Prev, next మీద click చేసి ఎన్ని correct and worng చూసుకోండి. Red గా వస్తే Wrong anwswer, Green గా వస్తే Right answer, మీరు ఏది పెట్టకపోయినా Red గానే చూపిస్తుంది.
Biology : జీవశాస్త్రం
1. పాము విషం ఏ రంగులో ఉంటుంది ?
Answer: [ A ] - ఎండుగడ్డి
Biology : అస్థిపంజర వ్యవస్థ
2. కింది వాటిలో ఏ కండరాల యొక్క చలనం మన ఆధీనంలో ఉండదు?
Answer: [ A ] - నునుపు కండరాలు
Biology : జ్ఞానేంద్రియాలు
3. మానవుని చర్మానికి రంగునిచ్చే పదార్థం ఏది ?
Answer: [ D ] - మెలనిన్
History : కుల ఉద్యమాలు
4. The principles of political science అను పుస్తక రచయిత ఎవరు ?
Answer: [ C ] - గోఖలే
History : జ్ఞానోదయ యుగం
5. ఛేది రాజ్య రాజధాని ఏది?
Answer: [ A ] - సుక్తిమతి
History : కుల ఉద్యమాలు
6. అంబేద్కర్ ఎక్కడ కన్ను మూశారు?
Answer: [ D ] - ఢీల్లి
Economy : Indian Economy
7. నీలిమందు తోటల సొంతదారుల అఘయిత్యాలకు వ్యతిరేకంగా నీలిమందు రైతులు ఏ సంవత్సరంలో తిరుగుబాటు ను ప్రారంభించారు?
Answer: [ A ] - 1859
Geography : శక్తి వనరులు
8. ఎక్కడ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యొక్క హిట్ పంపుల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి ?
Answer: [ B ] - మద్రాసు
Geography : జనాభా
9. కేరళలో గల గిరిజన తెగ?
Answer: [ C ] - మోప్లా
Geography : రాష్ట్రాల సమాచారం
10. లెఫ్టినెంట్ గవర్నర్ ను ఎప్పుడు పాలనాధిపతిగా నియమించారు?
Answer: [ C ] - 1982 నవంబర్
Reasonign : రక్త సంభందాలు
11. ఫోటో లోని వ్యక్తిని చూపిస్తూ, ఒక స్త్రీ ఇతని సోదరుని తండ్రి మా తాతకు ఏకైక కుమారుడు” అని చెప్పింది. ఆ స్త్రీ ఫోటోలోని వ్యక్తికి ఏమవును? ;ఎ) తల్లి;బి) అత్త/పిన్ని ;సి) సోదరి ;డి) కుమార్తె
Answer: [ C ] - సోదరి
Reasonign : దశాత్మక పరీక్ష
12. ఒక వ్యక్తి కి వద్ద బయలుదేరి దక్షిణ దిశగా 25 మీటర్లు నడచి, అక్కడ ఎడమ వైపుకి తిరిగి 50 మీటర్లు నడిచి తర్వాత మళ్ళీ ఎడమ వైపు తిరిగి 25 మీటర్లు నడిచాక అక్కడ ఎడమ వైపుకి తిరగి ని చేరడానికి 60 మీటర్లు నడిచాడు. ఆ దృష్ట్యా 1 దిశ ఏది? (Group II 2012)
Answer: [ B ] - పడమర
Reasonign : బిన్న పరీక్ష
13. సమూహమునకు లోనుగాని దానిని గుర్తింపుము.
Answer: [ D ] - ఉద్వేగము
Arithmetic : Percentage
14. ఒక ఎన్నికలో 30% ఓటర్లు అభ్యర్థి A కు వోటు చేయగా, మిగిలిన వారిలో 60% మంది అభ్యర్థికి B కు ఓటు వేశారు. ఇంకా మిగిలినవారు ఓటుచేయలేదు. A కు ఓటుచేసినవారికి,అసలు వేయని వారికి తేడా 1200, అయితే ఎన్నికలో ఎంతమందికి ఓటు హక్కు ఉన్నది?
Answer: [ C ] - 60000
Arithmetic : Profit & Loss
15. అసలు ఖరీదు, అమ్మకం ఖరీదు 4 : 5 నిష్పత్తిలో ఉంటే, లాభశాతము :
Answer: [ C ] - 0.25
Arithmetic : Partnership
16. Rs. 85,000, Rs. 15,000 వరస పెట్టు బడులతో P, Q లు వ్యాపారం ప్రారంభించారు..., తరువాత వచ్చిన లాభాన్ని వారద్దరు ఏ నిష్పత్తిలో పంచుకొంటారు?
Answer: [ D ] - 0.710416667
Chemistry : మూలకాలు
17. కింది వాటిలో విద్యుత్ బల్బుల్లో ఫిలమెంటుగా ఉపయోగించే లోహం ఏది ?
Answer: [ D ] - టంగ్ స్టన్
Chemistry : ద్రావనాలు
18. వెంట్రుకల రంగును బంగారు వర్ణంలోకి మార్చడానికి ఏ ద్రావణం ఉపయోగిస్తారు ?
Answer: [ B ] - హైడ్రోజన్ పెరాక్సైడ్
Chemistry : రసాయనశాస్త్రం
19. క్లోరోఫ్లోరో కార్బన్ సాధారణ నామం ?
Answer: [ B ] - ఫ్రియాన్లు
Physics : యాంత్రికశక్తి
20. జంపింగ్ పోటీలో దూకే వ్యక్తికి ఎటువంటి గాయాలు కావు దీనికి కారణం ?
Answer: [ A ] - ప్రచోదనా ప్రభావం తగ్గడం
Physics : ఉష్ణం
21. క్రిమికీటకముల ఉష్ణోగ్రతలను కొలవడానికి ఏ ఉష్ణోగ్రతా మాపకములను ఉపయోగిస్తారు ?
Answer: [ A ] - ఉష్ణవిద్యుత్ ఉష్ణోగ్రత మాపకము
Physics : కాంతి
22. నలుపురంగు యందు గల తారురోడ్లు, పగలు వేడెక్కి. సాయంత్రం సమయం నందు తాము గ్రహించిన కాంతినంతయు బయటకు విడుదల చేసి తిరిగి చల్లబడతాయి. దీనిలో ఇమిడి ఉన్న కాంతి యొక్క ధర్మము ఏది ?'
Answer: [ B ] - కాంతి విశ్లేషణము
Polity : భారత రాజ్యాంగ ముఖ్యమైన నిబందనలు
23. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన గురించి పేర్కొన్నది?
Answer: [ D ] - నిబంధన 352
Polity : Polity
24. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాల ప్రాథమిక హక్కులను సూచించింది?
Answer: [ C ] - 7 రకాల
Polity : స్థానిక ప్రభుత్వాలు
25. పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలో కంటోన్మెంట్ బోర్డు చట్టాన్ని మొదటిసారిగా ఎప్పుడు రూపొందించారు ?
Answer: [ D ] - 1924