలిగించేశైవలం ఏది ?'

Answer: [ C ] - హైమీలియా వెస్ట్రాటిక్స్


Biology : వ్యాధులు

2. ఊఫింగ్ కాఫ్' అని ఏ వ్యాదికి పేరు ?

Answer: [ D ] - కోరింత దగ్గు


Biology : జీవశాస్త్రం

3. కింది వాటిలో బతికున్న సరీసృపాలలో పెద్దది ఏది ?

Answer: [ B ] - మొసలి


History : మొగల్ సామ్రాజ్యం

4. మొఘలులు మన్సబ్ దారి విధానం ప్రవేశ పెట్టింది ఎవరు ?

Answer: [ A ] - అక్బర్


History : విజయనగర సామ్రాజ్యం

5. 1616 లో తోపూర్ యుద్దం లో రామదేవరాయను ఓడించింది ఎవరు ?

Answer: [ B ] - రఘునాధ నాయకుడు


History : భారతదేశ ఆక్రమణ

6. మొదటి ఆంగ్లో-కర్నాటక యుద్దం ఎక్కడ ముగిసింది ?

Answer: [ B ] - ఆక్సిలాచాపెల్ (ఫ్రెంచ్)


Economy : ద్రవ్య బ్యాంకింగ్

7. చీప్ మనీ అనగా?'

Answer: [ D ] - బ్యాంకుల ద్వారా పరపతి చాలా తేలికగా దొరికితే


Geography : అడవులు

8. పాకాల అభయారణ్యం ఏ ప్రాంతంలో కలదు?

Answer: [ B ] - మహబూబా బాద్


Geography : ఖనిజ సంపద

9. Central Fuel Research Institute ప్రధాన కార్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది?

Answer: [ D ] - జార్ఖండ్


Geography : శక్తి వనరులు

10. భారత్ లో అణు విద్యుత్ ఉత్పత్తి 2050 సం|| నాటికి ఎంత శాతం పెంచాలని నిర్ణయించారు ?

Answer: [ C ] - 0.25


Reasonign : కోడింగ్ - డికోడింగ్

11. TRUTH ని SUQSTVSUGI గా కోడ్ చేస్తే FALSE ని ఎలా కోడ్ చేయాలి? (కమ్యూనికేషన్ S.I. 2012)

Answer: [ A ] - EGZBKMRTDF


Reasonign : పోలిక పరీక్ష

12. పాథాలజి అనేది “జబ్బు”లకు సంబంధించినది అయితే “ప్లానెట్ కు సంబంధించినది ఏది?

Answer: [ C ] - ఆస్ట్రానమి


Reasonign : రక్త సంభందాలు

13. దీపక్, రవి యొక్క సోదరుడు. అతుల్ యొక్క సోదరి రేఖ, రవి, రేఖకు కుమారుడు. దీపక్, రేఖతో ఏ విధంగా బంధుత్వం కలిగివున్నాడు?

Answer: [ A ] - కుమారుడు


Arithmetic : Average

14. క్రికేట్ పోటీలో మొదటి 10 ఓవర్ల లో పరుగులరేటు 3.2 మాత్రమే. మిగతా 40 ఓవర్లలో, 282 పరుగుల లక్ష్యం సాధించాలంటే పరుగులరేటు ఎంత ఉండవలె.

Answer: [ A ] - 6.25


Arithmetic : Average

15. 11 సభ్యులుగల క్రికెటుజట్టు కెప్టెన్ వయసు 26 సం||, వికెట్ కీపర్ అంతకంటె 3 ఏళ్లు చిన్న. వీరిద్దరివయసులు తొలగిస్తే, మొత్తం జట్టు సగటు వయస్సు కంటే, మిగతా ఆట గాళ్ల సగటు వయసు 1 సం॥ తగ్గుతుంది. జట్టు సగటు వయసు: .

Answer: [ D ] - None of these


Arithmetic : Partnership

16. Rs. 9000. పెట్టుబడితో Kamal వ్యాపారం ఆరంభించాడు. 5 నెలల తరువాత Rs. 8000. పెటుబడితోSameer చేరాడు. సంవత్సరం చివర వారిలాభం Rs. 6970, లో Sameer వాటా:

Answer: [ B ] - Rs. 2380


Chemistry : రసాయనశాస్త్రం

17. క్రింది వానిలో థర్మోసెట్టింగ్ పాలిమర్ ఏది ?

