మూలకాలు -2

in

Previous Year Questions Chemistry

Chemistry : మూలకాలు

[1/20]
మానవ శరీరంలో లబించే హైడ్రోజన్ శాతం ఎంత ?
A. 50%
B. 78.32%
C. 10.00%
D. 45.50%

Chemistry: మూలకాలు

[2/20]
హైడ్రోజన్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఏవరు ?
A. అరిస్టాటిల్
B. రాబర్ట్ బాయిల్
C. లేవోయిజర్
D. హెన్రీ కైవెండిష్

Chemistry: మూలకాలు

[3/20]
విశ్వంలో అత్యధికంగా లబించే మూలకం ఏది ?
A. హైడ్రోజన్
B. ఆక్సిజన్
C. ఓజోన్
D. నైట్రోజన్

Chemistry: మూలకాలు

[4/20]
హైడ్రోజన్ అంటే అర్థం ఏమిటి ?
A. మంటలు మండించేది
B. మంటలు చల్లర్చేది
C. నీటిని ఏర్పరిచేది
D. వర్షాలు కురిపించేది

Chemistry: మూలకాలు

[5/20]
సూర్యుడు,నక్షత్రాల్లో కేంద్రక సంలీనం చెందే వాయువు ఏది ?
A. హైడ్రోజన్
B. ఆక్సిజన్
C. హీలియం
D. నైట్రోజన్

Chemistry: మూలకాలు

[6/20]
సూర్యుడు,నక్షత్రాల్లో స్వయం ప్రకాశత్వానికి కారణమైన వాయువు ఏది ?
A. హైడ్రోజన్
B. ఆక్సిజన్
C. హీలియం
D. నైట్రోజన్

Chemistry: మూలకాలు

[7/20]
న్యూట్రాన్లు ఉండని మూలకం ఏది ?
A. హైడ్రోజన్
B. ఆక్సిజన్
C. హీలియం
D. నైట్రోజన్

Chemistry: మూలకాలు

[8/20]
వాయువులన్నింటిలో అత్యధిక వ్యాపన రేటు ఉన్న వాయువు ఏది ?
A. హైడ్రోజన్
B. ఆక్సిజన్
C. హీలియం
D. నైట్రోజన్

Chemistry: మూలకాలు

[9/20]
నూనెల నుంచి వనస్పతి తయారు చేసే హైడ్రోజినేషన్ ప్రక్రియల్లో ఉపయోగించే వాయువు ఏది ?
A. హైడ్రోజన్
B. ఆక్సిజన్
C. హీలియం
D. నైట్రోజన్

Chemistry: మూలకాలు

[10/20]
హీలియం వాయువును కనుగొన్న శాస్త్రవేత్త ఏవరు ?
A. పియర్ జాన్సన్
B. రాబర్ట్ బాయిల్
C. లేవోయిజర్
D. హెన్రీ కైవెండిష్

Chemistry: మూలకాలు

[11/20]
కింది వాయువుల్లో అన్నింటి కంటే తేలికైన వాయువు ఏది ?
A. హైడ్రోజన్
B. ఆక్సిజన్
C. హీలియం
D. నైట్రోజన్

Chemistry: మూలకాలు

[12/20]
సూర్యగోళంలో జరిగే కేంద్రక సంలీనం చర్యలో ఏర్పడే జడవాయువు ఏది ?
A. ఆర్గాన్
B. క్రిప్టాన్
C. హీలియం
D. నియాన్

Chemistry: మూలకాలు

[13/20]
కింది వాయువుల్లో వాతావరణ బెలూన్లలో ఉపయోగించే వాయువు ఏది ?
A. ఆర్గాన్
B. క్రిప్టాన్
C. హీలియం
D. నియాన్

Chemistry: మూలకాలు

[14/20]
కింది వాయువుల్లో విమానాల టైర్లలో నింపు జడవాయువు ఏది ?
A. ఆర్గాన్
B. క్రిప్టాన్
C. హీలియం
D. నియాన్

Chemistry: మూలకాలు

[15/20]
సముద్రాల్లో ఈతకు వెళ్లేవారు శ్వాస కోసం ఏ వాయువుల మిశ్రమాన్ని ఉపయోగిస్తారు ?
A. ఆక్సిజన్ మరియు ఆర్గాన్
B. ఆక్సిజన్ మరియు నియాన్
C. ఆక్సిజన్ మరియు హీలియం
D. ఆక్సిజన్ మరియు హైడ్రోజన్

Chemistry: మూలకాలు

[16/20]
అస్తమా రోగులకు శ్వాసకోసం ఉపయోగించే వాయువుల మిశ్రమం ఏది ?
A. ఆక్సిజన్ మరియు నియాన్
B. ఆక్సిజన్ మరియు నియాన్
C. ఆక్సిజన్ మరియు హీలియం
D. ఆక్సిజన్ మరియు హైడ్రోజన్

Chemistry: మూలకాలు

[17/20]
కింది వాటిలో లోహాలన్నింటిలోకి తేలికైనది ఏది ?
A. బ్రోమియం
B. క్రోమియం
C. లిథియం
D. పాదరసం

Chemistry: మూలకాలు

[18/20]
కింది వాటిలో లోహలన్నింటిలో కఠినమైనది ఏది ?
A. బ్రోమియం
B. క్రోమియం
C. లిథియం
D. టంగ్ స్టన్

Chemistry: మూలకాలు

[19/20]
కింది వాటిలో విద్యుత్ బల్బుల్లో ఫిలమెంటుగా ఉపయోగించే లోహం ఏది ?
A. అల్యూమినియం
B. వెండి
C. లిథియం
D. టంగ్ స్టన్

Chemistry: మూలకాలు

[20/20]
విద్యుత్ బల్బుల్లో ఏ వాయువును నింపుతారు ?
A. ఆర్గాన్
B. క్రిప్టాన్
C. నైట్రోజన్
D. నియాన్
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US