Prev, next మీద click చేసి ఎన్ని correct and worng చూసుకోండి. Red గా వస్తే Wrong anwswer, Green గా వస్తే Right answer, మీరు ఏది పెట్టకపోయినా Red గానే చూపిస్తుంది.
Biology : అస్థిపంజర వ్యవస్థ
1. కీళ్ళ దగ్గర నొప్పి మరియు వాపు కలుగుట, ఏ వ్యాది యొక్క లక్షణం ?
Answer: [ A ] - సైనోవీటిస్
Biology : జీవశాస్త్రం
2. కింది వాటిలో ఏ శైవలాలను “సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు' అంటారు ?
Answer: [ A ] - డయాటమ్
Biology : జీవశాస్త్రం
3. కప్ప యొక్క'రక్తపు బ్యాంక్' అని దేనిని అంటారు ?
Answer: [ A ] - ప్లీహం
History : జాతీయ ఉద్యమం
4. బాంబుల తయారీలో సిద్ధహస్తుడు అయిన విప్లవ వీరుడు ఎవరు?
Answer: [ B ] - హేమచంద్ర కానుంగో
History : గిరిజన తిరుగుబాటు
5. గోరఖ్ పూర్ గాంధీ అని ఎవరిని పేర్కొంటారు ?
Answer: [ C ] - బాబా రాఘవదాస్
History : విజయనగర సామ్రాజ్యం
6. మధుర విజయం అనే గ్రంథం రాసిన కుమార కంపన భార్య ఎవరు ?
Answer: [ D ] - గంగాదేవి
Economy : ద్రవ్య బ్యాంకింగ్
7. బ్యాంకు రేటు అంటే?'
Answer: [ B ] - కేంద్రబ్యాంకు డిస్కౌంట్ రేటు
Geography : భారతదేశం నైసర్గిక-స్వరూపాలు
8. భారతదేశంలోని టెరాయ్ మైదానాలు ఏ అడవులకు ప్రసిద్ధి?
Answer: [ A ] - నాల్ అడవులు
Geography : భారతదేశ ఉనికి-పరిమాణం
9. ఆంధ్రప్రదేశ్ లోని పులికాట్ తీర ప్రాంతాలలో ఏర్పడిన దీవులు ఏవి?
Answer: [ A ] - శ్రీహరి కోట
Geography : నదులు
10. కోసీ నదిని ప్రారంభంలో ఏమని పిలిచేవారు?
Answer: [ B ] - సప్తకోసి
Reasonign : కోడింగ్ - డికోడింగ్
11. ఒక భాషలో “743 అనగా Mangoes are good “657” అనగా Eat good food మరియు “934” అనగా Mangoes are ripe . 'ripe' అనే పదాన్ని సూచించే సంఖ్య. (S.I. 2011) ;ఎ) 5 ;బి) 4 ;సి) 9 ;డి)7 ఇ) ఏదీకాదు
Answer: [ C ] - 9
Reasonign : గడియారాలు
12. 3 మరియు 4 గంటల మధ్య రెండు ముల్లులు ఎప్పుడు కలిసి ఉంటాయి?
Answer: [ A ] - 3 గం|| 16
Reasonign : కోడింగ్ - డికోడింగ్
13. గ్రీన్' ను 'రెడ్' అని 'రెడ్' ను బ్లూ అని, 'బ్లూ' ని 'వైట్' అని, 'వైట్' ని 'ఎల్లో' అని, 'ఎల్లో' ని 'వైలెట్' అని పిలిస్తే, గడ్డి యొక్క రంగు (A.P.S.I Final 2017)
Answer: [ D ] - రెడ్
Arithmetic : Chain Rule
14. 357 మామిడిపండ్ల ఖరీదు రూ. 1517.25, అయితే అటువంటి 49 డజన్ల పండ్ల ఖరీదు:
Answer: [ D ] - Rs. 2500
Arithmetic : Time and Distance
15. ఒక రైలు సగటు వేగం పోయేటప్పుడు, తిరుగు ప్రయాణంలో కన్నా 25% ఎక్కువ. చివరకువెళ్లినచోట 1 గంట నిలబడి ఉంటుంది.రాను పోను కలిపి మొత్తం దూరం 800 కి.మీ.ను 17 గం.లలో పూర్తి చేస్తుంది. వెళ్లేటప్పటి రైలు వేగము :
Answer: [ D ] - 56.25 km/hr
Arithmetic : Profit & Loss
16. ఒకడు లీటరుకు Rs. 8 చొ॥న 20 లీటర్ల పాలుకొని, దాని పై Rs. 10 లు చిలికించడానికి ఖర్చుపెడితే, 5 kg ల క్రీము (వెన్న) ,20 లీటర్ల Toned పాలు వచ్చా యి. Rs. 30 per kg చొ॥న Cream, లీటరు Rs. 4 చొ॥న Toned పాలు అమ్మితే ఈ వ్యవహారంలో అతని లాభశాతము :
Answer: [ B ] - 0.353
Chemistry : రసాయనశాస్త్రం
17. కంప్యూటర్ చీప్ లలో ఉపయోగ మూలకము ? '
Answer: [ C ] - సిలికాన్
Chemistry : రసాయనశాస్త్రం
18. బ్యాటరీలు ఎక్కువకాలం పనిచేయడానికిఉపయోగించే లోహం ? '
Answer: [ B ] - లిథియం
Chemistry : రసాయనశాస్త్రం
19. శరీరంలోని లెడ్ విషాన్ని తొలగించడానికి ఏకారకాన్ని ఉపయోగిస్తారు ? '
Answer: [ B ] - ఈడీటీఏ
Physics : ద్రవాలు
20. కింది వాటిలో అన్ని ద్రవపదార్థముల కంటే స్నిగ్ధత ఎక్కువగా గల పదార్థము ఏది ?
Answer: [ A ] - గ్రీజు
Physics : కాంతి
21. ఇసుక ఎడారుల యందు మరియు వేసవికాలంలో తారు రోడ్లపైన ఎండమావులు ఏర్పడటానికి కారణం ఏమిటి ?
Answer: [ C ] - కాంతి సంపూర్ణాంతర పరావర్తనము
Physics : ఆధునిక భౌతికశాస్త్రం
22. భౌతిక శాస్త్రంలో తొలి నోబెల్ బహుమతినిపొందిన శాస్త్రవేత్త ఎవరు ?'
Answer: [ A ] - రాంట్జెన్
Polity : గిరిజన ప్రాంతాల పరిపాలన
23. రాజ్యాంగంలోని 72వ నిబంధన వేటి గురించి ప్రస్తావించింది?
Answer: [ A ] - రాష్ట్రపతి కి గల క్షమాభిక్ష అధికారాలు
Polity : భారత రాజ్యాంగ పరిణామక్రమం
24. ఏక పౌరసత్వం ,'ఎన్నికల వ్యవస్థ', 'ద్విసభా విధానం',' శాసనసభ సభ్యుల హక్కులు' వంటి అంశాలను భారత రాజ్యాంగం నిర్మాణ క్రమంలో ఏ రాజ్యాంగం నుండి గ్రహించింది?
Answer: [ A ] - బ్రిటిష్ రాజ్యాంగం
Polity : Polity
25. ప్రత్యేక హైకోర్టును కలిగి ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం ఏది?
Answer: [ D ] - ఢిల్లీ