Daily Quiz -11

in

Daily Quiz Booster

Max Marks: 25 Duration: 10 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in10 minutes
  • Quiz to Prize Money🏆 గురించి తెలుసుకోవడానికి. Click here
  • Submit after completing the Quiz
  • Enter Your Name and Start.
You've completed the Quiz!
You got only 1 out of
Your Total Score in Percentage
%
25 Questions
00:00


Note:

Prev, next మీద click చేసి ఎన్ని correct and worng చూసుకోండి. Red గా వస్తే Wrong anwswer, Green గా వస్తే Right answer, మీరు ఏది పెట్టకపోయినా Red గానే చూపిస్తుంది.




Biology : జీవశాస్త్రం

1. కృత్రిమంగా ఫలాలను పక్వం చెందించుటకు ఉపయోగించు హార్మోన్ ఏది ?

Answer: [ C ] - ఎథిలిన్


Biology : విసర్జక వ్యవస్థ

2. మూత్రము యొక్క pH విలువ ?

Answer: [ A ] - 6


Biology : పోషణ

3. కింది వాటిలో'ఎముక మజ్జ' లో లబించు విటమిన్ ఏది ?

Answer: [ A ] - సయనోకో బాలమిన్


History : జాతీయ ఉద్యమం

4. శుద్ధి సంఘం ఉధ్యమాన్ని పంజాబ్ లాహొర్ లో వ్యాప్తి చేసింది ఎవరు ?

Answer: [ B ] - జలపతి రామ్


History : మొగల్ సామ్రాజ్యం

5. మొగల్ పరిపాలనలో ఉన్న అఘాదీ దళం , దాఖలీ దళం ఎందులో ఉంటాయి ?

Answer: [ C ] - అశ్విక దళం


History : సామాజిక సంస్కృతిక విప్లవం

6. ది సోషల్ సర్విస్ లీగ్ ను ఎవరు స్థాపించారు

Answer: [ A ] - నారాయణ్ మల్హర్ జోషి


Economy : Indian Economy

7. నౌరోజి ప్రవాహ సిద్ధాంతాన్ని విశదీకరించిన వారెవరు ?

Answer: [ A ] - రమేష్ చంద్ర దత్ మరియు గోవింద రనడే


Geography : అడవులు

8. ప్రాజెక్టు హంగుల్ వేటి పరిరక్షణకు సంబంధించింది ?

Answer: [ A ] - కాశ్మీరి జింకలు


Geography : సమాచార రంగం

9. యోగా, సూర్య నమస్కారాలు తప్పనిసరి అయిన రాష్ట్రం ఏది?

Answer: [ B ] - మధ్యప్రదేశ్


Geography : భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

10. గేట్ వే ఆఫ్ శ్రీనగర్ అని పేరు పొందిన పీర్ పంజల్ శ్రేణి ఏ హిమాలయాలకు చెందింది?

Answer: [ B ] - నిమ్న హిమాలయాలు/హిమాచల్


Reasonign : పోలిక పరీక్ష

11. ముస్లిం : ఖురాన్?

Answer: [ D ] - యూదులు - తోరా


Reasonign : కోడింగ్ - డికోడింగ్

12. PROMOTION'ను ఒక నిర్దిష్టమైన రహస్య భాషలో 'QSP89' గా రాస్తే అదే భాషలో 'DEMOTION' ను ఎలా రాస్తారు? (Group-l-2004)

Answer: [ C ] - EF89


Reasonign : గడియారాలు

13. గడియారంలో సమయం 3 గం|| అయింది. మళ్ళ మధ్య కోణం ఎంత ఉంది(డిగ్రీలలో)?

Answer: [ D ] - 90


Arithmetic : Average

14. మొదట 3 మాసాలలో ఒక కంపెనీ, సగటున నెలకు 4000 వస్తువులు ఉత్పత్తి చేసింది. మొత్తంసంవత్సర ఉత్పత్తి వస్తువుల సగటు నెలకు 4375 కావడానికి, తరువాతి తొమ్మిది నెలలలో నెలకు వస్తూత్పత్తి సగటు ఎంత ఉండవలె:

Answer: [ A ] - 4500


Arithmetic : Simple Intrest

15. కొంత సొమ్ము పెట్టుబడి పెడితే, 5% p.a. S.I. తో 4 ఏండ్లలో రూ. 504 మొత్తంగా పెరిగింది. అదే సొమ్ము 10% S.I. రేటుతో 2.5 సం.లలో అయ్యే మొత్తం :

Answer: [ C ] - Rs. 525


Arithmetic : Percentage

16. కొంత పరిమాణంగల నేతిలో 60% శుద్దమైన నెయ్యి, 40% వనస్పతి ఉన్నాయి. 10 kg శుద్ద నేతిని కలిపితే, ఆమిశ్రమంలో వనస్పతి నెయ్యి భాగము 20% అవుతుంది. మొదట తీసుకున్న నేతిపరిమాణము:

Answer: [ A ] - 10 kg


Chemistry : రసాయనశాస్త్రం

17. ఫ్లై యాష్ ను ఎక్కువగా వేటికి ఉపయోగిస్తారు ?'

