రసాయనక ఇందనాలు

in

Previous Year Questions Chemistry

Chemistry: రసాయనక ఇందనాలు

[1/14]
రసాయనికంగా ఇంధనం మండినపుడు జరిగే చర్య ఏది ?
A. రసాయనిక చర్య
B. ఉష్ణమోచక చర్య
C. శక్తిమోచక చర్య
D. ఆక్సీకరణ చర్య

Chemistry: రసాయనక ఇందనాలు

[2/14]
ఇంధనం మండేటప్పుడు ఏ వాయువు దహనానికి సహకరిస్తుంది ?
A. హైడ్రోజన్
B. హీలియం
C. ఆక్సిజన్
D. కార్బన్ డై ఆక్సైడ్

Chemistry: రసాయనక ఇందనాలు

[3/14]
ఇంధనం సామర్థ్యం దేని పై ఆదారపడి ఉంటుంది ?
A. ఉష్ణమోచక చర్యపై
B. కెలోరిఫిక్ విలువ పై
C. సాంద్రత పై
D. తలతన్యత పై

Chemistry: రసాయనక ఇందనాలు

[4/14]
కెలోరిఫిక్ విలువకు ప్రమాణాలు ఏవి ?
A. డిగ్రీ
B. కిలోకాలరీలు
C. ఫారన్ హిట్
D. న్యూటన్

Chemistry: రసాయనక ఇందనాలు

[5/14]
భూమిలో వక్ష సంబంధమైన పదార్థాలు అధిక పీడనం, ఉష్ణోగ్రతల వద్ద గాలి లేని సమక్షంలో బొగ్గును ఏర్పరచు ప్రక్రియను ఏమంటారు ?
A. బ్యాచ్
B. స్లర్రీ
C. కార్బోనిఫికేషన్
D. కల్లెట్

Chemistry: రసాయనక ఇందనాలు

[6/14]
మనదేశంలో బొగ్గు నిల్వలు అధికంగా ఎక్కడ ఉన్నాయి ?
A. జార్ఖండ్
B. ఒడిశా
C. పశ్చిమబెంగాల్
D. మహారాష్ట్ర

Chemistry: రసాయనక ఇందనాలు

[7/14]
పెట్రోలియంలో కార్బన్ శాతం ఎంత ?
A. 85%
B. 75%
C. 50%
D. 90%

Chemistry: రసాయనక ఇందనాలు

[8/14]
LP.G గ్యాస్ లో ఉండేవి ?
A. బ్యూటేన్
B. ప్రొపేన్లు
C. ఇతిలిన్
D. a మరియు b

Chemistry: రసాయనక ఇందనాలు

[9/14]
L.P.G గ్యాస్ లీకేజీ జరిగినపుడు గాఢమైన వాసన రావడానికి కారణం ఏమిటి ?
A. బ్యూటేన్
B. ప్రొపేన్లు
C. మీథైల్ మైరాప్టాన్
D. a మరియు b

Chemistry: రసాయనక ఇందనాలు

[10/14]
మోటారు వాహనాల్లో "యాంటీ నాకింగ్" ఏజంటుగా ఉపయోగించే ద్రావణం ఏది ?
A. బ్యూటేన్
B. మీథైల్ మైరాప్టాన్
C. టెట్రాఇథైల్ లెడ్
D. కిరోసిన్

Chemistry: రసాయనక ఇందనాలు

[11/14]
కృత్రిమ పెట్రోల్ తయారీని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
A. జోసఫ్ అస్పిడిన్
B. లేవోయిజర్
C. హెన్రీ కైవెండిష్
D. బెర్జియస్

Chemistry: రసాయనక ఇందనాలు

[12/14]
పశువుల విసర్జనాలను బాక్టీరియా సమక్షంలో వియోగం చెందించినపుడు ఏర్పడే వాయువు ఏది ?
A. సహజ వాయువు
B. బయోగ్యాస్
C. మీథేన్
D. ప్రొడ్యూసర్ గ్యాస్

Chemistry: రసాయనక ఇందనాలు

[13/14]
ఎర్రగా కాలిన కోక్ పైకి నీటి ఆవిరిని పంపినపుడు ఏర్పడే వాయువు ఏది ?
A. సహజ వాయువు
B. బయోగ్యాస్
C. వాటర్ గ్యాస్
D. ప్రొడ్యూసర్ గ్యాస్

Chemistry: రసాయనక ఇందనాలు

[14/14]
కాల్షియం కార్బైడన్ను నీటిలో కరిగించినపుడు ఏర్పడే వాయువు ఏది ?
A. ఎసిటిలీన్ గ్యాస్
B. బయోగ్యాస్
C. వాటర్ గ్యాస్
D. ప్రొడ్యూసర్ గ్యాస్
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US