Answer: [ D ] - పైవన్నీ


Chemistry : లోహ సంగ్రహణ శాస్త్రం

18. కింది వాటిలో ఇనుము లోహముకు త్రుప్పు పట్టకుండా నిరోధించుటకు ఇనుము లోహంపై తగరంపూత వేయడాన్ని ఏమంటారు ?

Answer: [ D ] - టిన్నింగ్


Chemistry : రసాయనక ఇందనాలు

19. రసాయనికంగా ఇంధనం మండినపుడు జరిగే చర్య ఏది ?

Answer: [ B ] - ఉష్ణమోచక చర్య


Physics : విద్యుత్

20. గది ఉష్ణోగ్రత వద్ద లోహముల యందు గల నిరోధం ఏవిధంగా ఉంటుంది ?

Answer: [ B ] - తక్కువగా


Physics : ఉష్ణం

21. ఏ పద్ధతిలో ఉష్ణ ప్రసారం జరిగినపుడు యానకం యొక్క ఉష్ణోగ్రత మారుతుంది ?

Answer: [ D ] - a మరియు b


Physics : విద్యుత్

22. Flourescent lamp ల యందు ఏ పదార్థం ను ఉపయోగిస్తారు ?

Answer: [ C ] - పాదరసం


Polity : భారత న్యాయవావస్థ

23. ఏ రిట్ చట్ట వ్యతిరేకంగా నిర్బంధానికి గురైన వ్యక్తికి బంధ విముక్తి కలింగించడానికి దీనిని మంజూర్ చేస్తారు?

Answer: [ D ] - హెబియస్ కార్పన్


Polity : భారత రాజ్యాంగ ముఖ్యమైన నిబందనలు

24. రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఒకే హైకోర్టు ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిబంధన ఏది?

Answer: [ C ] - 231 వ నిబంధన


Polity : Polity

25. ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం లోక్ సభ ,రాజ్యసభ మరియు రాష్ట్ర శాసనసభల స్థానాలపై మార్పులు చేసింది?

Answer: [ A ] - 7 వ రాజ్యాంగ సవరణ చట్టం





DAILY QUIZ RESULTS

* ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అని చూసుకునేందుకు కింద Click here మీద క్లిక్ చేయండి.

* మీ పేరు ద్వారా Result చూడండి.


Results :  Click here




* దయచేసి Questions కానీ Answers కానీ తప్పులు ఉన్న లేదా Spelling mistakes ఉన్నా కింద ఉన్న WhatsApp Number కి మెసేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. 👇

6301703870




 * Daily Quiz

* Competitive Exams

* Preparation Tips

* Exam Strategy

* Question Bank

* Practice Questions

* Mock Tests

* UPSC

* State PCS

* SSC

* Banking



* Science: Biology, Chemistry, Physics, Environmental Sciences

* Math: Arithmetic, Algebra, Geometry, Calculus

* History: Ancient India, Medieval India, Modern India, World History

* Geography: Physical Geography, Human Geography, Geomorphology

* Current Affairs: National and International News, Events, Policies

* Logical Reasoning: Analogy, Classification, Syllogism

* General Knowledge: Quizzing, Trivia, Facts



* Exam Level: UPSC, State PCS, SSC, Banking, Railways

* Subject Area: Science, Math, History, Geography, Current Affairs

* Quiz Format: Multiple Choice Questions (MCQs), Short Answer Questions (SAQs), True/False Questions

* Difficulty Level: Easy, Medium, Hard

* Target Audience: Beginners, Intermediate, Advanced



* Test Series: UPSC Test Series, State PCS Test Series, SSC Test Series, Banking Test Series

* Study Material: NCERT Books, PYQs, Practice Sets, Mock Tests

* Online Coaching: EdTech platforms, Coaching Institutes, App-based learning

* Educational Apps: Quizizz, Kahoot!, Brainly

* Exam Preparation: Tips and Tricks, Exam Pattern, Time Management

* Motivational Content: Success Stories, Inspirational Quotes, Exam Strategies


* Edutainment

* Educational YouTube Channel

* Daily Quiz Show

* Learning App

* E-learning

* Competitive Exam Preparation

* Career Guidance

* Educational Resources

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US