Answer: [ C ] - a & b


Chemistry : రసాయనశాస్త్రం

18. విద్యుత్ క్రేన్లలో ఉపయోగించే బలమైనఅయస్కాంతాల తయారీకి ఉపయోగించేది? '

Answer: [ B ] - చేత ఇనుము


Chemistry : రసాయనశాస్త్రం

19. ఎక్కువ గాఢత కలిగిన ఆమ్లాలను ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశముకు రవాణా చేయుటలో కంటైనర్ లలో ఉండు లోహం ? '

Answer: [ D ] - సీసం


Physics : ఆధునిక భౌతికశాస్త్రం

20. విశ్వంలో గల ఏ వాయువులను శాశ్వతమయిన వాయువులుగా పరిగణిస్తారు ?

Answer: [ B ] - హైడ్రోజన్ మరియు హీలియం


Physics : విద్యుత్

21. మనదేశంలో గృహ అవసరాల కొరకు ఉపయోగించు విద్యుత్ యొక్క పౌనఃపున్యం ఎంత ?

Answer: [ B ] - 50Hz


Physics : యాంత్రికశక్తి

22. ఒక తీగను స్ప్రింగ్ వలె చుట్టగా చుట్టినపుడు దాని యందు ఎలాంటి శక్తి ఉంటుంది ?

Answer: [ A ] - స్థితిజశక్తి


Polity : Polity

23. 7వ షెడ్యూల్ లోని 1వ జాబితా, 2వ జాబితాను సవరించిన చట్టం ఏది?

Answer: [ C ] - 6 వ రాజ్యాంగ సవరణ చట్టం


Polity : Polity

24. విధాన పరిషత్తు సభ్యులలో ఎన్నో వంతు సభ్యులను విధానసభ సభ్యులు అంటారు ?

Answer: [ C ] - 1/3 వ వంతు


Polity : గిరిజన ప్రాంతాల పరిపాలన

25. రాజ్యాంగంలోని 54వ నిబంధనలో దేని గురించి ప్రస్తావించడం జరిగింది?

Answer: [ D ] - రాష్ట్రపతి ఎన్నిక





DAILY QUIZ RESULTS

* ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అని చూసుకునేందుకు కింద Click here మీద క్లిక్ చేయండి.

* మీ పేరు ద్వారా Result చూడండి.


Results :  Click here




* దయచేసి Questions కానీ Answers కానీ తప్పులు ఉన్న లేదా Spelling mistakes ఉన్నా కింద ఉన్న WhatsApp Number కి మెసేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. 👇

6301703870




 * Daily Quiz

* Competitive Exams

* Preparation Tips

* Exam Strategy

* Question Bank

* Practice Questions

* Mock Tests

* UPSC

* State PCS

* SSC

* Banking



* Science: Biology, Chemistry, Physics, Environmental Sciences

* Math: Arithmetic, Algebra, Geometry, Calculus

* History: Ancient India, Medieval India, Modern India, World History

* Geography: Physical Geography, Human Geography, Geomorphology

* Current Affairs: National and International News, Events, Policies

* Logical Reasoning: Analogy, Classification, Syllogism

* General Knowledge: Quizzing, Trivia, Facts



* Exam Level: UPSC, State PCS, SSC, Banking, Railways

* Subject Area: Science, Math, History, Geography, Current Affairs

* Quiz Format: Multiple Choice Questions (MCQs), Short Answer Questions (SAQs), True/False Questions

* Difficulty Level: Easy, Medium, Hard

* Target Audience: Beginners, Intermediate, Advanced



* Test Series: UPSC Test Series, State PCS Test Series, SSC Test Series, Banking Test Series

* Study Material: NCERT Books, PYQs, Practice Sets, Mock Tests

* Online Coaching: EdTech platforms, Coaching Institutes, App-based learning

* Educational Apps: Quizizz, Kahoot!, Brainly

* Exam Preparation: Tips and Tricks, Exam Pattern, Time Management

* Motivational Content: Success Stories, Inspirational Quotes, Exam Strategies


* Edutainment

* Educational YouTube Channel

* Daily Quiz Show

* Learning App

* E-learning

* Competitive Exam Preparation

* Career Guidance

* Educational Resources

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US