శ్వాసవ్యవస్థ -1

in

Previous Year Questions Biology Mock Test Series

Biology: శ్వాసవ్యవస్థ

[1/20]
శ్వాసక్రియ అనునది ఒక ?
A. ఆక్సీకరణ చర్య
B. శక్తిమోచక చర్య
C. a మరియు b
D. క్షయకరణ చర్య

Biology: శ్వాసవ్యవస్థ

[2/20]
కింది వాటిలో శ్వాసక్రియను జరుపలేనివి ?
A. వైరస్లు
B. బ్యాక్టీరియాలు
C. శిలీంద్రాలు
D. శైవలాలు

Biology: శ్వాసవ్యవస్థ

[3/20]
ఒక వ్యక్తి మెదడుకు వరుసగా ఎంత సమయం పాటు ఆక్సిజన్ అందకపోయినట్లయితే ఆ వ్యక్తి మరణిస్తాడు ?
A. 7 సెకన్లు
B. 2 సెకన్లు
C. 10 సెకన్లు
D. 15 సెకన్లు

Biology: శ్వాసవ్యవస్థ

[4/20]
మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గినపుడు సంబవించేది ?
A. ఆవలింతలు రావారడం
B. కళ్ల నుండి నీళ్ళు రావారడం
C. తలనొప్పి రావారడం
D. వాంతులు రావారడం

Biology: శ్వాసవ్యవస్థ

[5/20]
మనం తీసుకున్న ఆక్సిజన్లో ఎంత శాతం ఆక్సిజన్ మెదడు వినియోగించుకుంటుంది ?
A. 20%
B. 50%
C. 10%
D. 30%

Biology: శ్వాసవ్యవస్థ

[6/20]
ఒక వ్యక్తిని ఉరితీసినపుడు ఏ ఎముక విరిగిపోవడం వలన చనిపోతాడు ?
A. హైయాయిడ్
B. టిబియా
C. మృదులాస్థి
D. ఫీమర్

Biology: శ్వాసవ్యవస్థ

[7/20]
సాధారణ మానవుడు ఒక నిమిషానికి ఎన్ని లీటర్లు ఆక్సిజన్ గ్రహిస్తాడు ?
A. 1.5 లీటర్లు
B. 3 లీటర్లు
C. 4 లీటర్లు
D. 5 లీటర్లు

Biology: శ్వాసవ్యవస్థ

[8/20]
పిల్లలు ఒక నిమిషానికి ఎన్ని లీటర్లు ఆక్సిజన్ గ్రహిస్తాడు ?
A. 3 లీటర్లు
B. 1.5 లీటర్లు
C. 4 లీటర్లు
D. 5 లీటర్లు

Biology: శ్వాసవ్యవస్థ

[9/20]
క్రీడాకారులు ఒక నిమిషానికి ఎన్ని లీటర్లు ఆక్సిజన్ గ్రహిస్తాడు ?
A. 3 లీటర్లు
B. 1.5 లీటర్లు
C. 4 లీటర్లు
D. 5 లీటర్లు

Biology: శ్వాసవ్యవస్థ

[10/20]
క్రీడాకారులు 1నిమిషానికి ఎన్ని సార్లు శ్వాసిస్తారు ?
A. 15 సార్లు
B. 10 సార్లు
C. 25 సార్లు
D. 35 సార్లు

Biology: శ్వాసవ్యవస్థ

[11/20]
అప్పుడే పుట్టిన శిశువు 1 నిమిషానికి ఎన్ని సార్లు గాలి పీలుస్తాడు ?
A. 32 సార్లు
B. 10 సార్లు
C. 25 సార్లు
D. 35 సార్లు

Biology: శ్వాసవ్యవస్థ

[12/20]
5 సం.ల వయస్సులో గల పిల్లలు 1 నిమిషానికి ఎన్ని సార్లు గాలి పీలుస్తాడు
A. 32 సార్లు
B. 10 సార్లు
C. 25 సార్లు
D. 35 సార్లు

Biology: శ్వాసవ్యవస్థ

[13/20]
25 సం.ల వయస్సులో గల పిల్లలు 1 నిమిషానికి ఎన్ని సార్లు గాలి పీలుస్తాడు
A. 15 సార్లు
B. 10 సార్లు
C. 25 సార్లు
D. 35 సార్లు

Biology: శ్వాసవ్యవస్థ

[14/20]
50 సం.ల వయస్సులో గల పిల్లలు 1 నిమిషానికి ఎన్ని సార్లు గాలి పీలుస్తాడు
A. 15 సార్లు
B. 10 సార్లు
C. 25 సార్లు
D. 18 సార్లు

Biology: శ్వాసవ్యవస్థ

[15/20]
సాధారణ మానవుని శ్వాసక్రియా రేటు నిమిషానికి ఎన్ని సార్లు ?
A. 15 సార్లు
B. 10 సార్లు
C. 25 సార్లు
D. 18 సార్లు

Biology: శ్వాసవ్యవస్థ

[16/20]
మానవుని లో శ్వాసక్రియ మెదడులోని దేని ఆధీనంలో ఉంటుంది ?
A. మజ్జముఖం
B. మస్తిస్కం
C. అను మస్తిస్కం
D. ద్వారా గోర్దం

Biology: శ్వాసవ్యవస్థ

[17/20]
పురుషులలో శ్వాసక్రియకు ఏది సహాయపడుతుంది ?
A. విభాజక పటలం
B. పక్కటెముకలు
C. ఊపిరితిత్తులు
D. అవస్కరము

Biology: శ్వాసవ్యవస్థ

[18/20]
స్త్రీలలో శ్వాసక్రియకు ఏది సహాయపడుతుంది ?
A. పక్కటెముకలు
B. విభాజక పటలం
C. ఊపిరితిత్తులు
D. అవస్కరము

Biology: శ్వాసవ్యవస్థ

[19/20]
పీల్చే గాలిలో నైట్రోజన్ శాతము ఎంత ఉంటుంది ?
A. 78%
B. 21%
C. 25%
D. 52%

Biology: శ్వాసవ్యవస్థ

[20/20]
పీల్చే గాలిలో ఆక్సీజన్ శాతము ఎంత ఉంటుంది ?
A. 78%
B. 21%
C. 25%
D. 52%
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US